మోడల్ గా కెరియర్ ని మొదలు పెట్టి , ఆ తర్వాత హీరోయిన్ అయ్యి, ‘బద్రి ’ సినిమాతో పవన్ కళ్యాణ్ కు భార్య అయిన రేణు దేశాయ్ ఇపుడు యాంకర్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. అయితే నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ లో రేణు దేశాయ్ సంప్రదాయ దుస్తులతో కొత్త గెటప్ వేశారు. ఈ గెటప్‌లో అచ్చం పెళ్లి కూతురులా వున్నారు. ఆ గెటప్‌కు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్ …
Read More »డార్లింగ్ అవుట్.. అనుష్క నయా ఎఫైర్..?
తెలుగు సినీ చరిత్రలో ఉన్న పరిపూర్ణమైన హీరోయిన్లలో అనుష్క ఉంటారనడంలో సంధేహం లేదు. ఎందుకంటే ఆమే నటించిన చిత్రాలే అందుకు ఉదాహరణ. అరుధంతిలో జేజెమ్మ, వేధంలో సరోజ, రుద్రమదేవి లీడ్ క్యారెక్టర్, బాహుబలిలో దేవసేన, తజాగా చేస్తున్న భాగమతి ఇలాంటి చిత్రాలతో అనుష్క నెంబర్ వన్ హీరోయన్ల జాబితాలో నిలిచింది. ఇక అనుష్కకి ఎన్ని హిట్స్ ఉన్నాయో.. ఆమె పై గాసిప్స్ కూడా అన్నే ఉన్నాయి. టాలీవుడ్ హీరోయిన్లు అందరిలో …
Read More »రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ…డేట్ ఫిక్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఖరారైపోయిందా.? ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తూ వస్తున్న తలైవా రేపో.. మాపో కీలక ప్రకటన చేయనున్నారా..? దేవుడు ఆదేశిస్తే అంటూ ఇన్నాళ్లు తప్పించుకు తిరిగిన కబాలికి దేవుడి నుంచి ఆదేశం అందిందా? సరిగ్గా ఈ ప్రశ్నలే ఇప్పుడు తమిలనాట చక్కర్లు కొడుతున్నాయి. తమిళ మూవీ విశ్లేషకుడు రమేష్ బాల చేసిన ఓ ట్వీట్ రజనీ పొలిటికల్ ఎంట్రీపై చర్చను మరింత హీటెక్కించింది. కాగా, …
Read More »పవన్‌పై నరేష్ సంచలన కామెంట్!
సినీ సెలబ్రిటీలు రాజకీయాల గురించి స్పందించడం చాలా అరుదు. ఎక్కడా లేని తంటాలు వచ్చిపడతాయోనన్న భయంతో సాధ్యమైనంత వరకు రాజకీయాల్లో వేలుపెట్టరు. కానీ, ఈ మధ్య రాజకీయాలంలో కాస్త ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పవన్ జనసేన పార్టీ పెట్టినప్పట్నుంచి తారల హంగామా మొదలైంది. మొదట్లో పెద్దగా నోరు విప్పలేదు. కానీ, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఒక్కొక్కరుగా మీడియా ముందు వారి.. వారి భిన్నాభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు …
Read More »నేనూ.. హైబ్రీడ్ పిల్లనే!
‘‘భానుమతి. ఒక్కడే పీస్. రెండు కులాలు.. రెండు మతాలు. హైబ్రిడ్ పిల్ల’’ అంటూ ఫిదా సినిమాలో సాయి పల్లవి చెప్పిన డైలాగ్ కి తెలుగు ప్రేక్షకులు బాగానే ఫిదా అయ్యారు. నేను కూడా అలాగే మిక్స్ డ్ బ్రీడ్. అందుకే చాలా డిఫరెంట్ అంటోంది హాట్ యాంకర్ రష్మీ గౌతమ్. యాంకరింగ్ గ్లామర్ లుక్ తెచ్చిన ఈ భామ ఎన్ని షోలు చేసినా భాష కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. …
Read More »ఫ్యాన్స్ కోసం మాట తప్పిన బాలయ్య!
నందమూరి నట సింహం బాలయ్య బాబు తాజాగా తన 102వ చిత్రం జయసింహా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఎలాగైనా జయసింహా చిత్రంలో హిట్ కొట్టాలని చూస్తున్నాడు బాలయ్య. తాజాగా బాలయ్య ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. తాను తన భార్యకు ఇచ్చిన మాటను తప్పుతున్నానంటూ బాలయ్య ఓపెన్‌గా చెప్పి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. ఇంతకీ బాలయ్య ఏ విషయంలో తన భార్యకు ఇచ్చిన మాటను తప్పుతున్నారో తెలుసా? సీనియర్ హీరోలు …
Read More »రాత్రయితే చాలు..! బాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ లైంగిక వేధింపులపై సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వరా భాస్కర్ మాట్లాడుతూ.. ఓ దర్శకుడు మద్యం సేవించి తన గదికి వచ్చాడని ఆరోపించింది. గతంలోనూ వేధింపులు ఎదుర్కొన్నానని తనను సినిమాల్లోకి తీసుకునే స్థాయిలో ఉన్న కొందరు లైంగికంగా తనను వేధించారని చెప్పుకొచ్చింది. కెరీర్ మొదలు పెట్టినప్పుడు ఓ దర్శకుడు మానసికంగా హింసించేలా మెసేజ్‌లు పంపించాడు. సినిమాలో సన్నివేశం గురించి …
Read More »ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇచ్చిన మనోజ్!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల గురించి ఏం మాట్లాడని మంచు మనోజ్ తమిళ రాజకీయాల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమిళనాట లోక నాయకుడు కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని మనోజ్ ఆకాంక్షించాడు. కమల్ హాసన్ మేధావి అని, ఆయనకు అన్ని విషయాలపై అవగాహన ఉందని, తమిళనాట పరిస్థితులపై, రాజకీయాలపై ఆయనకు ఉన్నంత అవగాహన ఇంకెవరికీ లేదని, ఆయన ముఖ్యమంత్రి అయితే మంచి జరుగుతుందని మనోజ్ అభిలషించాడు. కమల్ …
Read More »సెమీన్యూడ్‌తో సెగలు పుట్టిస్తున్న స్లిమ్ బ్యూటీ!
బాలీవుడ్ హీరోయిన్లలో కొందరు గాడి తప్పేస్తుంటారు. ఛాన్సులు రాకపోతే ఇక వారేం చేస్తారో వారికే తెలియదు. ఛాన్సులను రాబట్టుకునేందుకు ముఖ్యంగా వారు తమ శరీరాన్ని ఎక్స్ పోజే చేసేందుకే మొగ్గుచూపుతారు. తాజాగా బాలీవుడ్ హాటెస్ట్ సెక్సీ తార ఇషా గుప్తా సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. టాప్‌లెస్ ఫోటోలతో నెట్ ను వణికిస్తోంది. టాప్ లెస్ ఫోజిలివ్వడం కొత్తకాదు కానీ, ఇలాంటి ఫోజులు ఇచ్చిన సెక్సిణిలంతా తమ చేతులనో, లేదంటే పక్కకు …
Read More »త్రివిక్రమ్‌ని మోసం చేసిన తారక్..!
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మూవీకి ఇటీవలే పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు. జైలవకుశ తర్వాత తారక్ ఈ సినిమా చేస్తుండటం, త్రివిక్రమ్‌తో ఆయనకు ఇది తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. స్వయంగా పవన్ కల్యాణ్ ఈ సబ్జెక్ట్ ఎన్టీఆర్‌కు నప్పుతుందని చెప్పడంతో షూటింగ్ మొదలు కావడానికి ముందే హైప్స్ పెరిగిపోయాయి. బిగ్ బాస్ సక్సెస్‌తో రెమ్యూనరేషన్ పెంచిన ఈ యంగ్ హీరో త్రివిక్రమ్ సినిమా కోసం …
Read More »