Home / MOVIES (page 615)

MOVIES

రాఘ‌వేంద్ర‌స్వామి స‌న్నిధిలో సూప‌ర్‌స్టార్‌

మంత్రాల‌యం రాఘ‌వేంద్ర‌స్వామిని సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ద‌ర్శించుకున్నారు. తుంగ‌భ‌ద్ర న‌దిలో పుణ్య‌స‌న్నానం ఆచ‌రించిన ర‌జ‌నీ గ్రామ దేవ‌త మంచాల‌మ్మ, రాఘ‌వేంద్ర‌స్వామి మూల బృందావ‌నాన్ని ద‌ర్శించుకుని మొక్కు తీర్చుక‌న్నారు. ఆ త‌రువాత పీఠాధిప‌తి సుబుదేంద్ర తీర్థుల వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ర‌జ‌నీకాంత్ రాక‌తో మ‌ఠంలో సందడి నెల‌కొంది. సూప‌ర్ స్టార్‌ను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ ప‌డ్డారు.

Read More »

లిప్‌స్టిక్ మార్క్ ప‌డేలా శ్రీ‌ముఖి ఏం చేసిందో తెలుసా..?

ప్ర‌స్తుతం బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్ ఎవ‌రంటే వెంట‌నే గుర్తుకొచ్చే పేరు శ్రీ‌ముఖి. అంత‌లా పేరు తెచ్చుకుంది ఆమె. శ్రీముఖి ఇప్పుడు బుల్లితెర యాంక‌రే కాదు.. హాట్‌కు కేరాఫ్ అడ్ర‌స్ కూడాను. త‌న‌దైన న‌ట‌న‌తో ఓ వైపు బుల్లితెర‌పై యాంక‌రింగ్ చేస్తూ.. మ‌రో వైపు వెండితెర‌ను వేడిక్కించ‌గ‌ల స‌త్తా శ్రీ‌ముఖిది. ఎలాంటి రొమాంటిక్ సీన్స్‌నైనా.. అది బుల్లితెర‌నా..? వెండి తెర‌నా..? అనే తేడా లేకుండా.. త‌న హాట్ ఎక్స్ ప్రెష‌న్స్‌తో పండించ‌గ‌ల …

Read More »

హైప‌ర్ ఆదిని ప‌వ‌న్ అందుకే పిలిచాడ‌ట‌..!

సినీ విశ్లేష‌కుడు, న‌టుడు క‌త్తి మ‌హేష్‌.. జ‌బ‌ర్ద‌స్త్ ఫేం హైప‌ర్ ఆదిల మ‌ధ్య వైరం రోజు రోజుకు ముదురుతోంది. జ‌బ‌ర్ద‌స్త్ షో వేదిక‌గా క‌త్తి మ‌హేష్ బ‌ట్ట త‌ల‌, పొట్ట‌పై హైప‌ర్ ఆది పంచ్‌లు వేయ‌డం.. ఆ స‌న్నివేశాల వీడియో లింక్‌ల‌ను మా ఫ్రెండ్స్ పంపించారని.. అవి చూసిన త‌రువాత నాకు చాలా బాధ వేసింది అంటూ ఫేస్‌బుక్ లైవ్‌లో క‌త్తి మ‌హేష్ హైప‌ర్ ఆదికి వార్నింగ్ ఇవ్వ‌డం ప‌రిపాటిగా …

Read More »

ఐశ్వర్య తనయ ఆరాధ్య వేసిన డ్రెస్ విలువ ఎంతో తెలుసా

బాలీవుడ్ అందాల రాక్షసి ,ఒకప్పటి మిస్ వరల్డ్ స్టార్ నటి ఐశ్వర్యరాయ్ ఇటీవలే తమ కుమార్తె ఆరాధ్య పుట్టిన రోజును అత్యంత వేడుకగా నిర్వహించిన సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా వారి స్వగృహం ‘ప్రతీక్ష’లో గ్రాండ్ పార్టీ కూడా నిర్వహించారు. ఈ వేడుకలో ఆరాధ్య ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన పింగ్ గౌన్ ధరించింది.అయితే ఈ గౌను చూసేందుకు సాధారణంగానే కనిపించినా, ఇది చాలా ఖరీదైనది అని …

Read More »

కొడ‌కా కోటేశ్వ‌రా.. పవన్‌కళ్యాన్‌ నోట అనిరుధ్‌ పాట

టాలీవుడ్ న‌టుడు పవన్ కళ్యాణ్ త‌న సినిమాల్లో అప్పుడ‌ప్పుడూ త‌న‌లో ఉన్న ఇత‌ర క‌ళ‌ల‌ని బ‌య‌ట‌కి తీస్తారు. న‌ట‌న, ద‌ర్శ‌క‌త్వం, ఫైట్స్‌, సింగింగ్ ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో ట్యాలెంట్‌ని బ‌య‌టపెట్టారు. గ‌తంలో త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో కాటమరాయుడ పాట పాడిన ప‌వ‌న్.. తాజాగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న చిత్రం కోసం మరోసారి గొంతు శ్రుతి చేసుకోబోతున్నాడు. అజ్ఞాతవాసి చిత్రం కోసం.. కొడ‌కా… కోటేశ్వ‌రా …

Read More »

జూనియ‌ర్ ఎన్టీఆర్ పై.. రేణుదేశాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

సినీ న‌టుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఈ మ‌ధ్య ఏదో ఒక విష‌యంలో వార్త‌ల్లో కెక్కుతోంది. గ‌త కొద్దిరోజుల‌గా రేణు దేశాయ్ రెండో పెళ్లి పై చేసిన వ్యాఖ్య‌ల పై సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ జ‌రిగింది. అయితే ఇప్పుడు తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పై రేణు చేసిన కామెంట్స్.. మ‌రోసారి సోష‌ల్ మీడియాలోనే కాకుండా సినీ వ‌ర్గీయుల్లో కూడా హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగులో ప్ర‌స్తుతం …

Read More »

రాంగోపాల్ వర్మకు నాగార్జున సూపర్ కౌంటర్ ..

టాలీవుడ్ మన్మధుడు ,స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాలవర్మకు తనదైన స్టైల్ లో ఝలక్ ఇచ్చాడు .దాదాపు ఇరవై ఎనిమిదేండ్ల తర్వాత తొలిసారి జోడి కడుతూ ఇరువురు ఒక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా కంపెనీ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ దర్శకుడు రామ్ గోపాలవర్మకు మైండ్ దొబ్బింది . కానీ నాకు మాత్రం దొబ్బలేదు ..నాకు …

Read More »

చెర్రి- ఉపాస‌న‌.. ఇద్ద‌రికీ క‌లిపి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..!

మెగా కుటుంబానికి సంబందించిన ఒక వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు విష‌యం ఏంటంటే.. చ‌రణ్, ఉపాస‌న‌ల‌కు ఒక విష‌యంలో చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడ‌ని చ‌ర‌ణే స్వ‌యంగా చెప్ప‌డంతో స‌ర్వ‌త్రా ఆశ‌క్తి నెల‌కొంంది. ఇంత‌కీ ఏవిష‌యంలో అంటే.. చెర్రి, ఉపాస‌న‌లు ఇద్ద‌రూ జంతు ప్రేమికులు కావ‌డంతో.. చిరు ఇంట్లో మునుషులు కంటే జంతువులే ఎక్కువైపోతున్నాయ‌ట‌. దీంతో ఇలా అయితే మిమ్మ‌ల్ని బ‌య‌ట‌కి పంపించేస్తాన‌ని చిరు వార్నింగ్ ఇచ్చాడ‌ట‌. …

Read More »

క‌త్తి మ‌హేష్‌ఫై జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

తెలుగు బుల్లితెర హాట్ కామెడీ షో జబర్దస్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది.. సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ మ‌ధ్య పోరు సోష‌ల్ మీడియా నుండి ఒక ప్ర‌ముఖ చాన‌ల్‌కి ఎక్కిన విష‌యం విధిత‌మే. అస‌లు మొద‌ట ప‌వ‌న్ ప్యాన్స్‌కి – క‌త్తికి మ‌ధ్య మొద‌లైన ర‌గ‌డ‌.. జ‌బ‌ర్ధ‌స్త్ స్కిట్‌ల‌లో క‌త్తి పై పొట్ట నెత్తిమీద బ‌ట్ట‌.. అంటూ హైప‌ర్ ఆది సెటైర్లు వేయ‌డంతో మ‌రోసారి ఆ విష‌యం పై అగ్గి …

Read More »

ప్రముఖ హీరోయిన్ కి ప్రేమ లేఖ రాసిన కత్తి మహేష్ పరిస్థితి ఏమైందో తెలుసా?

మ‌హేష్ క‌త్తి. ప్ర‌స్తుతం సినీజ‌నాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మ‌రీను. అయితే, మ‌హేష్ క‌త్తి మొద‌ట‌గా సినీ విశ్లేష‌కుడిగాను, ద‌ర్శ‌కుడిగాను, అలాగే బిగ్‌బాస్(తెలుగు) మొద‌టి సీజ‌న్‌లో పాటిస్పేట్ చేసిన‌ప్ప‌టికీ రానంత క్రేజ్ ప‌వ‌ర్ స్టార్‌పై, జ‌న‌సేన పార్టీపై చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా సెల‌బ్రెటీ అయిపోయాడు. ప‌వ‌న్ అభిమానులు ప్ర‌శ్నిస్తే, మ‌న‌ది ప్ర‌జాస్వామ్య దేశం, ఇక్క‌డ అంద‌రికి వారి వారి భావాల‌ను చెప్పుకునే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat