Home / MOVIES (page 635)

MOVIES

రంగస్థలం పాటలు పై మంచు హీరో సంచ‌ల‌నం..!

టాలీవుడ్ క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌- రామ్ చ‌ర‌ణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగస్థలం 1985. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా స‌మంతా న‌టిస్తోంది. అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవీశ్రీప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. ఈ సినిమా పాటలు ఇంకా విడుదల కాలేదు. కానీ రామ్‌చరణ్‌ మాత్రం ఈ చిత్రంలోని పాటలను హీరోమంచు మనోజ్‌కు వినిపించారట. ఆ పాట‌లు విన్న‌ప్ప‌టి నుండి మ‌నోజ్‌ను …

Read More »

అఖిల్‌కు నాగ్ సీరియ‌స్ వార్నింగ్‌..!

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్ మాస్ వి వి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అఖిల్ చిత్రం ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు. అయితే ఆ చిత్రం భారీ డిజాస్టర్ అయింది. అఖిల్ తన పెర్ఫార్మన్స్ పరంగా కూడా జనాలని ఆకట్టుకోలేకపోయాడు. అయితే అఖిల్ సినిమాలో అఖిల్ ప్రతి దాంట్లో వేలు పెట్టాడని అందుకే సినిమా డిసాస్టర్ అయ్యిందనే టాక్ ఉంది.అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని అక్కినేని …

Read More »

జూనియ‌ర్ ఎన్టీఆర్ నిజంగానే ఆ పాత్ర చేయ‌బోతున్నాడా..?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌ల చిత్రం జై ల‌వ కుశ బాక్సాఫీస్‌ను కుమ్మేసింది. దీంతో తార‌క్ పై అంచ‌నాలు పీక్స్ వెళ్ళిపోయాయి. దీంతో ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా 2018 ఫిబ్రవరిలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది.ఇన్నాళ్లు ఈ సినిమా త్రివిక్రమ్‌ మార్క్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కనుందన్న ప్రచారం జరిగింది. అయితే …

Read More »

సుధీర్.. దెబ్బ‌కు.. అబ్బ‌బ్బా నొప్పి అంటూ ర‌ష్మీ..!

ర‌ష్మీ.. చాలా కాలం నుంచినే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, జబర్దస్త్ తో ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ టీవీ షోతో దక్కిన గుర్తింపుతో సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. ‘గుంటూర్ టాకీస్’సినిమాలో రేష్మీ గ్లామర్ షో సంచలనంగా నిలిచింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత రేష్మీ ఇమేజ్ ను సొమ్ము చేసుకోవడానికే అన్నట్టుగా కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. …

Read More »

రకుల్ చాప్ట‌ర్ క్లోజ్ అయిన‌ట్టేనా..?

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌క్కుక కాలంలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. తెలుగులో ఒకరిద్దరు తప్ప ప్రస్తుతం వున్న టాప్‌ హీరోలు అందరితోను నటించేసిన ర‌కుల్.. సినిమాలు అయితే చాలానే చేసింది కానీ సక్సెస్‌ రేట్‌ మాత్రం త‌క్కువ‌నే చెప్పాలి. ఇక‌ ఈ ఏడాదిలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి రారండోయ్‌ వేడుక చూద్దాం తప్ప మరో విజయం లేదు. మెగా హీరో …

Read More »

ధోని పై ఉన్న క్ర‌ష్‌ని బ‌య‌ట‌పెట్టిన హీరోయిన్‌..!

ఇండియ‌న్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ జీవిత చ‌రిత్ర ఆధారంగా ద‌ర్శ‌కుడు నీర‌జ్ పాండే ఎమ్ ఎస్ ధోనీ- ద అన్‌టోల్డ్‌స్టోరీ చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఇక ఆ చిత్రంలో ధోనీ ప్రేయ‌సిగా దిశాప‌టానీ న‌టించ‌గా ధోనీ భార్య సాక్షి పాత్ర‌లో కైరా అద్వాని న‌టించిన సంగ‌తి తెలిసిందే. కైరా అద్వాని కొర‌టాల శివ …

Read More »

ఎద అందాల‌ను చూపిస్తూ పిచ్చ‌ లేపుతోంది!

అందం + అభినయం తెలిసిన కథానాయికలు చాలా అరుదు. ఇలా రెండు తెలిసిన హీరోయిన్స్ లో అన్నీ రసాలని పండించేందుకు ముందుకు రావడం చాలా తక్కువ. ముద్దుగుమ్మ రాథిక ఆప్టే లాంటి వాళ్లు మాత్రమే అన్ని రసాలని పండించేందుకు రెడీగా ఉంటారు. బాయ్ ఫ్రెండ్ నుంచి బ్రా వరకు మాట్లాడే ముద్దుగుమ్మలు ఉన్నారు. అయితే, రాధిక మాత్రం అవసరమైతే.. బ్రా తీసేసి బాయ్ ఫ్రెండ్ తో కెమెరా ముందు రొమాన్స్ …

Read More »

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్‌లో ఒక‌రి కోరికే తీరుతుంది.. ఏంటో తెలుసా?

న‌ట‌రుద్రుడు ఎన్టీఆర్ జై లవ కుశ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌రై క్లాప్ కొట్టారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆ లోపు త‌మ పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా ప్ర‌త్యేకంగా స‌న్నద్ధ‌మ‌వుతారు. అయితే, ఆ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి ఇంకా రెండు నెల‌ల‌కు పైగా స‌మ‌య‌ముంది. దీంతో …

Read More »

రాజ‌శేఖ‌ర్ కుటుంబాన్ని వీడ‌ని సినిమా క‌ష్టాలు..!

గరుడ‌వేగ చిత్రం బంప‌ర్ హిట్ అవ‌డంతతో హ్యాపీగా ఉన్న రాజ‌శేఖ‌ర్ కుటుంబానికి మ‌రో షాక్ త‌గిలింది. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని డ్రైవింగ్ చేస్తూ జూబ్లీహిల్స్‌ వద్ద అదుపు తప్పి ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 30 లక్షల రూపాయలతో తాము రెండు వారాల క్రితమే కొన్న కొత్త కారును రాజశేఖర్ కుమార్తె యాక్సిడెంట్ చేశారని బాధితులు అంటున్నారు. …

Read More »

‘గ‌రుడవేగ’పై బాల‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

గ‌రుడవేగ ఈ చిత్రాన్ని హీరో రాజ‌శేఖ‌ర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ఎంతో చ‌మ‌టోర్చి షూటింగ్‌ను ఫినిష్ చేశారు. మొత్తానికి ప్ర‌జ‌ల ముందుకొచ్చి అంద‌రి నోట బ్లాక్ బ‌స్ట‌ర్ అనే టాక్‌ను సొంతం చేసుకున్నారు. ఏది ఏమైనా ఈ స‌బ్జెక్ట్ నిజంగా ఎంతో మంది స్టార్ హీరోల ద‌గ్గ‌ర‌కు తిరిగింద‌ని, ఈ స‌బ్జెక్ట్ గురించి చెప్పినా.. స్టార్ హీరోలు అంత‌గా ప‌ట్టించుకోలేద‌ని స‌మాచారం. కొంత మంది స్టార్‌లు ఆ స‌మ‌యంలో ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat