విశ్వనటుడు కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారని, రాబోయే రోజుల్లో వారితో చాల ప్రమాదం ఉందని.. కమల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. గతంలో హిందూవులు ఉగ్రవాదం వైపు చూడలేదని, విధ్వంసాలు సృష్టించలేదని, సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం చేసుకునే వారని, అయితే ఇప్పుడు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారని.. దాని వలన ఎవరికీ ప్రయోజనం ఉండదని …
Read More »నాగ చైతన్య – సమంతల రిసెప్షన్ హైదరాబాద్‌లో
నాగ చైతన్య – సమంతల రిసెప్షన్ హైదరాబాద్‌లో అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం అక్టోబర్ 6వ తేదీన గోవాలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వేర్వేరుగా వీరి వివాహ వేడుక జరిగింది. పెళ్లయింది కానీ వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం పెట్టుకోలేదు. చైతన్య, సమంత తమ తమ సినిమాలతో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. అయితే రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నాగార్జున …
Read More »సినీ స్టార్స్ పొలిటికల్ ఎంట్రీ.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!
ఫ్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ది చాలా విలక్షణమైన వ్యక్తిత్వం. ఎలాంటి విషయం పైన అయినా ఒక అభిప్రాయం వెల్లడిస్తుంటారు. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ.. ఇలా అనేక సినిమాల్లో నటించి, ఆయా సినిమాల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్‌రాజ్, గత కొన్నాళ్ళుగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్య ప్రముఖ హీరోలందరూ ఎవరికి వారు సొంతంగా రాజకీయ పార్టీలని ప్రకటిస్తున్న …
Read More »”హాట్..హాట్ జాక్వెలిన్”.. ఇదిగో సాక్ష్యం!
హైదరాబాద్‌లో జరిగిన ప్యాషన్ షోకు వచ్చి పిచ్చి లేపింది శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా జూద్వా – 2తో సూపర్ హిట్ కొట్టేసింది. అంతేకాదు.. ఆ సినిమాలో రెచ్చిపోయి అందాలను ఆరబోసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్యాషన్ షోకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ అందాలన్నీ బహిర్గతం చేసి పిచ్చ షాక్ ఇచ్చింది. పిక్కలోపలే కాకుండా.. …
Read More »ఎన్టీఆర్ రెండవ భ్యార్య.. లక్ష్మీ పార్వతి కాదా..?
తెలుగు సంచలనం విశ్వవిఖ్యాత.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గురించి తెలియని తెలుగు వారు ఉంటారంటే అది అతిశయోక్తి అవుతుందేమో.. ఆయన సినిమాల్లోనే కాకుండా.. రాజకీయాల్లో కూడా ఒక సంచలనమే అని చెప్పొచ్చు. అయితే తాజాగా ఆయనకు సంబంధించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందే బసవతారకం గారిని పెళ్లి చేసుకున్నారు, ఆవిడా మృతి చెందిన తర్వాత లక్ష్మి పార్వతిని …
Read More »ఆ డైరెక్టర్‌కి.. చెర్రి వార్ణింగ్ ఇచ్చాడా..?
తెలుగు సినీ వర్గీయుల్లో ఓ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ రంగస్థలం 1985 చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం మొదలు పెట్టుకుని నెలలు గడుస్తున్నా ఈ సినిమా షూటింగ్ మాత్రం ఒక కొలిక్కి రాలేదు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సమంత సీన్స్ అన్ని షూట్ చేసినా.. మిగతా చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. …
Read More »మెగాస్టార్ వస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో..?
మెగా స్టార్ చిరంజీవి.. యాంగ్రీ యంగ్‌మాన్ రాజశేఖర్‌ల మధ్య విబేధాలు గతంలో తారస్థాయిలో ఉండేవని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా రాజశేఖర్ స్వయంగా తన పిఎస్వీ గరుగవేగ చిత్రం ప్రీమియర్ షో చూసేందుకు చిరంజీవిని ఆహ్వానించటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి సినిమా చూడటానికి వస్తే వీళ్ల మధ్య మళ్లీ స్నేహబంధం మళ్లీ మొదలైనట్లే అనే అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హీరో రాజశేఖర్ నటించిన చిత్రం …
Read More »త్రివిక్రమ్, సునీల్.. మధ్యలో నారా రోహిత్!
దర్శకుడు త్రివిక్రమ్, నటుడు సునీల్ ఇద్దరూ కూడా మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. ఇద్దరూ కూడా తొలి నాళ్లలో సినిమా ఇండస్ర్టీలో కి ఎంట్రీ అయ్యేందుకు చాలా కష్టాలే పడ్డారు. కట్ చేస్తే త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇక సునీల్ హీరో అయ్యాడు. కానీ, హాస్యనటుడిగా ఉన్నప్పుడే ఎక్కువ పేరు వచ్చింది. దాంతో పాటు డబ్బు కూడా ఎక్కువగానే సంపాదించాడు. అయితే, హీరోగా మారిన తరువాత సక్సెస్‌లు మాత్రం …
Read More »మిథాలీ రాజ్ గ్లామరస్ ఎటాక్..!
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ గతంలో ఒకసారి ఫ్రెండ్స్‌తో సరదాగా దిగిన ఓ పర్సనల్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. మహిళా క్రికెట్‌లో ఆమె ఓ సంచలనం.. ఆమెను క్రికెటర్‌గా ఆరాధించేవారు కోట్లాది మంది వున్నారు. తృటిలో ప్రపంచ కప్ మిస్సయ్యిందిగానీ, లేకపోతే మిథాలీ రాజ్ ఇప్పటి ఫాలోయింగ్‌కి పదింతల ఫాలోయింగ్ సంపాదించుకుని వుండేదనే విషయం …
Read More »“శివ” కాంబినేషన్ రిపీట్ కన్ఫాం.. నాగ్ క్యారెక్టర్ ఏంటంటే..!
రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన శివ మూవీ తెలుగు సినీ చరిత్రలో ఇప్పటికీ ఓ సంచలనమే. అయితే మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఇటీవల రాజుగారి గది 2 మూవీ ప్రమోషన్స్‌లో త్వరలో ఆర్జీవీతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన నాగార్జున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. నవంబర్ 20 నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు వర్మ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు దాదుపు 25ఏళ్ల …
Read More »