మహేష్ కత్తి. ప్రస్తుతం సినీజనాలకు పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మరీను. అయితే, మహేష్ కత్తి మొదటగా సినీ విశ్లేషకుడిగాను, దర్శకుడిగాను, అలాగే బిగ్‌బాస్(తెలుగు) మొదటి సీజన్‌లో పాటిస్పేట్ చేసినప్పటికీ రానంత క్రేజ్ పవర్ స్టార్‌పై, జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయాడు. పవన్ అభిమానులు ప్రశ్నిస్తే, మనది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ అందరికి వారి వారి భావాలను చెప్పుకునే …
Read More »ఒక్క సినిమా షాలిని పాండే తలరాత మార్చింది .
టాలీవుడ్ లో మొదట వివాదాలతో మొదలై ఆ తర్వాత బంపర్ హిట్ సాధించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు ఆ మూవీలో మంచి మార్కులే పడ్డాయి .తెలంగాణ రాష్ట్రానికి చెందిన యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ తో కల్సి నటించిన ఈ మూవీ మొదట విమర్శల పాలైన కానీ ఆ తర్వాత జక్కన్న దగ్గర నుండి విమర్శకుల వరకు అందరి మన్నలను …
Read More »కొలవేరి…అనిరుద్ తెలుగులో డబుల్ ధమాకా
‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ జనవరి లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కంబోలో వస్తున్నా‘అజ్ఞాతవాసి’ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి …
Read More »ఓకే సంవత్సరంలో ఒక హీరో వరుసగా 3 సూపర్ హిట్ సినిమాలు
ఏదైనా సినిమా హిట్ అయ్యిందంటే ఇండస్ట్రీకి ఆ కళే వేరు. వచ్చిన ప్రతీ సినిమా హిట్టవ్వాలనే ఆశిస్తుంది ఇండస్ట్రీ. అయితే ప్రతీ పెద్ద సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం. కానీ కొన్ని సినిమాలకు మాత్రమే హిట్ కళలు కనిపిస్తాయి. అనుకోకుండా కొన్ని సినిమాలు అనూహ్యంగా భారీ హిట్స్ సాధిస్తాయి. ఈ సంవత్సరం చిన్న, పెద్దా సినిమాలు చాలా వరకూ హిట్ టాక్‌ని సొంతం చేసుకున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ సినిమాల్లో …
Read More »శ్రద్ధా కపూర్ నయా ఎఫైర్..!!
బాహుబలి సినిమా తరువాత యాక్షన్ తరహా సినిమాతో అభిమానులను మురిపించేందుకు ప్రభాస్ సాహోతో సిద్ధమవుతున్నాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ సుజిత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శద్ధా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ప్రభాస్, శ్రద్ధా కపూర్‌ల మధ్య జరుగుతున్న ఆన్‌లైన్ వ్యవహారంపై ఇప్పుడు అటు బాలీవుడ్‌డు, ఇటు టాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో …
Read More »డిసెంబర్ మా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చే నెల… అఖిల్
సైమా వేదికపై తన తాజా చిత్రం ‘హలో’ మూవీలోని ‘ఏవేవో కలలు కన్నా అనే పాట పాడి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు అక్కినేని వారసుడు అఖిల్. అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ సమర్పణలో ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘హలో’. అఖిల్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులను, సినీ ప్రేక్షకులను …
Read More »ఈ సినిమా ఆఖిల్ కు చాలా కీలకం..బెడిసికొడితే
కింగ్ నాగార్జున ఇప్పుడు అఖిల్ కెరీర్ మీద విపరీతంగా దృష్టి పెట్టి దగ్గరుండి మరీ తీయిస్తున్న సినిమా – హలో! ఈ సినిమాకి సంబంధించి కొన్ని కొత్త విశేషాలు తెలుస్తున్నాయి. అదిరిపోయే బిజినెస్ ఆఫర్ల దగ్గర నుంచి అమెరికాలో అఖిల్ ప్రమోషన్ల వరకూ చాలా విశేషాలతో ‘హలో’ మనల్ని పలకరిస్తోంది. అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ లాంటి మంచి హిట్ ఇచ్చి ఏయన్నార్ చివరి సినిమాగా ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకునే చిత్రాన్ని …
Read More »టాలివుడ్‌లో అందల డోస్‌తో మరో భామ..
ప్రస్తుత పరిస్థితుల్లో సినీ ఇండస్ర్టీలో రాణించాలంటే నటన, అభినయంతోపాటు గ్లామర్ తప్పనిసరి. అందాల ఆరబోత ఉంటేనే అవకాశం అన్న రీతిగా తయారైంది సినీ ఇండస్ర్టీ. అందుకు తగ్గట్టుగానే వెండితెరపై అడుగుపెట్టకముందే రెడీ అయి వస్తున్నారు కొత్త భామలు. అయితే, ప్రస్తుతం ఆ జాబితాలో యువకుల కలలరాణి మెహ్రీన్ కౌర్ కూడా ఆ జాబితాలో చేరి పోయింది. మొదటి సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథలో అంతగా అందాలను ఆరబోయకపోయినా తరువాత వచ్చిన …
Read More »మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ‘భరత్ అనే నేను’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే .ఈ సినిమాలో సూపర్ స్టార్ కి జోడిగా కైరా అద్వాని నటిస్తుంది . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షెడ్యుల్ హైదరాబాద్ మహానగరం లో పూర్తయింది.కాగా కొన్ని ముఖ్యమైన పాత్రలకు సంబంధించి సన్నివేశాలను కారైకుడి లో చిత్రీకరించనున్నారు..ఈ నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించి …
Read More »మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త.
గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ కోసం ఎదిరు చూస్తున్నమెగా అభిమానులకు శుభవార్త.. ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. కొణిదెల కంపెనీ ప్రొడక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించాడు.ఈ చిత్రంలో చిరంజీవి పక్కన నయనతార …
Read More »