అటు బుల్లితెరపై.. ఇటు వెండి తెరపై యువతకు కిక్ ఇచ్చే యాంకర్, నటి ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు రష్మీ. జబర్దస్త్ పుణ్యమా అంటూ వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకుంటూ తను ఇంటర్వ్యూలు చేసే స్థాయి నుంచి ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగింది ఈ హాట్ యాంకర్ రష్మీ. అందులోను తను నటించిన చిత్రాలు కూడా వరుసగా విజయాలు సాధిస్తుండటంతో తన అందాల ఆరబోతకు హద్దులను చెరిపేసింది రష్మీ. బుల్లితెరను, వెండితెరను …
Read More »”జవాన్’కు ఎదురు దెబ్బ”
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ర్టీలో మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్, అచ్చు చిరు డ్యాన్స్‌ను యాజ్‌టీజ్‌గా దించేయగల హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సాయి ధరమ్‌తేజ్‌ను సినీ ఇండస్ర్టీకి పరిచయం చేసింది పవన్ కల్యాణే అయినా.. సాయి ధరమ్ తేజ్ నటన మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే, సాయి ధరమ్‌తేజ్ మెగా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సినీ ఇండస్ర్టీలో మాత్రం అందరివాడుగా గుర్తింపు పొందాడు. …
Read More »నెట్టింట్లో జూలీ – 2..!!
రాయ్ లక్ష్మీ కెరీర్‌లో 50వ చిత్రం రిలీజ్ అయింది. అవుతుంది. జూలీ -2 టైటిల్‌లో తెరకెక్కిన ఈ మూవీతో బాలీవుడ్‌లో ఆరంగ్రేటం చేస్తోంది ఈ సౌత్ భామ. ఈ సినిమా కోసం దాదాపు ఏడాదికి పైగా కష్టపడింది ఈ హాట్‌భామ. అంతేకాదు, ఈ సినిమా కోసం ఎన్నడూ లేనంతగా. తన అందాలను ఒలకబోసేసింది. ఇదంతా తనకు బాలీవుడ్‌లో గ్రాండ్ లాంచింగ్ ఇచ్చుకునేందుకు అని చెప్పనక్కర్లేదు. సరిగ్గా సినిమా రిలీజ్‌కు మరికొన్ని …
Read More »‘పద్మావతి’ ప్రాణాలు తీస్తోంది..!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఏ ముహూర్తాన సినిమా మొదలు పెట్టాడో కాని, లాంచింగ్ నుండి ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి పలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. దర్శకుడిని కొట్టడం, సెట్స్ ని ధ్వంసం చేయడం, సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్ లు ఇవ్వడం ఇలా అనేక వివాదాల మధ్య ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 1న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అయితే …
Read More »నగ్మాతో సంబంధం పెట్టుకున్న.. ఆ స్టార్ హీరో ఎవరు..?
నగ్మా… ఒక దశలో దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణి. 90ల ఆరంభంలో తెరకు పరిచయం అయిన ఈ భామ.. అతి తక్కువ సినిమాలతోనే స్టార్ అయ్యింది. తెలుగులో వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే… అదే సమయంలో బాలీవుడ్ కూడా సినిమాలు చేస్తూ వచ్చింది. ఇలా బాలీవుడ్, టాలీవుడ్ లలో ఈమె హవా నడిచింది. వీటితో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ ఒక వెలుగు వెలిగింది. నైంటీస్‌లో …
Read More »బండ్ల గణేష్ జైలు శిక్ష.. వెనుక టీడీపీ హస్తం..?
టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ భక్తులలో ఒకరైన నటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్‌కి ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీకి రెమ్యునరేషన్‌గా ఇచ్చిన చెక్ బౌన్స్ అవడంతో ఆయన కోర్టులో కేసువేశారు. ఇక ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. బండ్ల గణేష్‌కు జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల …
Read More »బండ్ల గణేష్‌కు ఆరునెలల జైలు శిక్ష.. కారణాలు ఇవే..!
ప్రముఖ సినీ నటుడు నిర్మాతకు హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ షాకింగ్ తీర్పు ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ దర్శకత్వంలో గణేష్ టెంపర్ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కతం వంశీ కథని అందించిన విషయం తెలిసిందే. అయితే తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ రచయిత వక్కంతం వంశీ కోర్టును ఆశ్రయించారు. దీంతో కొన్ని రోజులుగా విచారణలో ఉన్న ఈ కేసుపై హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ …
Read More »నేను ఆ విషయంలో సిగ్గుపడను.. శృతి సంచలనం..!
తమిళ్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఏ విషయం పై అయినా చాలా బోల్డ్‌గా మాట్లేడేస్తుంది. ఐరన్ లెగ్‌గా మొదట ముద్ర పడిన శృతికి ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోయింది. ఇక ఆమేకి వివాదాలు కూడా ఎక్కువే అని చెప్పాలి. ఇటీవల శృతి గురించి పెళ్లి కాకముందే ప్రియుడుతో ముంబైలో కాపురం పెట్టిందని గాసిప్స్ వెలువడ్డాయి. ఆ తర్వాత తమిళ్ భారీ ప్రాజెక్ట్ సంఘమిత్ర నుంచి …
Read More »ఇవంకా పర్యటనపై సింగర్ సునీత సెటైర్లు ..
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఇవంకా పర్యటనపై సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు .ఆమె తన అధికారక సోషల్ మీడియా ఖాతాలో రాయదుర్గం-ఖాజాగూడ రోడ్డు గుండా ఇవాంకా రావడం లేదేమో? వస్తే బాగుండును అని ఒక పోస్ట్ చేశారు . ఇవాంకా ఆ రూట్లో ప్రయాణించినట్లయితే అవి కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో సునీత అలా కామెంట్ చేశారట. ఈ క్రమంలో సునీత పోస్టింగ్‌కు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఇవాంకా ట్రంప్ …
Read More »అనసూయకు అది మరీ ఎక్కువైందట..!
అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బుల్లితెర, వెండితెరలపై బిజీ బిజీగా గడుపుతున్న యాంకర్. అంతేకాదు, తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో కూడా అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో లేడీ యాంకర్లకు ఇతర నటులతో, తోటి యాంకర్లకు ఎఫైర్ అంటగడుతున్న ఈ రోజుల్లో.. అనసూయ మాత్రం కాంట్రవర్సీలకు ఆమడ దూరంలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాంట్రవర్సీలు వచ్చిన వారి జాబితాలో రష్మీని – సుధీర్‌తో, శ్రీముఖిని – రవిలు ఉన్నారు. వీరి మధ్య …
Read More »