అందాల భామగా తమిళంలో ఒకప్పుడు నమితకు ఎంతో క్రేజ్ ఉండేది. కొత్త కథానాయికల రాక ఎక్కువగా ఉండటంతో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలాంటి నమిత .. సీనియర్ నటుడు శరత్ బాబుతో ప్రేమాయణం కొనసాగిస్తోందంటూ కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. నిజం చెప్పాలంటే ఈ వార్త అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ ప్రచారం పట్ల నమిత తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసింది. “ఆయన వయసేంటి? .. …
Read More »సిగ్గుమాలిన.. విద్యా..!
బాలీవుల్ భారీ అందాల తార విద్యా బాలన్ గ్లామర్ ప్రదర్శన దెబ్బకు ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు.. అన్నీ సినీ వుడ్‌లు ఆమే అంగాగ అందాల ప్రదర్శనకి ఫిదా అయిపోయిన విషయం తెలిసిందే. అయితే సినీ ప్రపంచం బయట ఎప్పుడూ సాంప్రదాయంగా ఉండే విద్య తాజాగా ఇచ్చిన స్టేట్‌మెంట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. హీరోయిన్ కావాలంటే సిగ్గు, శరం లాంటివి వదిలెయ్యాలని.. అప్పుడే సరిగ్గా నటించగలుగుతారని కుండబద్దలు …
Read More »మెగా అభిమానులకు గుడ్ న్యూస్!.. వింటే షాకే..!!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ సినిమాపై మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఏ చిన్న వార్త వచ్చినా వైరల్ అవుతోంది. అంతగా అప్‌డేట్స్ కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా పాటల కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్లాసికల్ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీత ఎలా ఉంటుందో …
Read More »పవన్ కళ్యాణ్.. చేజేతులా తప్పు చేశాడా..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద తప్పు చేశాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు నిజంగానే పవన్ తప్పు చేశాడా.. అయితే ఆ తప్పేంటనేగా.. ఇటీవల తమిళ సినీ రాజకీయాల్లో సెన్షేషన్ అవుతూ దేశ రాజకీయ వర్గాల్లో కూడా సంచలనం రేపిన మెర్సల్ చిత్రాన్ని రీమేక్ చేయక పోవడమే పవన్ చేసిన తప్పంటా.. కోలీవుడ్‌లో దీపావళి కానుకగా రిలీజ్ అయిన మెర్సల్ చిత్రం …
Read More »పాపం రకుల్‌నూ.. నలిపేశారు! ఇంతకీ.. ఎవరా హీరో? |
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే టక్కున గుర్తుకు వచ్చేపేరు రకుల్ ప్రీత్ సింగ్ . ‘వెంకట్రాద్రి ఎక్స్ ప్రెస్’ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఎక్స్ ప్రెస్ రేంజ్‌లో వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోతోంది. 2016 మొత్తాన్ని ఏలిన ఈ బ్యాటీ 2017లోనూ అదే స్పీడ్‌ని చూపిస్తోంది. మహేష్, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా అందర్నీ లైన్ పెట్టి టాలీవుడ్ క్వీన్ అనిపించుకుంటోంది. అయితే, ఇప్పటి …
Read More »కేరాఫ్ సూర్య.. జెన్యూన్ టాక్..!
టాలీవుడ్ యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ చాలాకాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత తన స్థాయికి తగిన హిట్ లేని సందీప్ కిషన్‌కు ఇప్పుడు కెరీర్ పరంగా అర్జెంటుగా ఓ హిట్ సినిమా అవసరం. నగరం, నక్షత్రం ఇలా ఎన్నో సినిమాలు చేస్తూన్నా అవన్నీ డిజాస్టర్ల మీద డిజాస్టర్లు అవుతున్నాయి. అయితే తాజాగా సందీప్ కోలీవుడ్ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో నటించిన ద్విబాషా చిత్రం c/o సూర్య. …
Read More »మిస్టర్ సీ అంటే చరణ్ కాదట! మరెవరో తెలుసా?
టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ కపుల్స్ గా మెగా కపుల్స్ రామ్ చరణ్ – ఉపాసన ఉన్నారని చెప్పాలి. వీరి అన్యోన్యత ముందు వీరి స్టేటస్ అనేది చిన్నదనే చెప్పాలి. పెళ్లి జరిగి ఏళ్లు అయ్యింది.. కాని ఇంకా కొత్తగా పెళ్ళైన దంపతుల తరహాలో మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కొత్త జంట మాదిరి విహార యాత్రలు చేస్తారు. అయితే సంసారం అనే పెద్ద సముద్రంలో …
Read More »జగన్ కష్టం.. వేణుమాధవ్ చిల్లర పలుకులు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకి వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతలు ఒక్కొకరుగా వచ్చి జగన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది టీడీపీ నేతలు జగన్ పాదయాత్ర పై వ్యాఖ్యలు చేయగా.. తాజాగా టీడీపీ కరివేపాక్ బ్యాచ్‌లో ఒకడైన సినీ నటుడు వేణుమాధవ్ జగన్ పై కామెంట్స్ చేశారు. అసలు విషయం ఏంటంటే సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో.. జగన్ పాదయాత్రకి ఈ శుక్రవారం …
Read More »ఐశ్వర్య రాయ్ ఫొటోలు వైరల్…డిలీట్ చేయాల్సిందిగా అభిషేక్ వార్నింగ్
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ఫొటోలను డిలీట్ చేయాల్సిందిగా భర్త అభిషేక్ బచ్చన్ మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. మొన్న శుక్రవారం అభి, ఐష్ కలిసి ప్రముఖ ఫ్యాషన్‌డిజైనర్ మనీశ్ మల్హోత్రా ఏర్పాటుచేసిన పార్టీకి వెళ్లారు. పార్టీలో ఐశ్వర్య మోకాళ్లు కన్పించేలా ఓ డ్రెస్ వేసుకుంది. అయితే పార్టీ అయిపోయాక తిరిగి ఇంటికి వెళుతుంటే ఐష్ ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు వెంటబడ్డారు. ఐష్ కారులో కూర్చుంటుండగా అసభ్యకరంగా ఫొటోలు తీశారు. దాంతో …
Read More »ఎంసీఏ టీజర్ రిలీజ్
ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని.. దిల్‌రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ దర్శకుడిగా ఎంసీఏ చిత్రంలో నటిస్తున్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి అనేది టాగ్ లైన్. మొదట ఇది ఒక కాలేజీ లవ్ స్టోరీ అని అనిపించింది. కానీ.. ఇది పక్కా ఫ్యామిలీ డ్రామా అని ఇటీవలే జరిగిన ఎంసీఏ చిత్రబృందం ఓ కార్యక్రమంలో వెల్లడించింది. ఇందులో మిడిల్ క్లాస్ మరిది పాత్రలో కనిపించనున్నాడు నాని. నానికి వదినగా భూమిక కనిపించనుంది. వదిన …
Read More »