జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. సినీ విమర్శకుడు కత్తి మహేష్ మధ్య సోషల్ మీడియా సాక్షిగా మాటల యుద్ధం జరుగుతోంది. జబర్ధస్థ్ షోలో హైపర్ ఆది మహేష్ కత్తిని టార్గెట్ చేసి సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆది వేసిన సెటైర్లకి స్పందిస్తూ కత్తి తీవ్రంగా విమర్శించడమే కాకుండా పవన్ ఫ్యాన్స్ పై కూడా మరోసారి విమర్శలు చేశాడు. అయితే అంత వరకు బాగానే ఉంది కానీ.. కత్తి …
Read More »దీపికా పదుకోణికి భారీగా భద్రత…భయం భయం
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఏ ముహూర్తాన సినిమా మొదలు పెట్టాడో కాని , లాంచింగ్ నుండి ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి పలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. దర్శకుడిని కొట్టడం, సెట్స్ ని ధ్వంసం చేయడం, సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్ లు ఇవ్వడం ఇలా అనేక వివాదాల మధ్య ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 1న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. …
Read More »నాతో ఫొటో దిగి.. నన్నే వెధవ అంటావా..?
సినీ విమర్శకుడు మహేష్ కత్తి.. హైపర్ ఆది మధ్య వార్ సోసల్ మీడియా సాక్షగా ముదురుతోంది. పవన్ ఫ్యాన్స్- కత్తి మధ్య జరుగుతున్న టైమ్‌లో.. హైపర్ ఆది తన స్కిట్‌లో కత్తి పై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. దీంతో న్యూస్ చానల్కికి ఎక్కిన కత్తి తన ఆవేధనను వెళ్ళగక్కన సంగతి తెలిసిందే. అయితే తన స్కిట్‌లను పంచ్‌లతోనే నడిపించే ఆది కత్తి పొట్ట పై బట్ట పై సెటైర్లు …
Read More »ఇంతకీ వెధవలు ఎవరు.. మిస్టర్ కత్తి..?
సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా సినీ విమర్శకుడు మహేష్ కత్తి పవన్ అభిమానుల మధ్య పెద్ద రచ్చే జరుగుతోంది. ఆ రచ్చ ఒక ఎత్తు అయితే.. మరోవైపు జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది తన స్కిట్‌లో కత్తి పొట్ట.. నెత్తి మీద బట్ట పై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఓ ప్రముఖ చానల్‌లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కత్తి పాల్గొని ఆవేదనను వెళ్ళ గక్కిన సంగతి …
Read More »‘కోట’ మాటను ‘చంద్రబాబు’ నిజం చేశాడు.. కమెడియన్ పృధ్వీ
చంద్రబాబు సర్కార్ ప్రకటించిన నంది అవార్డులు సినీ పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపాయి. అలా అవార్డులు ప్రకటించారో.. లేదో.. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు భిన్నమైన అభిప్రాయాలను వక్తం చేశారు. మొదటగా ఈ వ్యవహారంపై గీతా ఆర్ట్స్‌లో కీలక వ్యక్తి అయిన బన్నీ వాసు మెగా ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందంటూ.. వరుసగా రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు …
Read More »నంది అవార్డుల వివాదంపై నారాయణమూర్తి ఏమన్నారో తెలుసా …
నంది అవార్డులు-విమర్శలపై సీనియర్ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి స్పందించారు .వరంగల్ మార్కెట్ యార్డ్ లో తన కొత్త సినిమా షూటింగ్ అనుమతి కోసం ఆయన గురువారం అసెంబ్లీకి వచ్చారు. అనంతరం నంది అవార్డులు-విమర్శలపై అయన మీడియాతో మాట్లాడుతూ …రుద్రమదేవి చిత్రానికి అవార్డు రావాల్సింది. సిపాయిల తిరుగుబాటులో భారతదేశానికి ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్ర ఎలాంటిదో.. తెలుగు జాతికి రుద్రమదేవి అలాంటిది. అయినా ఈ మధ్య కమర్షియల్ చిత్రాలకు …
Read More »నంది అవార్డులపై వర్మ సంచలన కామెంట్
నంది అవార్డులపై రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. అవార్డులు ప్రకటించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రామ్‌గోపాల్ వర్మ మాత్రం ఇప్పటి వరకూ వీటిపై స్పందించలేదు. నంది అవార్డులపై తనదైన శైలిలో ఇవాళ వ్యంగ్యంగా స్పందించారు.అవార్డులపై వర్మ ఏమన్నారో ఆయన మాటల్లోనే ‘ అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం …
Read More »పవన్ ఫ్యాన్స్ పెద్ద వెదవలు -మహేష్ ..
కత్తి మహేష్ ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినబడుతున్న పేరు .నిన్న మొన్నటి వరకు క్రిటిక్‌గా ఉన్న మహేష్ బిగ్ బాస్ షోతో సెలబ్రిటీగా మారాడు. ఆ తర్వాత ఈయన పవన్ కళ్యాణ్‌పై కొన్ని కామెంట్స్ చేయడం, అభిమానులు కత్తి మహేష్‌పై దూషణకి దిగడం, ఈ క్రమంలో ఈ వివాదంపై పలు ఇంటర్వ్యూలు ఇస్తూ కత్తి మహేష్ ఫుల్ పాపులర్ అవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే ఈ …
Read More »దీపికా పదుకొనే ముక్కును కోస్తాం ..
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న పద్మావతి మూవీ రిలీజ్‌ను నిరసిస్తూ ఇప్పటికే డిసెంబర్ 1న భారత్ బంద్ ప్రకటించిన రాజ్‌పుత్ కర్ణిసేన తాజాగా ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న దీపికా పదుకొనేను బెదిరించింది. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. శూర్పనక ముక్కులాగా దీపికా పదుకొనే ముక్కు కూడా కోసేస్తాం. వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తాడని పేరున్న సంజయ్ లీలా భన్సాలీ ఈ మూవీని అలాగే చిత్రీకరించాడు. సినిమాకు దుబాయ్ నుంచి పెట్టుబడులు …
Read More »అమితాబ్ కు తృటిలో తప్పిన ప్రాణాపాయం..
బాలీవుడ్ సీనియర్ హీరో ,బిగ్ బీ ,మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది .బిగ్ బీ ప్రయాణిస్తున్న మెర్సిడీజ్ కారు వెనక టైరు ఊడిపోయింది .గత శనివారం కలకత్తా పర్యటనకు వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది .అయితే ,ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది . ఇరవై మూడు వ కలకత్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రావాల్సిందిగా బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వమే ఆయనను ఆహ్వానింది …
Read More »