ప్రస్తుతం తెలుగు ఇండస్ర్టీలో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న నటీమణుల్లో లావణ్య త్రిపాఠి ఒకరు. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించిన ఈ అమ్మడు అందాల రక్షసి సినిమాతో తెలుగు ఇండస్ర్టీలో అడుగు పెట్టింది. అందాల రాక్షసి ఇచ్చిన హిట్ కిక్‌తో వరుస ఆఫర్లను చేజిక్కిచుకుంటూ వస్తోంది ఈ భామ. అంతేకాదు. ఈమె ఉంటే చాలు సినిమా సగం హిట్టే అన్న వదంతు కూడా ఉంది సినిమా ఇండస్ర్టీలో. అయితే, లావణ్య త్రిపాఠి …
Read More »నా పొట్ట.. బట్ట.. నాకు గర్వకారణం.. కత్తి మహేష్
మహేష్ కత్తి. ప్రస్తుతం సినీజనాలకు పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మరీను. అయితే, మహేష్ కత్తి మొదటగా సినీ విశ్లేషకుడిగాను, దర్శకుడిగాను అప్పటికీ బిగ్‌బాస్(తెలుగు) మొదటి సీజన్‌లో పాటిస్పేట్ చేసినప్పటికీ రానంత క్రేజ్ పవర్ స్టార్‌పై, జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయాడు. పవన్ అభిమానులు ప్రశ్నిస్తే, మనది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ అందరికి వారి వారి భావాలను చెప్పుకునే …
Read More »‘మనం’ సినిమా సెట్ పూర్తిగా కాలిపోవడం చాలా బాధగా ఉంది..నాగార్జున
అన్నపూర్ణ స్టూడియోలో షార్ట్ సర్య్కూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించిందని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ‘మనం’ సినిమా సెట్ పూర్తిగా కాలిపోవడంతో చాలా బాధగా ఉందనినాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సెట్ ను చూసినప్పుడల్లా ఆయన గుర్తొచ్చేవారని అన్నారు. అదృష్టవశాత్తు ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేరని …
Read More »బిగ్ బ్రేకింగ్.. అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం..!
హైదరాబాద్ సినీ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒకవైపు వెండితెర మరోవైపు బుల్లితెర షూటింగ్‌లకు అనువైన అడ్డాగా మారిన సుప్రసిద్ధ అన్నపూర్ణా స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిదని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోలోని ఒక భారీ సెట్టింగ్ నుంగా భారీగా అగ్ని కీలల ఎగసిపడుతున్నాయని..ఇప్పటికే అక్కడ ఉన్న ఒక సెట్ పూర్తిగా దగ్ధమైందని సమాచారం. దీంతో వెంటనే అన్నపూర్ణ స్టూడియో …
Read More »ఆ తప్పు చేస్తున్నవారు.. ప్రతి 5గురిలో..?
మనిషి జీవితంలో యవ్వనం అనేది అతి ముఖ్యమైన దశ. ప్రతిఒక్కరు యవ్వనంలో తీసుకునే నిర్ణయాలే వారి జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఇప్పటి యువత లైఫ్ స్టైట్‌లో డేటింగ్ అనేది కామన్ అయిపోయింది. అంత వరకు బాగానే ఉంటుంది కానీ.. డేటింగ్ పేరుతో గీత దాటి చేసే పనులే ఇప్పటి యువతకు శాపంలా మారింది. ఎంతలా అంటే వారి జీవితాలకు ఎండ్ కార్డ్ పడిపోయే అంతలా. అసలు విషయం ఏంటే నేటి స్మార్ట్ …
Read More »జూలీ శృంగార పాఠాలు..!
కోలీవుడ్ నాజూకు పిల్ల లక్ష్మీ రాయ్ అందాలు ఆరబోసిన జూలీ-2 సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. అసలు ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. వాయిదా పడుతూ నవంబర్ 24న విడుదలకు సిద్ధమైంది. ఇక ఇప్పటికే విడుదలైన జూలీ- 2 టీజర్, ట్రైలర్‌లలో ఈ భామ రెచ్చిపోయి గ్లామర్ ఒలకబోసింది. దీంతో ఇప్పటి వరకు నటించిన చిత్రాల కంటే.. ఈ ఒక్క చిత్రంతోనే బోలెడంత పాపులారిటీ సంపాదించింది లక్ష్మీ. అంతే …
Read More »నాకు బోలెడన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి..?
సినీ నటుడు రాజశేఖర్ నటించిన తాజా చిత్రం గరుడవేగ సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. పుష్కరకాలం తర్వాత హిట్ కొట్టన యాంగ్రి యంగ్‌మాన్ వరుస పెట్టి చానళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. అయితే తాజగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజశేఖర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు విషయం ఏంటంటే.. రాజశేఖర్ రియల్ లైఫ్‌లో ఎఫైర్లు ఎక్కువట. పెళ్లికి ముందునుండే ఎఫైర్లు మొదలెట్టిన రాజశేఖర్ …
Read More »రష్మీ.. ఓ బెస్ట్ ఎసెట్!.. ప్రభాకర్
యాంకర్‌గా కెరియర్ ప్రారంభించి దర్శకుడిగా అవతారమెత్తిన వారిలో ప్రభాకర్ ఒకరు. అయితే ప్రభాకర్‌కు యాంకర్‌గా ఎంత క్రేజ్ ఉందో అదే స్థాయిలో వివాదాలూ చుట్టుముట్టాయి. ఓ ప్రముఖ ఛానెల్ వ్యవస్థాపకుడికి, ప్రభాకర్‌కు చెడిందని, దీంతో ఓ ప్రోగ్రామ్ నుంచి ప్రభాకర్‌ను యాంకర్‌గా తీసేశారనే గాసిప్స్ కూడా అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభాకర్ దర్శకుడిగా మారి రూపొందించిన నెక్స్ట్ నువ్వే చిత్రం థియేటర్లలో విజయవంతం ప్రదర్శించబడుతుంది. ఈ …
Read More »బ్యాడ్మింటన్ ప్లేయర్ తో తాప్సీ డేటింగ్
టాలీవుడ్ లో ‘ఆనందోబ్రహ్మ’, బాలీవుడ్ లో ‘జుద్వా 2’ సినిమాల విజయాలతో ఉపూ మీద ఉన్న హీరోయిన్ తాప్సీ డేటింగ్‌లో ఉంది.. అనే ప్రచారం జరుగుతోంది. అది కూడ ఒక విదేశీయుడితో కావడం గమనార్హం. డెన్మార్క్ బ్యాడ్మింటన్ స్టార్ మథియస్ బో తో తాప్సీ డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ‘మిడ్ డే ’ ఒక వార్తను ప్రచురించింది. ఒక జూనియర్ ఆర్టిస్టు ఇచ్చిన సమాచారం మేరకు …
Read More »ప్లీజ్.. ఆ విషయంలో హ్యూమన్ మైండ్‌ని యూజ్ చేయండి!.. అనసూయ
యాంకర్ అనే పదానికే అర్థం మార్చిన వారిలో అనసూయ ముందుంటారు. ఇందుకు కారణం జబర్దస్త్ ప్రోగ్రామ్ ప్రారంభం కాక ముందు యాంకర్లు ఒక పరిధిలో.. మాటల చతురతకే ప్రాధాన్యమిచ్చే వారు. అయితే, జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో ఎంట్రీ ఇచ్చిన అనసూయ తన అంద చందాలతో యాంకర్ అనే పదానికి మరో అర్ధం చేర్చింది. దీంతో యువతలో అనసూయ క్రేజ్ అమాంతం పెరిగిందన్న మాట వాస్తవమేనని ఒప్పుకోక తప్పదు. ప్రస్తుతం యాంకర్ అనుసూయ …
Read More »