సౌత్ గ్లామర్ సెన్సేషన్ లక్ష్మీ రాయ్ జూలీ 2 సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగు పెడుతోంది. బాలీవుడ్ తొలి ప్రయత్నంలోనే తన సెక్సీ అందాలకు బాగా సూటయ్యే సినిమాను ఎంచుకున్న ఈ బ్యూటీ సౌత్ ప్రేక్షకులు ఇప్పటి వరకు ఊహించని బోల్డ్ అవతారంలో కనిపించబోతోంది. దీపక్ శివదాసి బాలీవుడ్ లో తెరకెక్కిన జూలీ-2 చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక్క ట్రైలర్ తోనే బి టౌన్ జనాలను కట్టిపడేసిన …
Read More »చిరు ఇంట్లో డబ్బు కొట్టేసింది ఇతనే..!
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రెండు రోజుల కిత్రం దొంగతనం జరగడం సర్వత్రా చర్చ కు దారితీసిన సంగతి తెలిసిందే. ఎవరో బయటి వారు ఈ చోటికి పాల్పడలేదు.. చిరంజీవి ఇంట్లో గత పదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న చెన్నయ్య అనే వ్యక్తి దొంగతనం చేయడం తో ఎవర్ని నమ్మాలో కూడా తెలియని పరిస్థితి లో మెగా ఫ్యామిలీ ఉంది. ఇక దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందుకు …
Read More »మై బాడీ.. మై రూల్స్’ అంటూ హీరోయిన్ సెల్ఫీ…వైరల్
నాలుగు పదుల వయసులోనూ ఏ విషయంలోనూ రాజీ పడకుండా ధైర్యంగా తన ముందు సవాళ్లను ఎదుర్కొంటోంది బాలీవుడ్ నటి సుస్మితాసేన్. తన పుట్టినరోజు లోగా తాను ఏం కోరుకున్నాదో అది సాధిస్తానంటూ మాజీ విశ్వసుందరి సుస్మిత ఇటీవల చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది. ఎందుకంటే.. ఆమె పోస్ట్ చేసిన ఫొటోనే అందుకు కారణం. స్లిమ్ ఫిట్‌గా ఉండాలని భావించిన సుస్మితా సేన్.. తాను ఫిట్‌నెస్ కోసం ఎక్కడికి …
Read More »కార్తిక్, రకుల్ ప్రీత్ సింగ్ హాట్ హాట్‌గా రెచ్చిపోయి రోమాన్స్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ దుమ్ము దులిపేస్తున్నది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూనే తెర మీద గ్లామర్‌ను పండిస్తున్నది. రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్ చిత్రాలు రకుల్ ప్రతిభకు అద్దం పట్టాయి. తాజాగా రకుల్ నటించిన ఖాకి. ఈ చిత్రం నవంబర్ 17న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన ప్రోమో సాంగ్ వీడియో …
Read More »ఒక్కడు మిగిలాడు చిత్రానికి.. ఆ ఒక్కటే మిగిలిందా..?
ఒక సినిమాని తెరకెక్కించడం కంటే.. ఆ సినిమాని రిలీజ్ చేయడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. తీయడానికి పడే కష్టం కంటే కాస్త ఎక్కువగానే రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిర్మాతలు. మొన్నటివరకు చిన్న సినిమాలకి ఎక్కువగా ఇలాంటి సమస్య ఎదురయ్యేది.. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా ఈ సమస్యలు తప్పడం లేదు. తాజాగా మంచు మనోజ్ తాజా చిత్రమైన ఒక్కడు మిగిలాడుకి కూడా ఈ సమస్యలు …
Read More »పెళ్లైన నెలకే.. ఇంత పెద్ద సర్‌ప్రైజా….?
టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య దంపతులైన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రస్తుతం మినీ హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే అక్కినేని కోడలు సమంత వంట చేసింది. ఆ వంట తిని ఎవరికీ ఏమీ కాలేదని చెప్పింది. తాజాగా పెళ్లికి ముందు పలుసార్లు తన కోసం వంట చేస్తుండగా సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో నాగచైతన్య పోటోలను పోస్ట్ చేసి అలరించింది. పెళ్లైన తర్వాత కూడా నాగచైతన్య సమంత …
Read More »ఇండియన్ సినిమా చరిత్రలో.. పేరు లిఖించుకున్న స్పైడర్..!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, తమిళ అగ్రదర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో సినిమా అంటే.. అది ఎన్నో రికార్డులను తిరగరాస్తుందని ఆశించారు. అందుకు తగినట్టుగానే నిర్మాతలు ఆ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టారు. హీరో, దర్శకుడి రెమ్యునరేషన్‌లతో కలిపి ఆ సినిమా బడ్జెట్ మొత్తం రూ.150 కోట్లు దాటింది. విడుదలైన మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుని నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చింది. తమిళంలో కాస్త పర్వాలేదనిపించింది. తెలుగులో మాత్రం డిజాస్టర్‌గా …
Read More »రాజశేఖర్ నా కూతురి ప్రాణాలు కాపాడారు
పిఎస్‌వి గరుడవేగ’ సూపర్ హిట్ కావడంతో మంచి జోష్ మీద ఉన్న చిత్ర యూనిట్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హోటల్ లో జరిగిన క్రిస్‌మస్ కేక్ మిక్సింగ్ ఈవెంటులో గరుడవేగ టీం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో హీరోలు రాజశేఖర్, సునీల్, ఆదిత్, హీరోయిన్లు పూజా కుమార్, నందితా శ్వేత పాల్గొన్నారు. రాజశేఖర్ గురించి సునీల్ కేక్ మిక్సింగ్ ఈవెంటులో సునీల్ మాట్లాడుతూ….. …
Read More »బ్రహ్మాజీ మజిల్స్‌పై రష్మీ సంచలన వ్యాఖ్యలు!
తెలుగులో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన రష్మి…. అటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఓ వైపు యాంకర్‌గా కొనసాగుతూనే సినిమాల్లో నటిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ.. సినిమాల్లో కూడా నటించడంపై కొందరు తనను రకరకాలుగా ప్రశ్నిస్తున్నా.. నేనేదో చేయకూడని తప్పు చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని, రెండు రంగాలు తకు ముఖ్యమైనవే అని రష్మి చెప్పిన విషయం తెలిసిందే. టీవీ …
Read More »పొట్ట.. బట్ట.. మధ్యలో స్టార్ హీరో!
కేవలం తనదైన పంచ్‌ల వర్షంతో ఎంటర్టైన్‌మెంట్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుని, అంతేకాక, టాప్ రేటింగ్స్‌తో దూసుకు పోతున్న జబర్దస్త్‌తో అతి తక్కువ కాలంలో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు హైపర్ ఆది. కేవలం ఆది పంచ్ డైలాగ్‌లు చూసి నవ్వుకోవడం కోసమే జబర్దస్త్ చూసే వాళ్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి లేదు. బజర్దస్త్ షోలో మిగతా పాటిస్పెంట్ల సంగతి ఎలా ఉన్నా.. హైపర్ ఆది స్కిట్ ఎప్పుడెప్పుడా …
Read More »