సైజ్ జీరో కోసం బాగా బరువెక్కిపోయిన అనుష్క అప్పట్నుంచి సన్నబడేందుకు చేయని ప్రయత్నాలంటూ లేవు. ఇప్పటికీ రాత్రింబవళ్లు కష్టపడుతూనే ఉంది అనుష్క. అయితే ఆమె.. ఏ మాత్రం సన్నబడలేదు. కాస్తో కూస్తో తగ్గింతే తప్ప మునుపటిలాగ స్లిమ్‌గా అయితే కాలేకపోయింది. దీంతో చిత్ర బృందాలు ఆమెను సన్నగా చూపించేందుకు నానా తంటాలు పడుతున్నారు. బాహుబలి యూనిట్ అయితే ఈ విషయంలో చాలానే సక్సెస్ అయింది. అజంతా విగ్రహంలా పోస్టర్స్ ద్వారా …
Read More »నెక్స్ట్ నెంబర్ వన్ అతనే!
పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ రంగస్థలం 1985. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు సుకుమార్ మెగా అభిమానుల కోసం ఓ మెగా టీజర్‌ను రిలీజ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్‌కు సంబంధించి ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే, రామ్ చరణ్ ప్రతీ సినిమాకు …
Read More »కొత్త పార్టీ పెట్టిన కళ్యాణ్ రామ్
నందమూరి వారిది సైకిల్ గుర్తు కదా? మరి కళ్యాణ్ రామ్ స్పెషల్‌గా ఏమైనా పార్టీ పెడుతున్నాడా అని అనుకుంటున్నారా? అవును కళ్యాణ్ రామ్ పార్టీ పెట్టాడు. అయితే అది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో. ప్రస్తుతం ఈ హీరో ఉపేంద్ర మద్వానీ దర్శకత్వంలో ‘ఎంఎల్ఏ’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగే కథ. ఈ మూవీ స్టోరీ డిమాండ్ చేయడంతో మనోడు …
Read More »ఎక్కువ డబ్బు ఇస్తానంటే అది కూడా చేస్తా -రష్మీ…
ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారమై ఒక కార్యక్రమంలోయాంకర్ గా రష్మీ తన అందాలను ఆరబోస్తూ సందడి చేస్తూ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది .ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై అదే అందాలను మోతాదుకు మించి ఆరబోస్తూ గ్లామర్ డాల్ గా కుర్రకారును హుషారెత్తించడంలోను ఈ హాట్ యాంకర్ ముందుంటుంది. తాజాగా ఈ బ్యూటీ అలీ టాక్ షో లో మాట్లాడుతూ .. తనకి సంబంధించిన అనేక …
Read More »ఆ స్టార్ డైరెక్టర్ అడిగాడు .నచ్చలేదు అందుకే నో చెప్పా ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు తన నటనతో అటు తన అందంతో సినిమా ప్రేక్షకులతో పాటుగా యువత మదిని పొలోమంటూ దోచేసిన కథానాయికలలో ఒకరు అనుపమ పరమేశ్వరన్ .ప్రేమమ్ .. అ ఆ .. శతమానం భవతి సినిమాలు ఆమె నటనకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. లక్కీ హీరోయిన్ గా ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి అనుపమ పరమేశ్వరన్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ తోను ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా లో …
Read More »సోనమ్ పిచ్‌లో అవి లేవంట.. వైరల్ అవుతున్న నెటిజన్ కామెంట్..!
సినీతారల గురించి ఏమైనా తెలుసుకోవాంటే గతంలో పేపర్లు, మ్యాగజైన్లు చదువాల్సి వచ్చేది. ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా అందరికీ చేరువైంది. సినీ తారలు ఏం చేసినా ఇట్టే తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో ఎక్స్‌ట్రాలు వేస్తే నెటిజన్లు మొహమాటం లేకుండా తాట తీస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో అలాంటి అనుభవాన్ని బాలీవుడ్ దిగ్గజం అనిల్ కపూర్ కూతురు, సినీ నటి సోనమ్ కపూర్ చవిచూసింది. థాయ్‌లాండ్‌లో బికినీలో దర్శనమిచ్చిన …
Read More »సునీల్.. బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవుతోందా..?
టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్.. ఆ తర్వాత హీరోగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. మొదట్లో సునీల్ హీరోగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించినా.. ఆతర్వత చిత్రాలు వరుసగా బోల్తా కొట్టాయి. దీంతో మరోసారి కమెడియన్ అవతారం ఎత్తబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అసలు విషయం ఏంటంటే.. హీరోగా హిట్స్ కోసం మొహం వాచిపోయి ఉన్న హీరో సునీల్ తో ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ …
Read More »నాగచైతన్యపై సమంతకు అనుమానం…. మారలేదు…ఇక ఎప్పటికి మారడన్న నమ్మకం ఉదంట..?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగర్జున వారసుడు నాగచైతన్య, హీరోయిన్ సమంతలకు వివాహమై సరిగ్గా నెల రోజులవుతోంది. స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా ముందు నుంచి నాగచైతన్య సమంతతో బాగా కలివిడిగా ఉండేవారు. మనం సినిమాతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి అది కాస్త పెళ్ళి వరకు దారితీసింది. రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో అట్టహాసంగా నెలరోజుల క్రితమే వీరి వివాహమైంది. ముందు నుంచి సమంతకు నాగచైతన్య వంట చేసి మరీ పెట్టేవాడు. తనకు వంట …
Read More »ఇద్దరికీ ఏమైంది.. వైరల్ మ్యాటర్..!
పవన్ కళ్యాణ్ జల్సా చిత్రం ఆడియో ఆప్పట్లో ఓ సంచలనం. ఇప్పటికీ ఆ సాంగ్స్‌ను మనం హమ్ చేస్తూనే ఉంటాం. ఇక ఆ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ అయితే దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. జల్సా నుండి వీరి కాంబినేషన్ సన్నాఫ్ సత్యమూర్తి వరకు కొనసాగింది. అయితే ఇప్పుడు వీరి మధ్య రిలేషన్ చెడిందని సినీ వర్గీయుల్లో ఓ హాట్ టాపిక్ చక్కర్లు కొడుతోంది. ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా …
Read More »గరుడవేగ డైరెక్టర్ 2018లో బయోపిక్
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గరుడవేగ సంచలన విజయం సాధించడంతో.. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పుడు సినీ వర్గీయుల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. అతను డైరెక్ట్ చేయబోయే గోపీచంద్ బయోపిక్ మీద జనాల్లో ఇప్పటికే క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమా మొదలు కావడాని కంటే ముందే దీని తర్వాత ప్రవీణ్ చేయబోయే సినిమా కన్ఫామ్ అయిపోవడం విశేషం. ఇప్పటిదాకా స్టార్ ఇమేజ్.. మార్కెట్ రెండూ ఉన్న హీరోలెవ్వరితోనూ పని చేయని ప్రవీణ్ …
Read More »