శ్రీముఖి రెచ్చిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే చంపేసింది. అసలే అందగత్తె…ఆపై రొమాంటిక్ టైమ్, రొమాన్స్ ఓ రేంజ్‌లో వెండితెరపై పండించిన టాప్ హీరోయిన్స్ ఎవ్వరికీ తగ్గని రేంజ్‌లో తన రొమాంటిక్ యాంగిల్‌ని మళ్లీ చూపించింది శ్రీముఖి. శ్రీముఖి, రేష్మి, అనసూయలు ఇప్పుడంటే యాంకర్స్‌గా బుల్లితెరను ఏలేస్తున్నారు కానీ ఒకప్పుడు మాత్రం వెండితెరను వేడిక్కించేద్దామని ప్రయత్నించిన వాళ్ళే. రేష్మి, అనసూయలు ఇప్పుడు కూడా అలాంటి హాట్ ప్రయత్నాల్లోనే ఉన్నారనుకోండి. …
Read More »రాజశేఖర్ కూతురు పై కేసు నమోదు..?
సినీనటుడు రాజశేఖర్ కుమార్తెపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గరుడవేగ చిత్రం విడుదలకు ముందు కూడా రాజశేఖర్ ఇంట్లో ఎన్నో బాధాకరమైన ఘటనలు జరిగాయి. ఆయన తల్లి చనిపోవడం.. ఆయన భార్య జీవిత సోదరుడు చనిపోవడం ఇలా ఎన్నో ఘటనలు వరుసగా సంభవించాయి. తాజాగా శివాని యాక్సిడెంట్ కేసు ఆయన కుటుంబంలో కాస్త అలజడిని రేపింది. శనివారం సాయంత్రం శివాని తన కారులో జూబ్లీహిల్స్ నుంచి నవ నిర్మాణనగర్ వైపు …
Read More »‘రంగస్థలం’ అలా ఫిక్సయింది!
సంక్రాంతికి వద్దామనుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’ వచ్చి అడ్డం పడింది. ఏప్రిల్లో డేట్ చూసుకుందామని అనుకుంటే ఓవైపు తెలుగులోనే భారీ సినిమాలు పోటీకి దిగుతున్నాయి. పైగా ‘2.0’ కూడా అదే నెలకు వాయిదా పడ్డట్లు వార్తలొస్తున్నాయి. వేసవి దగ్గర పడే సమయానికి ఇంకా ఎన్నెన్ని మార్పులుంటాయో తెలియదు. ఏప్రిల్ కాదనుకుంటే.. అలా అలా వెనక్కి వెళ్తూ ఉండాలి. అందుకే ‘రంగస్థలం’ టీం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ …
Read More »అనుష్క.. భాగమతి ఫస్ట్ లుక్ రేపే..!
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటిస్తున్న తాజా తెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, వేదం, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది. ఇదే తరహాలోభాగమతిగా అనుష్క తన పెర్ ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేయనుంది. భాగమతి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ నవంబర్ 6న సాయంత్రం 6.55 కి విడుదల చేయనుంది. పిల్ల జమీందార్ వంటి …
Read More »100% కాదల్ ఫస్ట్ లుక్ అవుట్..!
అర్జున్ రెడ్డి సంచలన విజయంతో ఒక్కసారిగా నైట్ నైట్‌కే స్టార్ అయిపోయిన బబ్లీ గర్ల్ షాలినీ పాండె. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆమెకు ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్‌లో కూడా మంచి అవకాశం తలుపుతట్టింది. షాలీని పాండె తాజాగా తమిళ్‌లో నటిస్తున్న తాజా చిద్రం 100% కాదల్ . తెలుగులో క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ చెక్కిన క్యూట్ లవ్‌స్టోరీ 100%లవ్‌కి రీమేక్ ఈచిత్రం. అయితే తమిళ్ రీమేక్‌లో …
Read More »మహేష్ బాబు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో తాను పోషించిన పాత్రను, నిజ జీవితంలోనూ కొనసాగిస్తున్నాడు. ఊరిని దత్తత తీసుకోవడమంటే కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా తనవంతు సాయం అందించి రియల్ శ్రీమంతుడు అనిపించుకుంటున్నాడు మన ప్రిన్స్ మహేశ్‌బాబు. 99 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించి 99 కుటుంబాల హృదయాల్లో నిలిచిపోయాడు. విజయవాడ లోని ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో మహేష్ బాబు 99 మందికి హార్ట్ ఆపరేషన్ …
Read More »ఒకవైపు హిట్ టాక్.. మరోవైపు లీక్..!
బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సిద్దార్థ్ చాలా కాలం తర్వాత హీరోగా నటించిన అవళ్ చిత్రాన్ని తెలుగులో గృహం పేరుతో డబ్ చేస్తున్నారు. ఈనెల 3న తమిళ్ లో రిలీజ్ అయ్యింది.. అయితే సినిమా రిలీజ్ అయి ఒక్క రోజు కాలేదు వెంటనే సినిమా మొత్తం పైరసి చేసి నెట్‌లో పెట్టేసారు. ఇంకేముంది కొత్త సినిమా పైగా హర్రర్ దానికి తోడు మంచి క్వాలిటీ తో ఉంది దాంతో …
Read More »టబు ఆ టైప్ కాదంట..!
ప్రముఖ నటి టబు పేరు చెబితే నిన్నే పెళ్లాడతా చిత్రమే గుర్తుకు వస్తోంది. మరి ఆ చిత్రంలో మన్మథుడు నాగార్జునతో చేసిన రొమాన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు. తెలుగులో వరుసగా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తదితర అగ్ర హీరోలతో నటించిన టబు.. ఆ తర్వాత కాలంలో బాలీవుడ్‌కి షిప్ట్ అయ్యి అక్కడ హవా కొనసాగించింది. అయితే ఇన్నాళ్ళ కెరీర్ లో డబ్బు కోసం ఎప్పుడూ పనిచేయ లేదని అంటుంది టబు, …
Read More »పుష్కరకాలం తర్వాత హిట్స్ కొట్టిన హీరోలు..!
సీనియర్ హీరో రాజశేఖర్.. ఈ హీరో సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. ఎంతకాలం అంటే రాజశేఖర్ ఇమేజ్ ఏంటో కూడా ఈ తరానికి పెద్దగా తెలియకుండా పోయింది. గత పదిహేను సంవత్సరాల్లోనే రాజశేఖర్ కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కూడా లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రాజశేఖర్ కెరీర్ లో చివరి సూపర్ హిట్ ఏది అంటే.. సింహరాశి అని చెప్పాలి. 2001లో వచ్చిన …
Read More »లవ్ ప్రపోజల్ అని చెప్పి కోరిక తీర్చమన్నాడట..!
అర్జున్ రెడ్డి చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో నటించిన నటీనటులు, దర్శకుడు తోపాటు టెక్నీషియన్స్ కూడా బిజీ అయిపోయారు. ఇక ఆ చిత్రంలో సినిమాలో పాటలు రాసిన గేయరచయితలు కూడా బిజీ అయిపోతున్నారు. అందులో మధురమే ఈ క్షణమే అంటూ సాగే ఓ పాట గుర్తుందిగా.. ఆ పాటని రాసింది శ్రేష్ఠ అనే ఫీమేల్ రైటర్. ఇక శ్రేష్ఠ …
Read More »