టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గత కొన్నెండ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెల్సిందే .అయితే తాజాగా వాళ్ళు ఇటలీ వెళ్లి మరి వివాహం చేసుకున్నారు .ఈ వివాహం చాలా రహస్యంగా జరిగింది .అతికొద్ది మంది సమక్షంలోనే వీరిద్దరి వివాహం జరిగింది .కానీ కోహ్లీ -అనుష్క వివాహం వెనక షాకింగ్ ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది . అదే ఏమిటి అంటే …
Read More »జనసేన అధినేతకు, అభిమానులకు హితబోధ చేసిన కత్తి మహేశ్ …ఏమనో మీరే చూడండి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య సోషల్ మీడియాలో తీవ్రమైన వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. కత్తి మహేష్ మరోసారి విమర్శలతో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతుండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా రాజకీయాల్లో కొనసాగాలంటే ఈ లక్షణాలు కావాలంటూ జనసేన అధినేతకు, ఆయన …
Read More »బాహుబలి ది కంక్లూజన్ మూవీ అఫ్ ది ఇయర్
బాహుబలి అన్న మాట గుర్తొచ్చినప్పుడు, అందరూ చెప్పే మాట ఒకటే. తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా అని. అది వాస్తవం. తెలుగు సినిమా అంటే దక్షిణాది సినిమా అని భావించే హిందీ ప్రేక్షకులకు, తెలుగు సినిమా అంటే ఇదిరా అని నిరూపించడమే కాక, భారతీయ సినిమా అంటే ఇది అని దేశదేశాల ప్రేక్షకులను తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసిందీ సినిమా. అత్యంత …
Read More »శతమానంభవతి చిన్న సినిమాల బాహుబలి
నిండైన తెలుగుదనం ఉట్టిపడే సినిమా వచ్చి చాలా ఏళ్లైపోయింది. కుటుంబమంతా కలిసి కూర్చుని చూస్తూ హాయిగా నవ్వుకుంటూ, మనదైన తెలుగు సంస్కృతిని చూస్తూ ఆనందించే సినిమా రావాలని కోరుకున్న తెలుగు ప్రేక్షకులందరికీ సమాధానంగా వచ్చింది శతమానంభవతి సినిమా. సినిమాల ఎంపికలో ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని చూపిస్తున్న శర్వానంద్, దర్శకుడు సతీష్ వేగెశ్న కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి సూపర్ హిట్ గా నిలిచి, అద్భుతమైన కలెక్షన్లను సొంతం చేసుకుంది. …
Read More »మోతాదుకు మించిన అర్జున్
సినిమా పరిభాషలో కల్ట్ మూవీస్ అన్న ఒక పేరు ఉంది. ఇది పలకడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ, ఆ స్థాయిని సాధించాలంటే మాత్రం అతి కష్ట సాధ్యం. ఎంతో అద్భుతంగా తీసిన సినిమాలు సైతం కల్ట్ మూవీగా పేరు తెచ్చుకోలేకపోయాయి. ఒక సినిమా ఆ స్థాయి సాధించాలంటే, కష్టపడితే సరిపోదు, క్రియేటివిటీ ఉంటే సరిపోదు, కలెక్షన్స్ వచ్చినా సరిపోదు. వీటిన్నింటికీ అది అతీతం. ఉదాహరణకు చెప్పాలంటే, రామ్ గోపాల్ …
Read More »నందమూరి బాలకృష్ణ ల్యాండ్ మార్క్ గౌతమి పుత్ర శాతకర్ణి…
నందమూరి బాలకృష్ణ ల్యాండ్ మార్క్ సినిమాగా విడుదలై, సంచలనం సృష్టించింది గౌతమీ పుత్ర శాతకర్ణి. తండ్రికి తగ్గ తనయుడిగా, అన్ని జానర్లలోనూ సినిమాలు చేసిన ఏకైక హీరోగా, బాలయ్య ఈ సినిమాతో ఎన్నో ఘనతలు తన ఖాతాలో వేసుకున్నారు. తెలుగువారి ఘనచరిత్రను వెలికితీసి, ఒక అద్భుతమైన సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. తెలుగు వారి తొలి చక్రవర్తి అయిన గౌతమీ పుత్ర శాతకర్ణి గురించిన వాస్తవాలు మరుగున పడుతున్న …
Read More »సాహో అనిపించే శ్రద్ధా కపూర్ తెరవెనుక కథ
ప్రభాస్ సాహో సినిమాలో కథా నాయికగా శ్రద్ధా కపూర్ ఎంపికైనప్పటి నుంచి ప్రేక్షకులకు ఎవరా ఈమె అనే ఆసక్తి మొదలైంది. హింది సినిమాలు రెగ్యులర్ గా చూసే అలవాటు ఉన్నవాళ్ళకు తను సుపరిచితురాలే కాని మిగిలినవాళ్ళకు మాత్రం తానో కొత్తమ్మాయి. మరి తన గురించి పలు ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 90 దశకంలో తన క్రూరమైన విలనీ ద్వారా అమ్రిష్ పూరి లాంటి దిగ్గజాలకు కూడా పోటీ …
Read More »పోలీసుల చేతిలో బలమైన కారణం…విజయ్ సాయి భార్య వనిత అరెస్టు..!
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి కేసులో ఆయన భార్య వనితా రెడ్డి అరెస్టుకు హైదరాబాద్ నగర పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆమెతో పాటు ఆమె తరపు న్యాయవాదిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే, వీరిద్దరు కలిసి వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులు గట్టిగా భావిస్తున్నారు. ముఖ్యంగా, విడాకుల కేసు కోర్టులో విచారణ సాగుతుండగానే న్యాయవాది ఎందుకంత ఉత్సాహం చూపాడనే …
Read More »యాంకర్ రవి మదిలో.. శ్రీముఖితో పెళ్లి..! ఇదిగో ప్రూఫ్!!
బుల్లితెరపై యాంకర్లుగా రవి, శ్రీముఖి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఒకరిపై మరొకరు పంచ్‌లు వేసుకుంటూ తాము చేస్తున్న షోలకు క్రేజ్ రావాలనే ఉద్దేశంతో అమాంతం రెచ్చిపోతుంటారు వీరు. ఈ షోలను చూసిన గాసిప్స్ రాయుళ్లు.. వారి ఆలోచనలకు పదునుపెట్టి ఒకటికి పది అడుగులు ముందుకేసి వారి పెన్నుకు పదునుపెట్టి గాసిప్స్ రాసేస్తుంటారు కూడా. ఇటీవల యాంకర్ రవి హీరోగా తెరకెక్కిన చిత్రం.. ఇది మా ప్రేమ కథ. …
Read More »వైసీపీ ఎమ్మెల్యే రోజా సినీ ఎంట్రీ పై.. టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..!
తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వా రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి.. ఏపీ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ రాజకీయాల్లో ప్రముఖ పాత్రని పోషిస్తున్నారు. అయితే తాజాగా రోజా లైఫ్‌కి సంబందించి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అసలు విషయం ఏంటంటే.. చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ రోజా గురించి …
Read More »