బిగ్‌బాష్ షో (తెలుగు) పుణ్యమా అంటూ అటు బుల్లితెర ప్రేక్షకులతోపాటు.. ఇటు వెండితెర ప్రేక్షకులకు పరిచయమైన సినీ క్రిటిక్ కత్తి మహేష్. మరి బిగ్‌బాస్ షో ద్వారా వచ్చిన క్రేజ్ సరిపోలేదో ఏమో గానీ.. ఆ షో నుంచి బయటికి వచ్చిన వెంటనే పవర్ స్టార్‌ను టార్గెట్ చేస్తూ.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు యాంటీగా మారారు కత్తి మహేష్. ఆ క్రమంలోనే ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి …
Read More »అమరావతి డిజైన్స్.. తెలుగు తనం ఉట్టి పడేలా నేను ఇచ్చిన డిజైన్లు చెత్తబుట్టలో వేశారు..!
అమరావతి రాజధాని భవన నిర్మాణాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శకుడు రాజమౌళి సూచనలు, సలహాలు కోరిక సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిన భావన నమూనాలు పరిశీలించిన చంద్రబాబు.. వాటికి తెలుగుదనం ఉట్టిపడేలా మార్పులు చేర్పులు చేయాలనీ సూచించారని.. అందుకోసం దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని ఆయనను పిలిపించి లండన్ పర్యటించాలని కోరిన సంగతి తెలిసిందే. అయతే తాజాగా మీడియా ముందుకు వచ్చిన రాజమౌళి …
Read More »నయా ట్రెండ్ సెట్టర్.. విజయ్ దేవర కొండ టూ అర్జున్ రెడ్డి జర్నీ..
అర్జున్ రెడ్డి.. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బీభత్సమైన పాపులారిటీ సంపాదించిన పేరు. ఎవడే సుభ్రమణ్యం, పెళ్లి చూపులు చిత్రాలతో మంచి ఫేం సంపాదించిన విజయ్ దేవరకొండ.. ఈ ఇయర్ అర్జున్ రెడ్డి చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అంటే ముఖ్యంగా నేటి క్రేజీ యువత నరానరాన ఎక్కేసిన విజయ్ దేవరకొండ సినీ జర్నీ అర్జున్ రెడ్డి వరకు ఎలా సాగిందో.. …
Read More »తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి గురించి.. ప్రత్యేక కథనం..!
మళయాళంలో విడుదల అయిన ప్రేమమ్ చిత్రంలో మలర్‌గా యావత్ సినీ ప్రేక్షకులు.. ముఖ్యంగా కుర్రకారు హార్ట్‌బీట్‌ని టచ్ చేసిన సాయి పల్లవి.. టాలీవుడ్‌లో అడుగు పెడుతూనే తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో భానుమతి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు తాజాగా మరోసారి టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నానితో ఎంసీఏ చిత్రంలో జతకట్టి మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ముఖం పై మొటిమలతో.. పక్కాలోకల్ …
Read More »తమిళ హీరోకి వార్నింగ్ ఇచ్చిన సమంత.. కారణాలు ఇవే..!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి రేసులో సినిమాల పరంగా బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ ఇద్దరూ అప్పుడే సిద్దం అయ్యారు. సింహా అనే పవర్ ఫుల్ పొలిటికల్ సినిమా తో బాలయ్య రాబోతూ ఉండగా పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి అనే ఎమోషనల్ ఫామిలీ డ్రామాతో అడుగు పెట్టబోతున్నాడు. ఈ పరిస్థితి లో సంక్రాంతి రేసులో ఇంకెవరు ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. సూర్య సినిమా గ్యాంగ్‌తో పాటు విశాల్ …
Read More »డార్లింగ్ ప్రభాస్ పెళ్లి.. తేల్చేసిన కృష్ణంరాజు..!
బాహుబలి చిత్రంతో జాతీయ స్థాయిలో రికార్డు సాధించిన స్టయిలిష్ హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా.. అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి పై అనేక వార్తలు హాల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ వివాహం పై రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ వివాహాం జాతకాలన్నీ పరిశీలించిన తర్వాతే కుదురుస్తామని అన్నారు. తాజాగా ఓ ప్రముఖ …
Read More »ప్రముఖ చానల్ లైవ్ డిబేట్‌లో.. పక్కలేస్తానని ఒప్పుకున్న బండ్ల గణేష్..!
ఏపీ సినీ రాజకీయ వారసత్వాల పై తాజాగా చర్చ నిర్వహించిన తెలుగు చానల్ లైవ్‌లో ప్రముఖ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టారు. బండ్ల గణేష్ ఆ చానల్ లైవ్‌లో ఉండగా.. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫోన్ లైన్‌లోకి వచ్చారు. అయితే సినీ రాజకీయ వారసత్వాల పై రోజా తనదైన వివరణ ఇస్తుండగా.. బండ్ల గణేష్ మధ్యలోకి వచ్చి నోరుజారారు. రోజాని కామెంట్స్ …
Read More »కోహ్లీ, అనుష్కల కలయికకు అదే కారణమా..!?
జుట్టు రాలుతుందని అందరూ తిట్టుకోవడం సహజమే. కానీ, జుట్టు రాలడానికి కారణమైన డాండ్రఫ్ కూడా ఓ జంటను ఒక్కటి చేయగలదని ఎప్పుడూ ఊహించలేదు కదూ. అవును డాండ్రఫ్ ఓ జంటను ఒక్కటి చేసింది. వారే ఇండియన్ క్రికెట్ కెప్టెన్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశర్మ. వీరికి డాండ్రఫ్‌కు సంబంధం ఏమిటనుకుంటున్నారా..? అయితే, మీరు ఇది చదవాల్సిందే.! మొన్నటి వరకు కోహ్లీ, అనుష్కల పెళ్లి ఎప్పుడూ అంటూ సోషల్ మీడియాలో …
Read More »2019 తర్వాత అతనే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందట.. వేణుస్వామి నుండి మరో సంచలన జ్యోస్యం..!
సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా వేణుస్వామి జోస్యాలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో వేణుస్వామి ఇప్పటికే సోషల్ మీడియాలో జాతకాలు తెలుసుకునే వారందరికీ బాగా సురపరిచితం అయిపోయాడు. అయితే ఈ జ్యోతిష్కుడు సామాన్యుల జాతకాలు చెప్తాడో లేదో గానీ.. సెలబ్రిటీల గురించి వారు అడక్కుండానే చెప్పడమే కాకుండా.. యూట్యూబ్ ఛానల్‌లో పెట్టేస్తాడు… యూట్యూబ్‌లో అన్నీ సంచలనాత్మక టాపిక్స్‌కి మాత్రమే వేణుస్వామి ఛానల్‌లో ప్లేస్ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మరో హాట్ …
Read More »టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. హిట్ పక్కా.!!
అవును, మీరు చదివింది నిజమే. టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. ఇంతకీ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏమిటనేగా మీ సందేహం. ఇటీవల కాలంలో హిట్ ట్రాక్ ఎక్కిన వెంకటేష్, ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోనే. అయితే, ఇప్పటికే ఈ క్రేజీ కాంబోను పట్టాలెక్కించే పనిలో పడింది హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాథాకృష్ణ. ఈ విషయాన్ని రేపు వెంకీ పుట్టిన రోజు సందర్బంగా అధికారికంగా …
Read More »