నేచురల్‌స్టార్ నాని,ఫిదా బ్యూటీ సాయిపల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ). డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్ర ఆడియో వేడుక నిన్న సాయంత్రం వరంగల్‌లో ఘనంగా జరిగింది. సినిమాకు సంబంధించిన పలు సాంగ్స్ విడుదల చేస్తున్న టీం ఆడియో వేడుకలో భాగంగా కొత్త కొత్తగా అనే వీడియో సాంగ్ ప్రోమోని విడుదల చేసింది. వరంగల్ పరిసర ప్రాంతాలలో ఈ సాంగ్ చిత్రీకరణ జరిగినట్టు …
Read More »వ్యభిచారంలో అడ్డంగా దొరికిన టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్..!
సెక్స్ రాకెట్లో నటీ నటులు దొరకడం కొత్తేం కాదు. పలు సందర్భాల్లో నటీమణులు సెక్స్ స్కాండల్లో దొరకడం వింటూనే ఉన్నాం. తాజాగా మరో నటి ఇందులో పట్టుబడింది. శనివారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడులలో టాలీవుడ్ నటి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఈ సంఘటన హైదరాబాదులోని ఓ హోటల్లో చోటు చేసుకుంది. జూన్ 1:43 సినిమా ఫేం రిచా సక్సేనా ఓ ప్రముఖ హోటల్‌లో పోలీసులు జరిపిన …
Read More »టాలీవుడ్ మ్యూజిక్ రాక్ స్టార్.. DSP చాప్టర్ క్లోజ్ అయినట్టేనా..?
టాలీవుడ్‌లో ఒక దశాబ్దం నుండి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హవానే నడిచింది. ఇతను చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద పెద్ద హీరోలకి తన మ్యూజిక్ అందించి అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. తన మ్యూజిక్‌తో మేజిక్ చేసిన దేవి.. కమర్షియల్‌గా కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇతనికి ఇప్పటికి ఫాన్స్ ఉన్నారు. కమర్షియల్ సినిమాలకు డిఫరెంట్ మ్యూజిక్ అందించగల సత్తా వున్న మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఈ …
Read More »ఎన్టీఆర్ ఆల్‌రౌండ్ షో.. బిగ్ బాస్ షోకు గూగుల్ ఎన్నో స్థానం ఇచ్చిందో తెలుసా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మాలో చేసిన బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఈ షో ప్రారంభానికి ముందు చాలా కామెంట్లు వచ్చినా సరే ఫైనల్‌గా షో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఇయర్ ఎండింగ్‌లో ఈ ఇయర్ గూగుల్ అత్యధికంగా వెతికిన ప్రోగ్రాం లలో బిగ్ బాస్ తెలుగుకు ఆరో స్థానం దక్కించుకుంది. గూగుల్ సెర్చింగ్‌లో తెలుగు టీవీ …
Read More »బండ్ల గణేష్.. రోజా కాళ్ళు పట్టుకుంటాడట.. కండిషన్ మాత్రం ఇదే..!
వైసీపీ ఎమ్మెల్యే రోజా సినీ నిర్మాత బండ్ల గణేష్ మధ్య వివాదం పెద్ద అగ్గి రాజేస్తోంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ వేదికగా సాగిన కార్యక్రమంలో ఇద్దరు పరస్పర పదజాలంతో ధూషించుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బండ్ల గణేష్, రోజా ల వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో వైసీపీకి చెందిన కొందరు మహిళా నాయకులు బండ్ల గణేష్ పైన పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అతనిని …
Read More »విజయ్ వేరే మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు..వీడియోలు భార్య విడుదల
ఆత్మహత్య చేసేుకున్న హాస్య నటుడు విజయ్ సాయి కేసులో మరో సంచలన అంశం బయటకొచ్చింది. ఆయన ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆయన భార్య వనిత మీడియాకు విడుదల చేశారు. త్వరలోనే కొన్ని వీడియోలు, ఆడియోలతో వచ్చి పోలీసులకు లొంగిపోతానని వెల్లడించారు. విజయ్ నిజ స్వరూపం ఏమిటో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, పోలీసులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఓ సెల్ఫీ …
Read More »టాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్.. రంగస్థలం రీషూట్ కహానీ ఇదే..!
టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ చెక్కుతున్న రంగస్థలం సినిమాకు సంబంధించి ఓ బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రంతో మెగా హీరో రామ్ చరణ్.. అక్కినేని వారి కోడలు సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రంగస్థలం సినిమా నుంచి రావు రమేష్ ను తప్పించి.. ఆ స్థానంలో వెంటనే ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారనే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. అయితే రంగస్థలం …
Read More »రెడ్ కార్పెట్ కిందే.. ఇండస్ట్రీలో నిజాలు.. దగ్గుబాటి సంచలనం..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులపై ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా సక్సెస్ మీట్ అంటే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పారు. ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన మెంటల్ మదిలో సినిమా నవంబర్ 24న విడుదలై మంచి కలక్షన్స్ రాబడుతోంది. శ్రీవిష్ణు, నివేథా పెతురాజ్ జంటగా నటించిన ఈ సినిమాని డి. సురేశ్‌బాబు సమర్పించారు. …
Read More »పవన్ సినిమా టీజర్ నేడే.. రికార్డులు బద్దలు కొట్టేనా..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అజ్ఞాతవాసి టీజర్ విడుదలకు టైమ్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2018 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రయూనిట్ అజ్ఞాతవాసి టీజర్‌ను శనివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్టు ముందే ప్రకటిస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇక …
Read More »తీన్మార్ ఫేమ్.. బిత్తిరి సత్తి ఫిర్యాదు.. కారణాలు ఇవే..!
ప్రముఖ టీవీ న్యూస్ చానెల్లో తీన్‌మార్ అనే కార్యక్రమంలో తనదైన హాస్యంతో నవ్వులు పూయిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాందించుకున్న బిత్తరి సత్తి.. హైదరాబాద్‌లోని ఫేస్‌బుక్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఇంతకీ ఎందుకో తెలుసా.. ఆయన పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్లు తెరిచి వీడియోలు, ఫొటోలు పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వెళ్లారట. అయితే తనకు ఇంతవరకూ ఫేస్‌బుక్ అకౌంట్ లేదనీ, ఎవరెవరో తన పేరిట ఖాతాలు తెరిచి పోస్టులు పెడుతున్నారని, ఆ …
Read More »