టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌తో ఒక చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని తొలి పాటను చిత్ర బృందం ఈ రోజు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది. పాట వీడియోను కార్టూన్ లిరిక్స్‌తో డిజైన్ చేశారు. ‘బైటికొచ్చి చూస్తే టైమేమో 3’0 క్లాక్..’ అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. పాట విడుదలకి ముందే ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రంలో …
Read More »భాగమతి ఫస్ట్ లుక్.. జక్కన్న కామెంట్..!
బాహుబలి చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న తాజా చిత్రం భాగమతి. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక మంగళవారం అనుష్క పుట్టిన రోజు సందర్భాంగా చిత్ర యూనిట్ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ లుక్‌లో ఒక చేతిలో రక్తం మరక అంటిన సుత్తిని పట్టుకొని ఉండగా, మరో చేయి గాయంతో రక్తమోడుతోంది. దీంతో భాగమతి ఫస్ట్ లుక్‌తోనే …
Read More »నీకు నటన రాదు రాత్రికి ..రా..అనే వాడు హీరోయిన్ సంచలన వాఖ్యలు
హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్ స్టెయిన్, హీరోయిన్స్ పై జరిపిన అకృత్యాలు, వేధింపుల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వేళ, తమకు ఎదురైన ఇలాంటి అనుభవాల గురించి భారతీయ నటీమణులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ చిత్ర పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్‌పై ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజా బాలీవుడ్ నటి దీనిపై స్పందించారు. వచ్చే ఏడాదిలో విడుదల కానున్న ‘వీరే దీ వెడ్డింగ్’ సినిమా హీరోయిన్ స్వర భాస్కర్, తనకు ఎదురైన …
Read More »అనుష్క బర్త్‌డేకి.. డార్లింగ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..?
బాహుబలి వంటి సంచలన చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క.. ప్రస్తుతం భాగమతి అనే చిత్రంలో నటిస్తోంది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటిన అందర్నీ అలరించింది. ఇప్పుడు భాగమతిగా కూడా అనుష్క తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనుందని తెలుస్తుంది. అనుష్క బర్తడే కానుకగా భాగమతి ఫస్ట్-లుక్‌ను చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం విడుదల చేసింది. ఇక టాలీవుడ్ సినీ సర్కిల్లో రెండు మూడేళ్లుగా …
Read More »చిరు ఇంట్లో చోరీ చేసిన సర్వర్.. ఆ డబ్బుతో ఏం చేశాడో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి ఇంటి నుండి రెండు లక్షల రూపాయలను చోరీ చేసిన సర్వర్ చెన్నయ్య.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు చెప్పాడు. దీంతో పోలీసులు అసులు విషయం తెలుసుకుని అవాక్కయ్యారట. అసలు విషయం ఏంటంటే.. చిరంజీవి ఇంట్లో తాను మొదటిసారి దొంగతనం చేయలేదని, గతంలోనూ చాలాసార్లు ఇదే పని చేశానని, ఇలా దొంగతనం చేసిన డబ్బులతో తాను రెండు చోట్ల ప్లాట్లు కొనుగోలు చేశానని చెప్పాడట. గతంలో వాటికి అడ్వాన్సులు …
Read More »బాలీవుడ్ స్టార్ హీరో తమ్ముడితో.. శ్రీదేవి కూతురు రొమాన్స్..!
మరాఠీ భాషలో తెరకెక్కిన సైరత్ మూవీ బాక్సాపీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. కొత్త నటీనటులు ఆకాశ్ తోసర్, రింకూ రాజ్‌గుర హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రానికి నాగర్ మంజులే దర్శకత్వం వహిచారు. కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు వంద కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, కరణ్ జోహార్‌ల …
Read More »నేనా.. అర్థనగ్న దస్తుల్లోనా! అబ్బ.. నొప్పీ!!
రష్మీ.. చాలా కాలం నుంచినే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, జబర్దస్త్ తో ఈమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ టీవీ షోతో దక్కిన గుర్తింపుతో సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. ‘గుంటూర్ టాకీస్’సినిమాలో రేష్మీ గ్లామర్ షో సంచలనంగా నిలిచింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత రేష్మీ ఇమేజ్ ను సొమ్ము చేసుకోవడానికే అన్నట్టుగా కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. …
Read More »ఆ హీరోతో… ప్రభుదేవా డైరెక్షన్ లో
బాలీవుడ్ నాటి తరం గొప్ప నటుడైన దిలీప్ కుమార్ వారసురాలిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది సుందరాంగి సాయేషా సైగల్. అక్కినేని వారసుడైన అఖిల్ తొలి చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పల్టీ కొట్టడంతో అమ్మడికి ఇక్కడకు అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ కు వెళ్లిపోయి అజయ్ దేవగన్ సినిమా శివాయ్ లో నటించింది. ఆ సినిమా బాగానే ఆడినా సాయేషా గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. …
Read More »జాతరలో పూలచొక్కాతో ఉన్న హీరో ఎవరో తెలుసా..?
మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం 1985. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా సమంతా నటిస్తోంది. అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. 1985లో పల్లెటూరు వాతావరణం ఎలా ఉండేదో ఈ సినిమాతో చూపించబోతున్నాడు సుకుమార్. తాజాగా రంగస్థలం సినిమా సెట్‌కు సంబంధించిన ఓ ఫొటోను మైత్రీ మూవీమేకర్స్ అభిమానులతో పంచుకుంది. రంగస్థలం జాతర అంటూ …
Read More »టాలీవుడ్ అలెర్ట్!.. మరో సెన్షేషన్ కాంబో రెడీ!!
చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు జాతి గర్వించదగ్గ వీరుడు, స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథని ఆధారంగా చేసుకుని.. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. కాగా, డిసెంబర్ నెల నుంచి …
Read More »