అవును మీరు చదివింది నిజమే. చంద్రబాబుపై కత్తి మహేష్ మళ్లీ సెటైర్స్ వేశాడు. ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ ప్రపంచాన్ని సృష్టించమని చెప్పింది చంద్రబాబేనట. ఈ మాట ఎవరో చెప్పలేదండి బాబూ.. స్వయాన టాలీవుడ్ క్రిటిక్, పవన్ ఫ్యాన్స్‌కు బాగా దగ్గరైన కత్తి మహేష్ చెప్పారు. ఇంతకీ ప్రపంచాన్ని సృష్టించమని చంద్రబాబు దేవుడికి చెప్పడమేంటీ అనేగా మీ డౌటు.. దీనిపై కత్తి మహేష్ ఇచ్చిన క్లారిటీ చదివేద్దాం మరీ. అసలు …
Read More »కేసీఆర్ ప్రధాని కావాలి-నారాయణ మూర్తి..
గురువును మర్చిపోకుండా కోట్లమంది ముందు సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పవాడని ప్రముఖ నటుడు నారాయణమూర్తి కొనియాడారు. కేసీఆర్ మహా భాషాభిమాని అని పేర్కొన్నారు. తెలుగు వ్యక్తి కేసీఆర్ భారతదేశ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. జీవితంలో మర్చిపోలేని సంఘటన కేసీఆర్ ప్రసంగమని విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు అన్నారు. ఈ సభతో అందరు తెలుగులో మాట్లాడాలని …
Read More »తెలంగాణకు ప్రేమించడం..ఎదిరించడం తెలుసు-బాలయ్య..
ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలంగాణలో పుట్టిన వాళ్లకు ప్రేమించడం, ఎదురించడం రెండు తెలుసని అన్నారు. `ఎంతో మంది కవులు, ప్రముఖులను ఈ సభ గుర్తు చేస్తుంది. తెలుగు విడిపోలేదు.. రాష్ట్రం మాత్రమే విడిపోయింది` అని ఆయన అన్నారు. తల్లి ఒడిలో నేర్చుకున్న భాష తెలుగు అని అన్నారు. మమ్మీ, డాడీల సంస్కృతి పోవాలని…తెలుగు భాష రావాలని బాలయ్య కోరారు. తెలుగు …
Read More »సీఎం కేసీఆర్ మార్గంలో మనమంతా నడవాలి-మెగాస్టార్ చిరు..
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సినీ పరిశ్రమను గౌరవించడం సంతోషకరమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సభల సంధర్బంగా తమని గౌరవించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్తున్నట్లు ఆయన వివరించారు. సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వవైభవం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సినీ కుటుంబ తరపున ప్రత్యేక ధన్యవాదాలని ఆయన అన్నారు. `ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన తెలుగే కాదు, అయన కలలు కూడా తెలుగులోనే కంటారు` అని ప్రశంసించారు. 1 …
Read More »ఎల్బీ స్టేడియంలో సినీ పరిశ్రమకు అరుదైన గౌరవం…
ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎల్బీస్టేడియంలో సినీ సంగీత విభావరి జరిగింది. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్, ఈటెల రాజేందర్, సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, రాజమౌళి, ఎన్ శంకర్, అల్లు అరవింద్, అశ్వినీదత్, పరుచూరి బ్రదర్స్, తనికెళ్ల భరణి, పోసాని మురళి కృష్ణ, కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జమున, విజయనిర్మల, ప్రభ, జయసుధ, కోట శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, సుమన్, విజయ్ దేవరకొండ, బ్రహ్మానందరం, …
Read More »పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ వల్ల అది ఇంకా…!
ప్రస్తుతం కాలంతో పాటు రాజకీయాల్లో మార్పులు వచ్చాయి.. మాటల్లో కూడా మార్పులు వచ్చాయి. విమర్శల స్థానంలో తిట్లు చేరాయి. ఒకరినొకరు విమర్శించుకోవడం మరిచిపోయి.. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా తిట్టుకొనే స్థాయికి చేరాయి. తాజాగా ఈ పరిస్థితి మరీ గోరంగా తయారైంది. గత కొంత కాలంగా కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న ఎదురుదాడిలో ప్రస్తుతం బూతు రాజకీయం నడుస్తుంది. పవన్ ప్యాన్స్ యే రచ్చ రచ్చ చేస్తుంటే.. …
Read More »2017 – ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఇయర్ ”దిల్‌రాజు”
సినీ ఇండస్ర్టీలో నిర్మాతగా కొనసాగడం అంత ఈజీ కాదు. అందులోనూ స్టార్ హీరోలతో సినిమాలు రూపొందిస్తూ.. చిన్న సినిమాలకు సైతం ప్రాణం పోస్తూ ఏళ్ల తరబడి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఉండటం నిజంగా గొప్ప విషయమే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ కోవకే చెందుతాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాదు.. కాదు.. ఒప్పుకుంటున్నారు. రెండు, మూడేళ్లపాటు సరైన హిట్లులేక భారీ నష్టాల్లో కూరుకుపోయిన దిల్ రాజు గతేడాది వరకు ఇదే …
Read More »ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమా గురించి మరో హట్ టాపిక్…
జూ.ఎన్టీఆర్ ఊసరవెల్లిలో చెప్పిన ‘కరెంట్ తీగ కూడా నాలానే సన్నగా ఉంటుంది.. కానీ పట్టుకుంటే దానమ్మ షాకే అనే డైలాగ్ చాలా పాపులర్. ఇప్పుడు మళ్లీ ఆ కరెంట్ తీగ తరహాలో సన్నగా మారడానికి సిద్దమైపోతున్నారట. తాజాగా త్రివిక్రమ్‌తో సినిమా మొదలుకావడంతో.. బరువుపై మరోసారి ఆయన ఆలోచనలో పడ్డారట.యంగ్ టైగర్ ఎన్టీఆర్ 28వ సినిమా అక్టోబర్ నెలలో హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. …
Read More »రామన్నా కంగ్రాట్స్.. థ్యాంక్స్ అర్జున్ రెడ్డి.. కేటీఆర్
ఇప్పటికే పలు జాతీయ అవార్డులను దక్కించుకొన్న ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావుకు ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తు తున్నాయి … Ramanna, congratulations on winning "Leader of the Year" award! Wishing you super duper health selfishly because we need you …
Read More »అమ్మతోడు.. ఇక పవన్ కళ్యాణ్ జోలికి రాను … కత్తి మహేష్
మొన్నటి వరకు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై అన్ని విధాలా సందర్భానుసారంగా విమర్శల దాడి చేస్తూ చివరికి ఆయన అభిమానులను, జనసేన పార్టీని సైతం విడిచిపెట్టకుండా తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమ్మతోడు ఇక పవన్ కల్యాణ్ జోలికి రానంటున్నాడు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించాడు కత్తి మహేష్. అయితే, తాజాగా.. తన ఫేస్‌బుక్‌లో లైవ్ నిర్వహించిన …
Read More »