ప్రస్తుతం బుల్లితెరపై హాట్ యాంకర్ ఎవరంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు శ్రీముఖి. అంతలా పేరు తెచ్చుకుంది ఆమె. శ్రీముఖి ఇప్పుడు బుల్లితెర యాంకరే కాదు.. హాట్‌కు కేరాఫ్ అడ్రస్ కూడాను. తనదైన నటనతో ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ.. మరో వైపు వెండితెరను వేడిక్కించగల సత్తా శ్రీముఖిది. ఎలాంటి రొమాంటిక్ సీన్స్‌నైనా.. అది బుల్లితెరనా..? వెండి తెరనా..? అనే తేడా లేకుండా.. తన హాట్ ఎక్స్ ప్రెషన్స్‌తో పండించగల …
Read More »సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దేశం సర్వనాశనం …
టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సినిమా వాళ్ళ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు .కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు .ఆయన మాట్లాడుతూ సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దేశం సర్వనాశనం అవుతుంది .అందుకే తాను పాలిటిక్స్ కు దూరంగా ఉన్నాను అని అన్నారు . సినిమావాళ్ళకు కులాలకు ,మతాలకు ,పార్టీలకు అతీతంగా అభిమానులు ఉంటారు .అలాంటప్పుడు సినిమావాళ్ళు రాజకీయాల్లోకి …
Read More »ప్రభాస్ తల్లికి నచ్చిన హీరోయిన్…సంతోషంతో ఆనందం తట్టుకోలేక
గరుడవేగతో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ సక్సెస్ బాట పట్టారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ పవర్ చూపించాడు. తాజాగా రిలీజై మంచి విజయాన్ని నమోదుచేసిన ఈ చిత్రం ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో తెరకెక్కగా శ్రద్దాదాస్, పూజాకుమార్ ఇందుల కథానాయికలుగా నటించారు. ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో సక్సెస్‌ఫుల్ టాక్‌తో ప్రదర్శితమవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ చిత్రంలో నటించిన ప్రతి …
Read More »ఆమెతో అఫైర్ లేదు…‘పెళ్లికి ముందు అఫైర్లు ,జీవితతో పెళ్లి తర్వాత కూడా…రాముని కాదు
గరుడవేగతో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ సక్సెస్ బాట పట్టారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ పవర్ చూపించాడు. ఈ మధ్యకాలంలో ఆయనను అనేక విషాదాలు చుట్టుముట్టాయి. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో రాజశేఖర్ ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడారు. రాజశేఖర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. తన జీవితంలో కొన్ని అఫైర్లు ఉన్న మాట వాస్తవమేనని.. కానీ, తారా చౌదరితో తనకు ఎలాంటి …
Read More »తన హెల్త్ పై కోట శ్రీనివాసరావు క్లారీటీ ..
సోషల్ మీడియా నేటి రోజుల్లో అందులో వాస్తవాలు ఎంతగా ప్రచారం చేస్తున్నారో ..అవాస్తవాలను కూడా అంతే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు .అందులో ఒకటి ఆ యాక్టర్ ఆరోగ్యం బాగోలేదు .ఆ యాక్టర్ మరణానికి దగ్గర రోజుల్లో ఉన్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు .అప్పట్లో అయితే ఏకంగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారు బ్రతికి ఉండగానే మరణించారు అని వార్తలను ప్రచారం చేశారు . దాంతో అప్పట్లో ఆయన పోలీస్ స్టేషన్ …
Read More »నాటి సహజ నటి జయసుధ .మరి నేటి సహజ నటి ఎవరో తెలుసా ..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో సహజనటి అంటే టక్కున గుర్తుకు వచ్చేది జయసుధ .అప్పట్లో తన అందంతో ,అభినయంతో ,నటనతో నాటి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది .చిన్న చిన్న హీరోల దగ్గర నుండి నటరత్న విశ్వవిఖ్యాత నటుడు దివంగత ఎన్టీఆర్ వరకు అందరితో అమ్మడు ఆడి పాడింది . ఒకవైపు కమర్షియల్ మూవీలలో నటిస్తూనే మరోవైపు కుటుంబ కథ చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ఒకస్థానాన్ని దక్కించుకుంది …
Read More »షాక్ న్యూస్..ఈ నెల 24న రిలీజ్ ఉండగా దర్శకుడు ఆత్మహత్య
ప్రముఖ భోజ్‌పురి దర్శకుడు షాద్ కుమార్ (49) ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వర్గ్’ సినిమా ఈ నెల 24న రిలీజ కావాల్సి ఉండగా ఈ లోపు ఆయన మరణించటంతో చిత్రయూనిట్ షాక్‌కు గురయ్యారు. భోజ్‌పురిలో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన షాద్ కుమార్ ‘ఏక్ లైలా, తీన్ చైలా’, ‘తుమ్ హారే ప్యార్‌కి కసమ్’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అసిస్టెంట్ ఫొటోగ్రాఫర్‌గా …
Read More »సింగర్ సునీతను లైంగికంగా వేధించినప్పుడు ఏం చేస్తాదో తెలుసా
సింగర్ సునీత పాటంటే ఇష్టపడని వారుండరు. పాటే కాకుండా ఆమె మాట కూడా ఎంతో మధురంగా ఉంటుంది. అందుకే ఆమె ఎందరో నటీమణులకు తన గొంతును అరువిచ్చారు. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విజయాలను అందుకున్న ఆమె, తన పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మూవీ మొఘల్‌గా ప్రసిద్ధుడైన నిర్మాత హార్వే వెయిన్‌స్టన్ లైంగిక వేధింపుల వ్యవహారం హాలీవుడ్‌ను కుదిపేస్తుంది. కొద్దిరోజుల క్రితం ఓ ఇటాలియన్ మోడల్ …
Read More »“పద్మావతి” రెండో సాంగ్ లో అందాలతో రెచ్చిపోయిన దీపికా ..
ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న మూవీ పద్మావతి.ఈ మూవీకి సంబంధించిన రెండో సాంగ్ ను చిత్రం యూనిట్ విడుదల చేశారు .అయితే ,ఇప్పటికే విడుదల చేసిన మొదటి సాంగ్ సినిమా ప్రేక్షకులను మంత్రం ముగ్దులు చేస్తుంది .తాజాగా ఇప్పుడు రెండో సాంగ్ ను విడుదల చేయడం జరిగింది .అయితే రెండో సాంగ్ లో దీపికా తన అందాలతో అందర్నీ వావ్ అనిపిస్తుంది .మీరు ఒక లుక్ వేయండి …
Read More »అనుష్కను చూసి తట్టుకోలేరు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డ్ బ్రేక్ చేసిన బాహుబలి-2 సినిమా తరువాత అందాల అనుష్క చేస్తున్న సిపిమా భాగమతి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. అందులో అనుష్క ఆవేశపడే లుక్‌లో కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా మొత్తం హర్రర్‌గా ప్రేక్షకులు అనుకోవడం ప్రారంభించారు. అంతేకాదు అనుష్క ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని దర్శకుడు అశోక్ ఖండించారు. భాగమతి సినిమాలో …
Read More »