ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన మహేష్ కత్తి.. కొంత కాలం క్రితం వరకు ఎవరికీ తెలియని ఓ అనామకుడు.పవన్ రాజకీయాల పై విమర్శలు చేస్తూ.. రోజుకో హాట్ టాపిక్‌తో వార్తల్లోకెక్కుతున్న కత్తి మహేష్ప.. వన్ వంటి విశేష అభిమానులున్న సినీ హీరోను .. అన్నేసి మాటలు ఎలా అనగలుగుతున్నాడు.. ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా.. అనే అనుమానాలు పలువురిలో వ్యక్తం అయ్యాయి. అయితే కత్తి వెనుక …
Read More »పవన్ బోడిగుండు మ్యాటర్ పై.. మంత్రి సునీత రియాక్షన్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తమ్ముడు సినిమా షూటింగ్ నుండి టీడీపీ దివంగత నేత పరిటాల రవి గ్యాంగ్ ఎత్తుకెళ్ళి చితక్కొట్టి పవన్‌కి గుండు కొట్టి సాగనంపారనే వార్త అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఘటన జరిగిన దశాబ్దాల తర్వాత పవన్ తొలిసారిగా ఇటీవల స్పందించిన సంగతి తెలిసిందే. తనకి పరిటాల రవి గుండుకొట్టించారని గతంలో జరిగిన ప్రచారం.. అవాస్తవమని, తాను సినిమాలతో విసిగిపోయి గుండుకొట్టించుకున్నానని, …
Read More »కమెడియన్ విజయ్ ఆత్మహత్య..ఫుల్ స్టోరీ రిపోర్ట్..
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ‘అమ్మాయిలు అబ్బాయిలు’ తదితర మంచి మంచి చిత్రాల్లో నటించిన కమేడియన్ విజయ్ హైదరాబాద్ యూసుఫ్ గూడ లోని తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకున్నాడు . సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో విజయ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం . విజయ్ కొంతకాలంగా డిప్రెషన్ తో భాధపడుతున్నాడని అతని స్నేహితులు తెలిపారు ..కాగా అతని మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. …
Read More »బ్రేకింగ్ న్యూస్.. ఒక హీరోయిన్ ,దర్శకుడు డ్రగ్స్ తీసుకున్నట్లు…?
ఇండస్ట్రీలో కల్లోలం సృష్టించిన డ్రగ్స్ రాకెట్‌తో లింకులు ఉన్న టాలీవుడ్ ప్రముఖుల రహస్యం బట్టబయలయ్యాయి.డ్రగ్స్ వ్యాపారంలో ఆరితేరిన కెల్విన్ మెల్లగా తెలుగు సినీ పరిశ్రమపై కన్నేశాడు. దాదాపు నాలుగేళ్ల క్రితమే అతడికి పరిశ్రమతో బంధం ఏర్పడింది. ప్రధానంగా ఎల్‌ఎస్డీ దిగుమతి చేసుకొని సరఫరా చేసేవాడు. తొలుత ఓ దర్శకుడితో పరిచయం చేసుకున్నాడు. క్రమంగా పరిచయాలను విస్తరించుకుంటూ అనేకమందికి సరఫరా చేయడం ప్రారంభించాడు. డ్రగ్స్ రాకెట్‌తో లింకులు ఉన్న సినీ ప్రముఖలను …
Read More »యువహీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న “హాన్సిక “
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మొదటి మూవీతోనే చెరగని ముద్రవేసిన భామ హాన్సిక .ఇటు అందంతో అటు అభినయంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది .చూడటానికి బొద్దుగా ముద్దుగా ఉంటూ యువత మదిని దోచుకుంది .అయితే ఈ అమ్మడు ఒక కుర్ర హీరోతో ప్రేమలో మునిగి తేలుతుంది అని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ లో అథర్వ మురళి హీరోగా సామ్ అంటనీ దర్శకత్వంలో ఒక …
Read More »‘MCA’ నుండి మరో సాంగ్ విడుదల
‘ఏమైందో తెలియదు నాకు.. ఏమైందో తెలియదు నాకు.. నీ పేరే పాటయ్యింది పెదవులకు..’ అంటున్నారు నేచురల్ స్టార్ నాని. మరి ‘ఫిదా’ భామ సాయిపల్లవి ఏమో.. ‘ఈ మాయలో నిన్నిలా ముంచినందుకు నా పరిచయం వరమని పొగిడె చంపకు..’ అంటున్నారు. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా ‘ఎంసిఎ’. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలను విడుదల చేశారు. లేటెస్టుగా శనివారం(డిసెంబర్-9) సాయంత్రం మరోపాటను విడుదల చేశారు. ఈ పాటను కార్తిక్, …
Read More »మహేష్ కోసం వేట మొదలైందా.. అది దొరికితే ఏం చేస్తారు..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలుగు సినీ క్రిటిక్ వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కత్తి మహేష్ ఎంత విమర్శించినా.. పట్టించుకోవద్దని తన అభిమానులకు పవన్ సూచించిన సంగతి తెలిసిందే. అయినా పవన్ అభిమానులు మాత్రం కత్తి పై కత్తి గట్టారని సోషల్ మీడియాలో వివరాలతో సహ బయట పడ్డాయి. అసలు విషయం ఏంటంటే.. పవన్ అప్పుడప్పుడు అజ్ఙాతం వీడడం జనాల్లోకి వచ్చి హడావుడి …
Read More »అలిగిన పవన్.. బుగ్గలు గిల్లిన కీర్తి.. అసలు మ్యాటర్ ఏంటో..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం అజ్ఞాతవాసి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ అజ్ఞాతవాసికి సంబంధించి విడుదల చేసిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలిగిన పవన్‌ను హీరోయిన్ కీర్తీసురేష్ బుగ్గగిల్లుతూ సరసమాడుతున్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ఇక సెట్‌లో పవన్, త్రివిక్రమ్, అను ఇమాన్యుయేల్ కలిసి …
Read More »మహేష్ కత్తి.. జైలుకు వెళ్ళే అవకాశం ఉందా..?
టాలీవుడ్ సినీ క్రిటిక్ మహేష్ కత్తికి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల టాలీవుడ్ దర్శకుడు శేషర్ కమ్ముల పై పవన్ చేసిన వ్యాఖ్యల పై కత్తి స్పందించాడు. ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నర హంతకులకు సపోర్ట్ ఇచ్చిన నిన్ను.. మతోన్మాథులతో చెయ్యి కలపొద్దు అని చెప్పిన నీ అభిమాని నీకు చెడ్డోడులా కనిపించాడా.. మోదీ ప్రధని అయినంత మాత్రానా ఏం చేసినా …
Read More »రాత్రి రేటు పెంచేసింది..!!
తమన్నా. కోలీవుడ్, టాలీవుడ్‌లో మాంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. అంతకు ముందు చిన్న చిన్న సినిమాలతో వెండి తెరకు పరిచయమైనప్పటికీ స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకోలేక పోయింది. ఇందుకు కారణం తమన్నా స్టార్ హీరోల సరసన నటించిన చిత్రాలన్నీ ఫెయిల్యూర్ కావడమే. వెండితెరపై రెండు సినిమాలు అపజయం అయితే చాలు.. ఆ చిత్రంలో నటించిన హీరోయిన్‌పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోతుంది. అటువంటిది తమన్నానటించిన చాలా చిత్రాలు అపజయాలను …
Read More »