ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు వ్యక్తులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందంటూ గీతా ఆర్ట్స్ లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు వ్యాఖ్యానించాడు. అంతేకాదు వరుసగా రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. ఇక పవన్ కళ్యాణ్ భక్తుడైన బండ్ల గనేష్ స్పందిస్దూ …
Read More »షేర్ చేసి రోజాగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపండి..
ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ రాష్ట్ర విభాగ అధ్యక్షురాలు ,నగరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా గత మూడున్నర ఏండ్లుగా ఇటు టీడీపీ సర్కారు అవినీతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఇటు అసెంబ్లీ అటు ప్రజాక్షేత్రంలో అలుపు ఎరగని పోరాటం చేస్తూ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ టీంకి కంటిపై కునుకు లేకుండా చేస్తోన్న సంగతి తెల్సిందే …
Read More »నేనూ పొగుడుతా.. నంది అవార్డు ఇచ్చేస్తారా? కత్తి సంచలన వ్యాఖ్యలు!
తెలుగు చలన చిత్రానికి సంబంధించి ఇటీవల చంద్రబాబు సర్కార్ ప్రకటించిన నంది అవార్డులు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక నంది అవార్డుల ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. అయితే, ఇదే విషయమై ఓ ఛానెల్.. సినీ జనాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, …
Read More »సుధీర్‌లో అసలు మేటరే లేదట! రష్మీ సంచలన వ్యాఖ్యలు
అటు బుల్లితెరపై.. ఇటు వెండి తెరపై యువతకు కిక్ ఇచ్చే యాంకర్, నటి ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు రష్మీ. జబర్దస్త్ పుణ్యమా అంటూ వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకుంటూ తను ఇంటర్వ్యూలు చేసే స్థాయి నుంచి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగింది ఈ హాట్ యాంకర్ రష్మీ. అందులోను తను నటించిన చిత్రాలు కూడా వరుసగా విజయాలు సాధిస్తుండటంతో తన అందాల ఆరబోతకు హద్దులను చెరిపేసింది రష్మీ. బుల్లితెరను, వెండితెరను …
Read More »చంద్రబాబు సర్కార్ వద్ద.. శిక్షణ తీసుకుంటేనే.. నంది అవార్డ్స్ వస్తాయా..?
ఏపీ సర్కార్ తెలుగు చలన చిత్రానికి సంబందించిన ప్రతిష్టాత్మక నంది అవార్డులు ప్రకటించింది. వరుసగా 2014,15,16 సంవత్సరాలకు గానూ ప్రకటించిన నంది అవార్స్‌లో విషయంలో పెద్ద దుమారమే చెలరేగుతోంది.ఇక నంది అవార్డుల ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. తాజాగా నంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందని ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ సన్నిహితుడిగా వున్న బన్నీ వాసు ఆవేదన …
Read More »నంది రాజకీయాలు.. గుణశేఖర్ ఆవేదన.. సోషల్ మీడియాలో సంచలనం..!
# నంది రాజకీయాలు.. గుణశేఖర్ ఆవేదన.. సోషల్ మీడియాలో సంచలనం..! ఏపీ ప్రభుత్వం 2014,2015, 2016 సంవత్సరాలకి గానూ వరుసగా నంది అవార్డులు ప్రకటించింది. దీంతో నంది అవార్డుల విషయంలో ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారని సినీ వర్గీయుల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఈ అవార్డుల ప్రకటనలో హేతుబద్ధత లోపించిందని.. అర్హత ఉన్న చిత్రాలను పక్కన పెట్టేశారంటూ నంది అవార్డులు ప్రకటించిన తీరుపైన విమర్శల వెల్లువ మొదలైంది. …
Read More »ఒక అమ్మాయి తన అందమైన వీపుపై ప్రభాస్
అమ్మాయిలు అయితే ప్రభాస్ ని చాలా ఇష్టపడతారు. నార్త్ అమ్మాయిలు బాహుబలి చూసిన తరవాత పడి చస్తూ ఉన్నారు. బాహుబలి సినిమాతో సంఖ్య మరీ పెరిగిపోయింది.అంతేగాక ఇంక పెళ్లి కాకపోవడంతో లేడీస్ అభిమానం డోస్ ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే రీసెంట్ గా ఒక లేడి ఫ్యాన్ అభిమానాన్ని చుస్తే.. ఎంతటి వారైనా షాక్ అవ్వాల్సిందే. అంతే కాకుండా ఇతర లేడి ఫ్యాన్స్ అయితే ఈర్ష పడటం ఖాయం. ఎందుకంటే …
Read More »త్రివిక్రమ్ మాటను నిజం చేసిన యువతులు! ఎవరో తెలుసా?
సాఫ్ట్ కామెడీ, రొమాంటిక్ కామెడీలను చిత్రీకరించడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడనే చెప్పాలి. అందేకాదు, త్రివిక్రమ్ తను డైరెక్ట్ చేసే ప్రతీ సినిమాలో హాలీవుడ్ స్థాయి సన్నివేశాలు ఉంటాయని టాలీవుడ్ జనాల టాక్. అయితే, నువ్వే చిత్రంతో డైరెక్టర్‌గా వెండి తెరకు పరిచయమైన త్రివిక్రమ్ అంతకు ముందు పలు చిత్రాలకు మాటల రచయితగా పనిచేశాడన్నది తెలిసిన విషయమే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన నువ్వే, అతడు, జల్సా వంటి వరుస విజయాల తరువాత వచ్చిన …
Read More »రెజీనాకు బాగా పెరిగాయట!
ఎస్ఎంఎస్ చిత్రంతో తెలుగు ఇండస్ర్టీలోకి అడుగుపెట్టింది తమిళ బ్యూటీ రెజీనా. ఇండస్ర్టీలోకి ఆరంగ్రేటం చేయడం తరువాయి ఎస్ఎంఎస్ చిత్రం మంచి కిక్ ఇవ్వడంతో ఈ అమ్మడును వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. దీంతో తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదే సమయంలో రెజీనాను గాసిప్స్ కూడా వెంటాడాయి. ఆ మధ్యన మెగా హీరో సాయిధరమ్ తేజ్, రెజీనా పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా గుప్పుమన్నాయి. దీనికి కారణం వీరిద్దరు నటించిన …
Read More »భువనేశ్వరి కొడుకు అరెస్ట్
సినీ నటి భువనేశ్వరి కొడుకు ( మిథున్ శ్రీనివాసన్ ) ను పోలీసులు అరెస్ట్ చేసారు .. అసలు విషయం ఏమిటంటే… మిథున్ లా చదువుతున్నాడు. ఇతనికి స్థానిక అన్నానగర్, తిరుమంగళంలో నివశిస్తున్న ఒక యువతికి ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అనంతరం ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం పెరగడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతిపై ఒత్తిడి చేయడం మొదలెట్టాడు. అందుకు ఆ యువతి నిరాకరించడంతో మిథున్ శ్రీనివాసన్ ఆ …
Read More »