తెలుగు చిత్రసీమలోని సీనియర్ కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. గత కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదురవ్వడం, రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉండటంతో రాజశేఖర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. పూర్వ వైభవం కోసం తపిస్తున్న ఆయన విజయం కోసం చందమామకథలు, గుంటూర్ టాకీస్ చిత్రాలతో ప్రతిభను చాటుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో జోడీకట్టారు. వీరిద్దరి కలయికలో రూపొందిన చిత్రం గరుడవేగ. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రం కావడంతో.. సినిమా మొదలు పెట్టినప్పుడే …
Read More »రెడ్ లైట్ ఏరియాలో చిక్కిన తెలుగు హీరోయిన్..!
మన అచ్చతెలుగు అమ్మాయి.. తెనాలిలో పుట్టి , ముంబైలో పెరిగి, అక్కడే మోడలింగ్ చేసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు అమ్మాయి శోభిత దూలిపాళ్ల. ప్రస్తుతం గూఢచారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈమె ఏంటి వేశ్యగా మారడం అని అనుకుంటున్నారా. ఇదంతా ఓ సినిమా కోసమే లెండి.. తాజాగా ఈమె హిందీ – మలయాళం భాషల్లో మూథోన్ అనే ఓ బై లింగ్వుల్ సినిమాలో నటిస్తుంది. …
Read More »ఐశ్వర్య రాయ్ కొత్త సినిమా సెట్స్‌లో ప్రమాదం….గాయాలు
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కొత్త చిత్రం ఫన్నె ఖాన్ సెట్స్‌లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ గాయపడినట్లు సమాచారం. ఈ మేరకు చిత్ర మేకర్లు ఓ ప్రటన విడుదల చేశారు. ‘‘ఓ మోటర్ సైకిల్ బలంగా ఢీ కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించాం. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. నిర్లక్ష్యంగా బైక్ నడిపి ప్రమాదానికి …
Read More »మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ
ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. సోమవారం జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి ఇంట్లో పనిచేసే వ్యక్తి రూ.2లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం. చోరీకి సంబంధించి చిరంజీవి మేనేజర్ గంగాధర్ ఈ విషయంపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరు ఇంట్లో సర్వర్‌గా పనిచేసే చెన్నయ్య అనే వ్యక్తి డబ్బుతో ఉడాయించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరంజీవి మేనేజర్ ఫిర్యాదుతో చెన్నయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి …
Read More »డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా…ఇలియానా
డిప్రెషన్‌తో బాధపడుతూ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అంటోంది గోవా బ్యూటీఇలియానా. ఆదివారం దిల్లీలో నిర్వహించిన 21వ ‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్’ కార్యక్రమంలో ఇలియానా పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఇలియానా ‘ఉమెన్ ఆఫ్ సబ్‌స్టెన్స్’ అవార్డు కూడా అందుకొంది. ఈ సందర్భంగా జీవితంలో తాను ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి చెప్పుకొచ్చింది. ‘నా శరీరాకృతి గురించి ఎక్కువగా కామెంట్లు చేసేవారు. దాంతో ఎప్పుడూ చాలా ఒత్తిడికి గురవుతూ బాధపడుతూ …
Read More »చిన్నారి పెళ్లి కూతురా! నువ్వెక్కడ?
ఇక్కడ ఎవరు ఎవరినీ తొక్కేయరు.. తొక్కేయబడరు అంటూ రొటీన్ స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు సినిమావాళ్లు. అవి విని నిజంగా అది నిజమో ఏమో అనుకుంటాం. కానీ, సరిగ్గా అలాంటి డైలాగ్‌లు చెప్పేటప్పుడే అతివీర భయంకరంగా నటించేస్తున్నారన్న విషయాన్ని గ్రహించలేం. ఇక్కడ తొక్కేయడం.. అరటిపండు తొక్క తీసి పండు మింగేయడం అన్నంత వీజీ అయిపోయింది. కాస్త పలుకుబడి, ఇంకాస్త క్రేజ్, చేతిలో రెండు హిట్లు ఉంటే చాలు తమకంటే తక్కువ రేంజ్ ఉన్న …
Read More »మరో కథతో రెడీ అవుతోన్న ఎన్టీఆర్!
నట రుద్రుడు ఎన్టీఆర్ కథానాయకుడుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్ర పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై క్లాప్ కొట్టారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అంతలోపు సినిమాలో తమ పాత్రకి తగ్గట్టుగా ప్రత్యేకంగా సన్నద్ధమవుతారు. అయితే, ఆ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా రెండు నెలల సమయ ముంది. …
Read More »అమ్మాయిలు ఎవరి పక్కలో పడుకుంటే మీకేంటి..?
సుచీలీక్స్ బారిన పడిన కోలీవుడ్ భామల్లో ఆండ్రియా జెర్మయ్ ఒకరు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్లే బాయ్ అయిన అనిరుథ్‌తో చేసిన రొమాన్స్ అంతా సుచీలీక్స్ పేరుతో లీక్ అయిన విషయం తెలిసిందే. ఇక కమల్ హాసన్‌తో విశ్వరూపంలో మెరిసిన ఆండ్రియా.. విశాల్ తాజా చిత్రం తాజాగా డిటెక్టీవ్‌లో నటిస్తోంది. తమిళ్‌లో హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో నవంబర్ 10న రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లో …
Read More »సాహో.. ‘ఇక్కడ ఫోన్లు అనుమతించబడవు’!
బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో. ఈ మూవీపై దేశ వ్యాప్తంగా బోలెడంత క్రేజ్ ఉంది. పైగా శ్రద్దాకపూర్ లాంటి బాలీవుడ్ భామను హీరోయిన్‌గా తీసుకోవడంతో మరింతగా ఆసక్తి పెరిగింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో సాహో టీమ్ షూటింగ్ ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు యూనిట్ అంతా కలిసి అబుదాబీ బయల్దేరుతున్నారు. అబుదాబిలో తప్ప మరే సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సామో టీమ్ …
Read More »శ్రద్ధాని ఎవరు అక్కడికి పిలవలేదంట..!
కాస్టింగ్ కౌచ్.. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. చిత్ర పరిశ్రమలో ఎదగాలన్నా, అవకాశాలు రావాలన్నా నటీమణులు తమ వాంఛలు తీర్చాలని అడిగేవారు ఉంటారు. ఇలాంటి సమస్యను కాస్టింగ్ కౌచ్ అంటారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్. ఈ విషయం గురించి ఇదివరకు నటి రాధికా ఆప్టే చర్చిస్తూ దక్షిణాది పరిశ్రమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఓ సీనియర్ హీరో తనను రాత్రికి రమ్మన్నాడంటూ …
Read More »