Home / MOVIES (page 608)

MOVIES

సినిమా రివ్యూ : జ‌వాన్‌.. ఇంటికొక్క‌డి కైనా న‌చ్చాడా..?

రివ్యూ : జ‌వాన్‌ రేటింగ్‌: 2.75/5 బ్యానర్ : అరుణాచ‌ల్ క్రియేషన్స్‌ తారాగణం : సాయి ధ‌ర‌మ్ తేజ్‌, మెహ్రీన్ కౌర్‌, ప్ర‌స‌న్న‌, కోట శ్రీనివాసరావు, స‌త్యం రాజేష్‌, త‌దిత‌రులు.. కూర్పు : ఎస్ ఆర్ శేఖ‌ర్‌ సంగీతం : త‌మ‌న్‌ ఛాయాగ్రహణం : గుహ‌న్‌ సమర్పణ : దిల్ రాజు నిర్మాత : కృష్ణ‌ రచన, దర్శకత్వం : బివిఎస్ ర‌వి విడుదల తేదీ : డిసెంబర్ 01, …

Read More »

అజిత్ తో స్వీటీ అనుష్క ..

టాలీవుడ్ ఇండస్ట్రీ సత్తానే కాకుండా యావత్తు భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ బాహుబలి.బాహుబలి ,బాహుబలి 1 చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అందాల రాక్షసి అనుష్క. ప్రస్తుతం ఆమె అజిత్‌ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. ‘వివేకం’ తర్వాత దర్శకుడు శివతో అజిత్‌ ‘విశ్వాసం’ అనే చిత్రం చేస్తున్నారు. సత్యజ్యోతి ఫిలిమ్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అజిత్‌ విభిన్న పాత్రలో …

Read More »

పద్మావతి పై సెన్సార్ బోర్డు షాకింగ్ కామెంట్స్ ..

ప్రస్తుతం దేశ అంతటా ఎంతో వివాదం సృష్టిస్తున్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం పద్మావతి .ఈ మూవీపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు ..దాడులు జరుగుతున్నాయి .ఏకంగా దర్శకుడు ,ఈ మూవీ యూనిట్ పై కూడా దాడులు జరిగాయి అని వార్తలు కూడా వచ్చాయి .ఈ మూవీ విడుదలకు సంబంధించి దర్శకుడు పార్లమెంట్ ఫ్యానల్ కమిటీ ముందు హాజరయ్యాడు .అయితే …

Read More »

నేనేమీ బాధపడటం లేదు

బాలీవుడ్‌లో ప‌రిపూర్ణ న‌టిగా గుర్తింపు తెచ్చుకున్న న‌టీమ‌ణుల్లో విద్యా బాల‌న్ ఒక‌రు. ఈ విష‌యం తాను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా న‌టించిన డ‌ర్టీ పిక్చ‌ర్‌తో నిరూపించింది. అంత‌కు ముందు విద్యా బాల‌న్ అంటే సాంప్ర‌దాయ సినిమాలే చేస్తుంది. అవార్డు తెచ్చిపెట్టే సినిమాలే చేస్తుంది అంటూ వ‌స్తున్న పుకార్ల‌ను తిప్పికొడుతూ డ‌ర్టీ పిక్చ‌ర్ చిత్రంలో న‌టించి అంద‌రికి షాక్ ఇస్తూ హాట్‌బ్యూటీగా కూడా పేరు తెచ్చుకుంది విద్యాబాల‌న్‌. అంతేకాదు, విద్యా బాల‌న్ ప‌రిపూర్ణ …

Read More »

బాహుబ‌లికి మ‌రో అరుదైన గౌరవం

ప్రపంచ వ్యాప్తంగా చ‌రిత్ర సృష్టించిన బాహుబ‌లి చిత్రానికి మ‌రో అరుదైన గౌరవం ద‌క్కింది. సినీ,క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ స‌మ‌క్షంలో CNN-IBN TV ఛానెల్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఈ చిత్రాన్ని ఇండియ‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ 2017గా అనౌన్స్ చేశారు. అత్యంత గ్రాండ్‌గా జ‌రిగిన ఈ వేడుక‌కి కోహ్లీ, క‌పిల్ దేవ్‌ల‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప‌లువ‌రు పారిశ్రామిక వేత్త‌లు, రాజకీయ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. ముఖ్య అతిధిగా యూనియ‌న్ ఫైనాన్స్ మినిస్ట‌ర్ …

Read More »

‘జ‌బ‌ర్ద‌స్త్‌’లో మాజీ సీఎంకు ఘోర అవ‌మానం..!!

జ‌బ‌ర్ద‌స్త్ ఖ‌త‌ర్నాక్ కామెడీ షో అంటూ వారానికి రెండు రోజులు వ‌చ్చే ఈ షో తెలియ‌ని తెలుగు వారంటూ ఉండ‌రు. అంత‌లా పాపులారిటీ తెచ్చుకుంది జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాం. అందులోను ఈ ప్రోగ్రామ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి సౌత్ ఇండియాలోనే టాప్ రేటింగ్ ఈ ప్రోగ్రాం సొంతం. జ‌బ‌ర్ద‌స్త్ పోటీగా ఇత‌ర ఛానెళ్ల రియాలిటీ షోస్‌. డ్యాన్స్‌, గేమ్ వంటి ప్రోగ్రామ్‌లు ప్ర‌సారం చేసిన‌ప్ప‌టికీ జ‌బ‌ర్ద‌స్త్‌లా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేక పోయాయి. దీంతో జ‌బ‌ర్ద‌స్త్ …

Read More »

మూవీ రివ్యూ -“ఆక్సిజన్” గోపీచంద్ కు ఉపయోగపడిందా ..?

మూవీ -ఆక్సిజన్ నటీనటులు -గోపీచంద్ ,అందాల రాక్షసి రాశీ ఖన్నా ,అను ఇమ్మాన్యుయేల్ ,ప్రముఖ సీనియర్ నటుడు జగపతిబాబు ,కిక్ శ్యామ్ ,అలీ ,అభిమన్యుసింగ్ మొ”న వారు . మ్యూజిక్ -యువన్ శంకర్ రాజా ఛాయాగ్రహణం- వెట్రి ఎడిటింగ్- ఎస్‌.బి.ఉద్ధవ్‌ కళ- మిలాన్‌ నిర్మాత- ఎస్‌.ఐశ్వర్య స్క్రీన్‌ప్లే- ఎ.ఎం.రత్నం దర్శకత్వం-ఎ.ఎం.జ్యోతి కృష్ణ సంస్థ: శ్రీ సాయి రామ్‌ క్రియేషన్స్‌ విడుదల తేదీ: 30-11-2017 విలన్ పాత్ర నుండి హీరోగా మారిన …

Read More »

శ్రుతి పెళ్లి “ఆ హీరో”తోనా ..?

శృతి హాసన్ మొదట ఐరాన్ లెగ్ గా ముద్రపడిన కానీ ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ మూవీతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది .ఆ తర్వాత మెగా పవర్ స్టార్ దగ్గర నుండి మాస్ మహారాజు రవితేజ వరకు అందరి సరసన నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది అమ్మడు .ఒకపక్క అందంతో మరోపక్క …

Read More »

మిడిల్ క్లాస్ అబ్బాయ్ టైగ‌ర్ జిందా హైకి హ‌లో చెప్తాడ‌ట‌!

ప్రస్తుతం నేచుర‌ల్ స్టార్ నాని.. దిల్‌రాజు నిర్మాత‌గా, వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిన ఎంసీఏ చిత్రం దాదాపుగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి అనేది టాగ్ లైన్‌. మొద‌ట ఇది ఒక కాలేజీ ల‌వ్ స్టోరీ అని అనిపించింది. కానీ.. ఇది ప‌క్కా ఫ్యామిలీ డ్రామా అని ఇటీవ‌లే జ‌రిగిన ఎంసీఏ చిత్ర‌బృందం ఓ కార్య‌క్ర‌మంలో వెల్ల‌డించింది. ఇందులో మిడిల్ క్లాస్ మ‌రిది పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు నాని. …

Read More »

అనుష్క‌కు అలుపొచ్చిన వేళ‌..!

అక్కినేని నాగార్జున హీరోగా న‌టించిన సూప‌ర్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ర్టీలోకి ఆరంగ్రేటం చేసింది అనుష్క‌. అనుష్క లెగ్ మ‌హిమో.. మ‌రేమోగాని.. ఆమెను వ‌రుస అవ‌కాశాలు చుట్టుముట్టాయి. ఒకానొక టైమ్‌లో ఆమె కాల్షీట్లు లేక కొన్ని భారీ సినిమాల‌ను సైతం వ‌దులుకుంది ఈ స్వీటి. అంతేకాదు, ఒక‌ప్పుడు లేడీ ఒరియంటెడ్ సినిమాలంటే విజ‌య‌శాంతేన‌ని బ్రాండ్ ఉండేది.. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ అనుష్క‌ సొతం. అంత‌లా త‌న బ్రాండ్ ఇమేజ్‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat