ఆమె ఇటు బాలీవుడ్ మొదలు హాలీవుడ్ వరకు మంచి ఫాలోయింగ్ ఉన్న అందాల రాక్షసి .ఒకపక్క తన అందంతో యువతను ,సినిమా ప్రేక్షకుల గుండెల్లో దేవతగా గుడి కట్టుకున్న అమ్మడు నటనతో అందరి మదిలో చెరగని ముద్ర వేసుకుంది ప్రియాంక చోప్రా .తాజాగా అమ్మడు కేవలం అర్ధగంట కార్యక్రమానికి పన్నెండు కోట్లు డిమాండ్ చేస్తుంది . అంత డిమాండ్ ఉంది కాబట్టే అమ్మడు ఈ మధ్యనే లండన్ లో ఒక …
Read More »కమ్మనైన నంది అవార్డుల పై స్పందించిన బాలయ్య..!
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సర్వత్రా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ నటుడు ,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాకు 9 అవార్డులు రావడాన్ని పలువురు తప్పుపడుతున్న విషయం తెలిసిందే . ఈ వివాదం పై బాలకృష్ణ స్పందించారు. నంది అవార్డుల విషయంలో ఎటువంటి వివాదాలు వద్దని అన్నారు. సమష్టి కృషితోనే లెజెండ్ సినిమా విజయవంతం అయిందని బాలకృష్ణ …
Read More »లైవ్ ఇంటర్వ్యూలో హైపర్ ఆది.. గాలి తీసిన మహిళా సంఘ నాయకురాలు..!
తెలుగు బుల్లితెర హాట్ కామెడీ జబర్దస్త్ షో కమెడియన్ హైపర్ ఆది ఓవర్ యాక్షన్ ప్రముఖ టీవీ చానల్ నిర్వహించిన లైవ్ ఇంటర్వ్యూలో బయటపడింది. మహేష్ కత్తితో చర్చ జరుగుతున్న టైమ్‌లో హైపర్ ఆది మాటలు.. జబర్ధస్త్ స్కిట్‌లలో వేసే బూతు పంచ్‌లను కూడా మించిపోయింది. కత్తి మహేష్ ఎంతో నిధానంగా తాను చేసిన కామెంట్స్‌కు వివరణ ఇస్తున్నా.. ఆది మాత్రం తన మొండి వాదనతో.. టాపిక్ డైవర్ట్ చేయడానికే …
Read More »రియాలిటీ షోలో కూతురి డర్టీపిక్చర్ చూడలేక.. తండ్రి చివరికి..?
ఒకప్పుడుడు బుల్లితెర అంటే కుటుంబం మొత్తం కలిసి చూసేవారు. అయితే రాను రాను బుల్లి తెర బూతు తెరగా మారిపోతుంది. దీంతో క్రమ క్రమంగా బుల్లితెర పై విమర్శలు చేస్తున్నారు వీక్షకులు. అంతే కాకుండా బుల్లితెర పై హాట్ రోమాన్స్ చేస్తున్న భామల పై కన్నెర్ర జేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బుల్లితెర పై ఘాటు రొమాన్స్ చేస్తున్న బందగీ కాల్రా దిమ్మతిరిగే షాక్‌లు తగిలాయి. అసలు విషయం …
Read More »వర్మ రైటింగ్స్.. కమ్మనైన నంది పాడిన.. ఎల్లో ఐటమ్ సాంగ్ వైరల్..!
ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న నంది అవార్డుల రగడలో కాంట్రవర్సిటీకా బాప్ మిస్టర్ జీనియన్ ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. అప్పటికే దుమారం రేగుతున్న కమ్మనేన నందుల విషయం పై వర్మ స్పందిస్తూ నంది అవార్డ్స్ మొత్తం చూశానని.. దిమ్మతిరిగి పోయిందని.. సెలక్షన్‌లో ఒక్కశాతం కూడా పక్షపాతం లేకుండా నిజాయితీగా ఇచ్చిన అవార్డులని ఇలాంటి కమిటీ ప్రపంచంలో ఏ మూలన కూడా ఉండదని.. ఇంత నిజాయితీగా నంది అవార్డులు …
Read More »పెద్ద పెద్దవాళ్ళకే తప్పలేదు .నేనేంత.?-అర్చన సంచలనం ..
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన మొదట్లో కథానాయికగా పలు సినిమాల్లో నటించి ఇటు తన అందచందాలతో అటు అభినయంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న ముద్దుగుమ్మ అర్చన .ఆ తర్వాత పలు సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తూ వస్తుంది .తాజాగా ఒక ప్రముఖ వెబ్ సిరిస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో పలు సంచలనాత్మక విషయాలను తెలిపారు . ఒక ప్రముఖ దర్శకుడు అర్చన చూడటానికి చాలా అందంగా ఉంటుంది .చూడగానే …
Read More »స్వీటీకి ముహూర్తం ఖరారైంది ..
టాలీవుడ్ అందాల భామ స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ భాగమతి .అశోక్ దర్శకత్వంలో వంశీ -ప్రమోద్ కల్సి నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి . ఈ సందర్భంగా ఈ మూవీ నిర్మాతలు మాట్లాడుతూ బాహుబలి తో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్వీటీతో …
Read More »చంద్రబాబు ఊసర వెళ్లి రాజకీయం నిర్మాతలనూ వదల్లేను!
చంద్రబాబు ఊసర వెళ్లి రాజకీయం టాలీవుడ్‌లో ఓ పెను దుమారమే రేపింది. అంతలా ప్రతిష్టాత్మకంగా నంది అవార్డులను ప్రకటించింది చంద్రబాబు సర్కార్. ఈ నంది అవార్డులతో కొంతమంది సంతృప్తిగా ఉన్నా.. మరికొందరు వారి వారి అసంతృప్తులను వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక వసూళ్లు సాధించినా.. నేషనల్ అవార్డులు పొందినా.. అప్పటికీ ప్రాణంపెట్టి మరీ క్యారెక్టర్‌లో ఇన్వాల్ అయి నటించినా గుర్తింపుగా అవార్డులు రాకపోవడంతో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వారి …
Read More »హైపర్ ఆది ఒక చీప్ కమెడియన్.. అందుకే..?
ప్రముఖ బుల్లితెర హాట్ కామెడీ జబర్ధస్త్ షోలో స్కిట్‌లు వేసే కమెడియన్ హైపర్ ఆది.. తెలుగు సినిమా క్రిటిక్ మహేష్ కత్తి మధ్య వార్ ముదురుతోంది. సోషల్ మీడియా నుండి ఎలక్ట్రానిక్ మీడియాకి ఎక్కిన వీరిద్దరి రచ్చ.. లైవ్‌లో హైపర్ ఆది మాట్లాడిన తీరు పై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. అసలు విషయానికి వస్తే ఒక ప్రముఖ చానల్ నిర్వహించిన లైవ్ లోకి వచ్చిన హైపర్ ఆది.. …
Read More »చిన్నారికి పునర్జన్మ-అండగా లారెన్స్ ..
ఇండస్ట్రీలో మొదటిగా డాన్స్ మాస్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత నటుడుగా ..దర్శకుడిగా ..హీరోగా తనకే సాధ్యమైన విలక్షణ పాత్రలతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు రాఘవ లారెన్స్ .ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు . ఈ నేపథ్యంలోనే ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలు …
Read More »