ఏపీ రాజకీయాల్లో సీయం కుర్చీ పై హాట్ టాపిక్ నడుస్తోంది.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీయం కుర్చీ కోసం ఒకవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ నువ్వా-నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నేను కూడా రేసులోకి వస్తున్నా అంటూ అప్పుడప్పుడు హడావుడి చేస్తున్నారు. అయితే చంద్రబాబు, జగన్‌ల గురించి పక్కన పెడితే.. …
Read More »లైవ్‌లో బండ్ల గణేశ్.. పళ్లు రాలగొడతానన్న రోజా.. అసలు ఏం జరిగిందంటే..?
ఏపీలో వారసత్వ రాజకీయాల పై జరుగుతున్న చర్చలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తాజగా ఓ ప్రముఖ న్యూస్ చానల్ వారసత్వ రాజకీయాల పై నిర్వహించిన డిబేట్‌లో సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ పళ్ళు రాలగొడతానని వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే.. లైవ్‌లో వారసత్వ రాజకీయాల పై చర్చించడానికి బండ్ల గణేష్ వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫోన్ ద్వారా ఆ చర్చలో పాల్గొన్నారు. దీంతో వారసత్వ సినీ …
Read More »‘ఎంసీఏ’ ట్రైలర్ విడుదల
నాని, సాయి పల్లవి జంటగా నటించిన ఎంసీఏ మూవీ ట్రైలర్ వచ్చేసింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేశారుఇందులో నాని అన్నయ్య పాత్రలో రాజీవ్ కనకాల, వదినగా భూమిక కనిపించారు. భూమిక తన మరిది నానితో ఇంటి పని చేయిస్తున్న దృశ్యాలు నవ్వులు పూయిస్తున్నాయి.దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. …
Read More »వనితా రెడ్డి గురించి విజయ్ తండ్రి షాకింగ్ కామెంట్స్ ..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ అయిన విజయ్ సాయి నిన్న సోమవారం హైదరాబాద్ మహానగరంలో యూసఫ్ గూడాలో తన ప్లాట్ లో ఇంట్లోని ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెల్సిందే .అయితే నిన్నటి నుండి విజయ్ ఆత్మహత్య ఉదాతంతం క్షణానికో మలుపు తిరుగుతుంది . ఈ క్రమంలో విజయ్ కుటుంబ సభ్యులపై వనితా ..వనితా కుటుంబ సభ్యుల మీద విజయ్ తండ్రి ఆరోపణ ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు …
Read More »కమెడియన్ ఆత్మహత్య.. అసలు నిజం తెలిస్తే సిగ్గుపడతారు..!!
టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి యూసఫ్‌గూడ పరిధిలోగల తన అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఓ పక్క విజయ్‌సాయి మృతిపట్ల సినీ పరిశ్రమ దిగ్ర్భాంతికి గురికాగా.. మరో పక్క విజయ్ సాయి ఆత్మహత్యకు సంబంధించి పలు రకాల కారణాలు వినవస్తున్నాయి. విజయ్ సాయి ఆత్మహత్యకు పాల్పడటానికి రెండు రోజుల ముందర భార్య వనితారెడ్డి లాయర్లు, మెకానిక్‌తో ఇంటికి వచ్చిందని, ధౌర్జన్యం చేసి మరీ విజయ్‌సాయి …
Read More »హాస్య నటుడు విజయ్ సాయి..అక్రమ సంబంధం చేసిన అమ్మాయి ఎవరో తెలుసా..?
టాలీవుడ్ హాస్యనటుడు విజయ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి నా చావుకు వనిత, శశిధర్, అడ్వకేటే కారణం అని చెప్పడం సంచలనంగా మారింది. విజయ్ సాయి ఆత్మహత్యకు భార్య వనిత వేధింపులే కారణం అంటూ వార్తలు రావడంతో. ఎట్టకేలకు ఆయన భార్య వనితారెడ్డి స్పందించారు. మార్చురీలో విజయ్ మృతదేహాన్ని చూసిన తర్వా మీడియాతో మాట్లాడిన ఆమె.. మూడు సంవత్సరాలుగా …
Read More »రంగస్థలం ఫొటోలు లీక్.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..!
టాలీవుడ్ మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రంగస్థలం. ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సమంతకు సంబంధించిన కొన్ని స్టిల్స్ సోషల్‌మీడియాలో సోమవారం వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు స్టిల్స్ లీక్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 9న రెండు స్టిల్స్, 10న మరో రెండు …
Read More »నిరాశలో రజనీ అభిమానులు.. కారణాలు ఇవే..!!
అతడో సాధారణ వ్యక్తి. అందరిలానే కుటుంబ పోషణ కోసం బస్సు కండక్టర్ ఉద్యోగం చేస్తూ చిన్న చిన్న క్యారెక్టర్‌లతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. సినీ ఇండస్ర్టీకి అందం లేదా డ్యాన్స్ ఎంత అవసరమో తెలిసిన విషయమే. అటువంటిది ఆ రెండు లేకపోయినా కేవలం తన నటనతో, తన డైలాగ్ డెలివరీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అతడే సూపర్ స్టార్ రజనీకాంత్. తాను నటించిన సినిమా అది చిన్నదా..? పెద్దదా..? అనే …
Read More »విజయ్ సూసైడ్ వెనుక.. ఓ పెద్ద బడా బాబే ఉన్నాడా..?
తెలుగు హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో విజయ్ చెప్పిన విషయాలు ఇప్పడు కేసులో కీలకంగా మారాయి. భార్య వనిత రెడ్డితోపాటు శశిధర్, విడాకుల లాయర్ ఒత్తిళ్లు తనను వేధిస్తున్నాయని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు విజయ్ చెప్పిన ఆ శశిధర్ ఎవరు.. అనేది హాట్ …
Read More »విజయ్‌కి హెచ్ఐవీ ఉందా.. భార్య చెబుతోంది నిజమేనా..?
టాలీవుడ్ హాస్యనటుడు విజయ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక విజయ్ సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసి నా చావుకు వనిత, శశిధర్, అడ్వకేటే కారణం అని చెప్పడం సంచలనంగా మారింది. అయితే విజయ్ ఆత్మహత్యపై ఎట్టకేలకు ఆయన భార్య వనితారెడ్డి స్పందించారు. మార్చురీలో విజయ్ మృతదేహాన్ని చూసిన తర్వా మీడియాతో మాట్లాడిన ఆమె.. త్వరలో వాస్తవాలు బయటకొస్తాయని చెప్పారు. మా మధ్య గొడవలన్నింటికీ ఒక అమ్మాయి …
Read More »