అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బుల్లితెర, వెండితెరలపై బిజీ బిజీగా గడుపుతున్న యాంకర్. అంతేకాదు, తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో కూడా అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో లేడీ యాంకర్లకు ఇతర నటులతో, తోటి యాంకర్లకు ఎఫైర్ అంటగడుతున్న ఈ రోజుల్లో.. అనసూయ మాత్రం కాంట్రవర్సీలకు ఆమడ దూరంలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాంట్రవర్సీలు వచ్చిన వారి జాబితాలో రష్మీని – సుధీర్‌తో, శ్రీముఖిని – రవిలు ఉన్నారు. వీరి మధ్య …
Read More »ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న పవన్
సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి లండన్ లో అరుదైన గౌరవం దక్కింది. పలు ప్రజా సమస్యలపై ఈయన స్పందిస్తున్న తీరుకి గాను ప్రఖ్యాత ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ పవన్ కి ఎక్సలెన్సీ అవార్డును అందించి సత్కరించారు. హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్కల్యాణ్కు ఈ అవార్డును అందించగా, ఆ తర్వాత పలు అంశాలపై ఈయన మాట్లాడారు. ఇక వెస్ట్ మినిస్టర్ పోర్టుక్యూలిస్ హౌస్ …
Read More »వర్మకు మహేశ్ మద్దతు..
నంది అవార్డుల ఎంపికపై సెటైరిక్‌గా స్పందించడంతో ఆగ్రహానికి గురైన అవార్డ్ కమిటీ మెంబర్ మద్దినేని రమేష్ బాబు బూతు పురాణాన్ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్‌లో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సినీ విమర్శకుడు కత్తి మహేష్ మద్దతు తెలిపారు.‘ప్రజాస్వామిక విలువలు లేని జ్యూరీ సభ్యులు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఎవరు నమ్మాలి? ఫ్యూడల్, పితృస్వామిక, కుల భూయిష్టమైన భావజాలం కలిగినవాళ్ళు ప్రజాస్వామిక నిర్ణయం తీసుకోగలరా అనే …
Read More »లైవ్‌లో ప్రముఖ చానల్.. పరువు తీసిన హైపర్ ఆది..!
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ షో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. సినీ క్రిటిక్ కత్తి మహేష్ మధ్య పోరు సోషల్ మీడియా నుండి ఒక ప్రముఖ చానల్‌కి ఎక్కింది. అసలు మొదట పవన్ ప్యాన్స్‌కి- కత్తికి మధ్య మొదలైన రగడ.. జబర్ధస్త్ స్కిట్‌లలో కత్తి పై పొట్ట నెత్తిమీద బట్ట.. అంటూ హైపర్ ఆది సెటైర్లు వేయడంతో మరోసారి ఆ విషయం పై అగ్గి రాజుకుంది. దీంతో కత్తి …
Read More »గృహం మూవీ రివ్యూ -సిద్ధూ ఆకట్టుకున్నాడా .?లేదా.?
మూవీ : గృహం నటీనటులు: సిద్ధార్థ్,ఆండ్రియా, సురేష్,అతుల్ కుల్‌కర్ణి,అనీషా ఏంజెలీనా విక్టర్ .. సంగీతం: గిరీష్ కూర్పు: లారెన్స్ కిషోర్ కళ: శివ శంకర్ ఛాయాగ్రహణం: శ్రేయాస్ కృష్ణ ఫైట్స్: ఆర్.శక్తి శరవణన్ నిర్మాత: సిద్ధార్థ్ రచన: మిలింద్,సిద్ధార్థ్ దర్శకత్వం: మిలింద్ రావ్ సంస్థ: వైకామ్ 18 మోషన్ పిక్చర్స్ విడుదల తేదీ:17-11-2017 టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమకథ చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ ను …
Read More »స్నేహమేరా జీవితం రివ్యూ -జీవితమైందా ..కాలేదా ..?
మూవీ : స్నేహమేరా జీవితం నటీనటులు: శివ బాలాజీ,రాజీవ్ కనకాల,సుష్మ యార్లగడ్డ, చలపతిరావు, సత్య.. సంగీతం: సునీల్ కశ్యప్ ఎడిటింగ్: మహేంద్రనాథ్ కళ: రామ కుమార్ ఛాయాగ్రహణం: భరణి కె ధరణ్ నిర్మాత: శివ బాలాజీ రచన, దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి సంస్థ: గగన్ మేజికల్ ఫ్రేమ్స్ విడుదల తేదీ: 17-11-2017 టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా చిన్న సినిమాలు తమ సత్తాను చాటుతున్నాయి .స్టొరీ ,స్టొరీ తీసే …
Read More »ఖాకీ మూవీ రివ్యూ -హిట్టా .పట్టా ..?
చిత్రం: ఖాకీ నటీనటులు: కార్తి.. రకుల్ ప్రీత్,అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మల్లిష్ విల్సన్.. సంగీతం: జిబ్రాన్ ఎడిటింగ్: శివ నందీశ్వరన్ ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్ నిర్మాత: ఎస్.ఆర్.ప్రకాష్ బాబు.. ఎస్.ఆర్.ప్రభు దర్శకత్వం: వినోద్ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్ విడుదల తేదీ: 17-11-2017 ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన కానీ లేటెస్ట్ ట్రెండ్ ను ఫాలో అవుతూ తనకే సాధ్యమైన వినూత్న కథలతో ఇటు …
Read More »నంది అవార్డ్స్ రగడ.. కమ్మనైన బూతు వార్నింగ్..!
ఏపీ ప్రభుత్వం ఏ ముహుర్తాన నంది అవార్డులను ప్రకటించిందో కానీ సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే పలువురు తెలుగు సినీ ప్రముఖులు నంది అవార్డు పై బహిరంగంగానే అసంతృప్తిని తెలియ పర్చారు. నంది అవార్డుల ఎంపికలో మొత్తం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని.. నంది అవార్డ్స్ కమెటీ పై సినీ వర్గీయులు పెదవి విరుస్తున్నారు. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా నంది …
Read More »‘కమ్మ’ నైన నందులు.. ఎవరైనా కామెంట్స్ చేస్తే కోసేస్తారా..?
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ప్రకటించిన నంది అవార్డుల పై తరదైన శైలిలో వ్యంగంగా సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అంతక ముందే నంది అవార్డ్స్ విషయంలో బన్ని వాస్, గుణశేఖర్, మారుతి, బండ్ల గణేష్, నల్లమలపు బుజ్జి..లతో పాటు మరికొందరు నంది అవార్డుల పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వివిధ మాధ్యమాల ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే నంది అవార్డ్స్ ప్రకటించినప్పటి నుండి ఎన్ని కామెంట్స్ …
Read More »వర్మను- పచ్చి బూతులు తిడుతూ.. నంది అవార్డ్స్ కమిటీ మెంబర్.. సంచలన పోస్ట్..!
ఏపీ ప్రభుత్వం ఇటీవల తెలుగు చలన చిత్ర రంగానికి సంబందించిన ప్రతిష్టాత్మక నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డులు ప్రకటించి నప్పటినుండి టాలీవుడ్‌లో అసంతృప్తి జ్వాలలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలమంది బహిరంగంగా తమ తమ అసంతృప్తిని వ్యక్తపర్చారు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ మాత్రం తన దైన శైలిలో వ్యంగంగా నంది అవార్డ్స్ పై సెటైర్లు వేశారు. నంది అవార్డు కమిటీకి ఆస్కార్ …
Read More »