Home / MOVIES (page 644)

MOVIES

ఇన్వెస్ట్‌మెంట్ పెరిగితే.. క‌ష్ట‌మూ పెరుగుతుంది – దీపిక‌

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి.. ఇప్పుడు హాలీవుడ్ లోనూ స్థానం సంపాదించుకున్న హాట్ బ్యూటీ దీపిక ప‌దుకొనే ప్ర‌స్తుతం టాక్ ఆప్ ది ఇండ‌స్ర్టీ అయిపోయింది. ఆమె న‌టించిన ప‌ద్మావ‌తి మూవీకి సంబంధించిన ప్ర‌మోష‌న్సే ఇందుకు కార‌ణం. ప‌ద్మావ‌తి ప్ర‌మోష‌న్స్‌లో దీపిక ప‌దుకొనే యాక్టివ్‌గా పాల్గొంటుంది. అయితే, ప‌ద్మావ‌తి షూటింగ్ ప్రారంభంలో ఆ చిత్రం ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొన్న‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ స‌జావుగా సాగుతోంది. కాగా, …

Read More »

వారు కోరుకునేది నా హాటే.. రేష్మీ

రేష్మీ.. చాలా కాలం నుంచినే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, జబర్దస్త్ తో ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ టీవీ షోతో దక్కిన గుర్తింపుతో సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. ‘గుంటూర్ టాకీస్’సినిమాలో రేష్మీ గ్లామర్ షో సంచలనంగా నిలిచింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత రేష్మీ ఇమేజ్ ను సొమ్ము చేసుకోవడానికే అన్నట్టుగా కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. …

Read More »

హెబ్బా… ఏమైందబ్బా?

కుమారీ 21 ఎఫ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నది.తెలుగులో కుర్ర హీరోలతో జోడీ కడుతూ హెబ్బా సక్సెస్ ఫుల్ గా తన కెరియర్ ను కొనసాగిస్తోంది. ఆమె తాజా చిత్రంగా ‘ఏంజెల్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఈ ఏడాది ఇప్పటికే 2 సినిమాలను విడుదల చేసింది హెబ్బా. మిస్టర్ అంటూ వరుణ్ తేజ్ తో మూవీ.. అంధగాడులో రాజ్ తరుణ్ తో …

Read More »

రాజశేఖర్ ను మెచ్చుకున్నా మెగాస్టార్ చిరంజీవి

‘పీఎస్‌వీ గరుడ వేగ ప్రివ్యూ షోకి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడానికి నేనే వెళ్లాను. అప్పటికే సినిమా టీజర్ ను చూసినట్టుగా చిరంజీవిగారు చెప్పారు. బాగుందని, టీజర్ గురించి చాలా సేపు మాట్లాడుకున్నామన్నారు. ఇదే మా సినిమాకు ఇప్పటి వరకూ అందిన పెద్ద కితాబు..’ అని అన్నారు రాజశేఖర్. ఈ వారాంతంలో ‘పీఎస్‌వీ గరుడ వేగ’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తమ సినిమా విశేషాలను చెప్పారు రాజశేఖర్. మొదట్లో ఈ …

Read More »

వామ్మో.. బాల‌య్య లుక్ అరాచ‌కం!

పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇందులో బాలయ్య సరసన నయనతార కథానాయికగా నటిస్తుండగా.. మరో మల్లుబ్యూటీ నతాషా దోషి ఓ కీలకపాత్ర పోషిస్తోంది. అయితే, కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యువ‌ర‌త్న బాల‌య్య న‌టిస్తున్న 102వ సినిమాకు సంబంధించి ఫ‌స్ట్ లుక్‌ను న‌వంబ‌ర్ 2వ తేదీన రిలీజ్ చేయ‌నున్న‌ట్లు యూనిట్ ఇలా ప్ర‌క‌టించిందో.. లేదో.. అప్పుడే కొన్ని స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. …

Read More »

రాజశేఖర్‌ ఇద్దరు హీరోయిన్లతో వీడియో వైరల్..

డియో డియో’ అంటూ సన్నీ లియోని త్వరలో థియేటర్లలో సందడి చేయబోతోంది. రాజశేఖర్‌ ప్రధాన పాత్రలో రూపొందిన ‘పీఎస్‌వీ గరుడవేగ’ సినిమాలో సన్నీ ఆడిపాడిన పాట అది. ఆ పాట వీడియో ఆన్‌లైన్‌లో వచ్చింది మొదలు అందరి నోట ‘డియో డియో..’నే. చిత్రబృందం ప్రచారం కోసం ఎక్కడికెళ్లినా ఈ పాట ప్రస్తావన కచ్చితంగా వస్తోంది. ఈ పాట మేకింగ్‌ వీడియో కూడా విడుదలైంది. అందులో సన్నీని చూసినవాళ్లందరూ ‘సన్నీ సూపర్‌… …

Read More »

షాక్! విజయ్ మెర్స‌ల్ క‌లెక్ష‌న్లు ఫేకే.. ఇదిగో సాక్ష్యం

త‌మిళ స్టార్ హీరో మెర్స‌ల్ చిత్రం క‌లెక్ష‌న్లు ఫేక్ అంటూ ఓ త‌మిళ డిస్ర్టిబ్యూట‌ర్ మీడియా ముందుకు రావ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. మెర్స‌ల్ హిట్ అయింది. అందులో అనుమానం లేదు.. కానీ, 200 కోట్లు క‌లెక్ట్ చేసింద‌ని చెప్ప‌డం మాత్రం అబ‌ద్ధం. ఆ లెక్క‌ల‌కు విశ్వ‌స‌నీయ‌త లేదు అని అంటూ ఆరోపిస్తున్నాడు రామ‌నాథం అనే పంపిణీ దారుడు. దీపావ‌ళి కానుక‌గా రిలీజైన మెర్స‌ల్‌కు భారీ ఓప‌నింగ్స్ వ‌చ్చాయి. అలాగే భారీ వ‌సూళ్ల‌ను …

Read More »

శివ‌బాలాజీ భార్యకు బూత్ మెసేజ్‌లు పెట్టింది ఎవ‌రో తెలుసా..?

సోష‌ల్ మీడియా తెలియ‌ని వ్య‌క్తుల మ‌ధ్య అనుబంధాన్ని పెంచ‌డానికి, ఏవైనా ప్రొడ‌క్ట్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌డానికి, బిజినెస్ వ్య‌వ‌హారాల‌కు ఎంతో ప‌నికొస్తాయి. వీటివ‌ల్ల లెక్క‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి. అలా ఉప‌యోగించుకోకుండా కొంద‌రు దుండ‌గులు చెడుకు వినియోగిస్తున్నారు. తమ పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి ఈ మాధ్య‌మాల‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో చాలా మందికి త‌గిన గుణ‌పాఠం ద‌క్కిన దాఖ‌లాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు శివ‌బాజీ భార్య‌ను వేధించిన వారు కూడా అడ్డంగా …

Read More »

జై ల‌వ‌ కుశ గురించి ఆ సీక్రెట్ తెలిసి పోయింది!

జై ల‌వ కుశ విడుద‌ల‌కు ముందు ఈ సినిమాకు సంబంధించిన ఓ విష‌యాన్ని స‌స్పెన్స్‌లో పెట్టేశాడు జూ.ఎన్టీఆర్. ఈ సినిమా చేయాలా..? వ‌ద్దా..? అన్న డైల‌మాలో ఉన్న‌ప్పుడు త‌న‌కు అత్యంత స‌న్నిహితులైన ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌ను స‌ల‌హా అడిగాన‌నీ, వాళ్లిద్ద‌రూ ఓకే అన్నాకే. ఈ సినిమా చేశాన‌ని చెప్పుకొచ్చాడు తార‌క్‌. అయితే, ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఎవ‌ర‌న్న‌ది వెల్ల‌డించ‌లేదు. సినిమా రిలీజ్ అయ్యాక చెబుతాన‌న్నాడు. అప్ప‌టి నుంచి ఎన్టీఆర్ అభిమానులు ఆ …

Read More »

విప్పి చూప‌డంలో త‌ప్పేముంది.. ర‌కుల్‌

ర‌కుల్ ప్రీత్ సింగ్‌,.. ఈ బ్యూటీ మొద‌ట‌ త‌న టాలెంట్‌ను కోలీవుడ్‌లో ట్రై చేసింది. అయితే, అక్క‌డ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో.. తెలుగు ఇండ‌స్ర్టీలో అడుగుపెట్టింది. త‌రువాత, ఏమంత్రం వేసిందో తెలీదుకానీ.. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వ‌ర‌కు ఈ అమ్మ‌డు మంచి హిట్స్‌నే ఇండ‌స్ర్టీకి అందించింద‌ని చెప్పాలి. అయితే, బ‌డా హీరోలతో సైతం న‌టిస్తూ..ముందుకు సాగిపోతున్న ఈ సెక్సీ సుంద‌రి తాజాగా తాను న‌టించిన స్పైడ‌ర్ సినిమా స‌క్సెస్‌తో మాంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat