Home / MOVIES (page 594)

MOVIES

ప‌వ‌న్ ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు ఏం చేస్తాడో తెలిస్తే షాకే..!

పవన్ కళ్యాణ్ ఆడియో అంటే ఓ రేంజ్‌లో క్రేజ్ ఉటుంది.. అయితే అజ్ఞాతవాసి ఆడియో వేడుక మాత్రం ఎదో అలా జరిగిపోయింది. అనిరుద్ లైవ్ షో చేశాడే కానీ అది లైవా, ట్రాకా అర్ధం కాకుండానే అలా ముగిసిపోయింది. ఇక స్పీచులు. రూలు ప్రకారం అందరూ పవన్ కళ్యాణ్ ని పొగిడారు. ఫ్యాన్స్ కేకలు కామన్. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్‌గా సీయం.. సీయం.. అని అరిచారు. బహుశా ఫ్యాన్స్ …

Read More »

టాలీవుడ్ డ్రగ్స్ : బ్రేకింగ్ న్యూస్‌.. ఒక‌రి బ్ల‌డ్ శ్యాంపిల్ పాజిటీవ్ వ‌చ్చిందా..?

తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేపిన టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు అప్ప‌ట్లో తెగ హ‌డావుడి చేసినా.. ఆ త‌ర్వాత ఎవ‌రూ ఆ ఊసే ఎత్త‌లేదు. అయితే తాజాగా టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో మ‌ళ్ళీ చ‌ల‌నం వ‌చ్చింద‌నే వార్త బ‌య‌ట‌కి రావ‌డంతో టాలీవుడ్ మ‌రోసారి ఉలిక్కి ప‌డుతోంది. త్వ‌ర‌లోనే ఈ కేసి ఒక కొలిక్కి వచ్చే అవాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో …

Read More »

యాంక‌ర్ ర‌విపై లాస్య కామెంట్ అదిరిపోయింది..!!

యాంక‌ర్ ర‌వి హీరోగా, శశిరేఖాప‌రిణ‌యం సీరియ‌ల్ ఫేమ్ మేఘ‌నా లోకేష్ హీరో హీరోయిన్లుగా క‌లిసి న‌టించిన చిత్రం ఇది మా ప్రేమ క‌థ‌. ఈ చిత్రం అయోధ్య కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో, పీఎల్‌కే బేన‌ర్ కింద రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సుమారు వంద థియేట‌ర్ల‌లో విడుద‌లై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే, ఈ చిత్రాన్ని చూసిన యాంక‌ర్ లాస్య.. ర‌వి హీరోగా న‌టించ‌డంపై త‌న అభిప్రాయాన్ని తెలిపింది. ర‌వి పక్క‌న …

Read More »

”ఈ భామ‌ అవుట్ ఫిట్ అదిరింది”

చాలా మంది కొత్త హీరోయిన్లు ఫోటో షూట్‌తోనే ప‌డ‌గొట్తేన్నారు. ఒక వేళ ఛాన్స్‌లు త‌గ్గితే మాత్రం సీర‌త్ క‌పూర్ త‌ర‌హాలో బికినీ ఫోటో షూట్ చేసి వెంట‌నే పాపుల‌ర్ అయిపోతున్నారు. అయితే, ఇప్పుడు అర్జున్‌రెడ్డి హీరోయిన్ ఫోటో షూట్‌ల‌ను చేయ‌లేదుకానీ.. ఆమె గ్లామ‌ర‌స్ లుక్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. షాలిని పాండే తెలుగులో న‌టించిన తొలి చిత్రం అర్జున్‌రెడ్డిలో పెదాల ముద్దుల‌తో రెచ్చిపోయిన ఈ భామ‌.. …

Read More »

నిహారిక‌, ప్ర‌భాస్‌ల‌ పెళ్లిపై చిరంజీవి ఏమ‌న్నారంటే..!!

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ స్టార్ అయిన అయిన రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి వార్త‌లు మ‌ళ్లీ జోరుగా వినిపిస్తున్నాయి. ప్ర‌భాష్‌కు, అనుష్క‌కు పెళ్లి.. ప్ర‌భాస్‌కు భీమ‌వ‌రంకు చెందిన అమ్మాయితో పెళ్లి అంటూ ఇలా ర‌క ర‌కాలుగా వార్త‌లు సికార్లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత ఆ వార్త‌ల‌న్నీ ఫేక్ అని తెలిసి రెబ‌ల్ స్టార్ అభిమానులు నిరాశ‌కు లోన‌య్యారు. అస‌లు ప్ర‌భాస్‌పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుందో అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల …

Read More »

అమిత్ షాకు మంచు లక్ష్మీ అధిరిపోయే కౌంటర్..!

గుజరాత్ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్క‌ఠ‌త రేపినా.. చివ‌రికి కాషాయం గ్యాంగ్‌కి విజ‌యం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే గుజరాత్ ఎన్నికల ప్ర‌చారంలో భాగంగా కాషాయ ద‌ళం వారు.. అక్కడ 182 స్థానాలకు 150 స్థానాలను సాధిస్తామని ప‌క్కాగా బల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు. అయితే తీరా రిజ‌ల్ట్ చూస్తే కేవలం 99 స్థానాలకే బీజేపీ పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి మంచు లక్ష్మీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు …

Read More »

షాలినీ పాండే సినిమాల్లోకి ఎలా వ‌చ్చిందో తెలుసా..?

కేవ‌లం ఒక్క సినిమాతో యావ‌త్ టాలీవుడ్‌నే త‌న‌వైపుకు తిప్పుకున్న భామ షాలినీపాండే. షాలినీపాండే, విజ‌య్ దేవ‌ర‌కొండ హీరో హీరోయిన్లుగా న‌టించిన అర్జున్‌రెడ్డి చిత్రం అలా రిలీజైందో.. లేదో.. మొద‌టి రోజునుంచే వివాదాలు చుట్టుముట్టాయి. విమ‌ర్శ‌కులు వారి నోటికి ప‌దునుపెట్టారు. అయినా ఆ వివాదాల‌నే, విమ‌ర్శ‌లే అర్జున్‌రెడ్డికి మాంచి ప‌బ్లిసిటీని తెచ్చిపెట్టాయ‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చిత్ర విజ‌యంలో షాలినీపాండే పాత్ర ఎక్కువ‌నే చెప్పుకోవాలి. బోల్డ్ సీన్ల‌లో సైతం త‌న …

Read More »

ఇందులో నూటికి నూరు శాతం నిజాలనే చూపిస్తా…!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా కడప పేరుతో వెబ్ సీరీస్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే .ఈ వెబ్‌ సిరీస్‌ ‘కడప- రాయలసీమ రెడ్ల చరిత్ర’. వర్మ తీస్తున్న తొలి అంతర్జాతీయ తెలుగు వెబ్‌ సిరీస్‌ ఇది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌తో కడపలో జరిగే ఘోరాలను కళ్లకు కట్టినట్లు చూపించిన వర్మఇప్పుడు సినిమా టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ‘అది కడపా.. యమ ద్వారపు గడపా..’ …

Read More »

కేసీఆర్ నిర్ణయం విప్లవాత్మకం.. చిరంజీవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

భాగ్య‌న‌గ‌రంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్ర‌తిష్టాత్మ‌కంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం తెలుగు సినీ సంగీత విభావ‌రి జర‌గ్గా.. ఈ కార్య‌క్ర‌మానికి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి కేటీఆర్‌లు పాల్గొన్నారు. ఇక సినీ రంగం నుండి కృష్ణ, విజయనిర్మల, జమున, చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్, జ‌గ‌ప‌తి బాబు, రాఘ‌వేంద్రరావు, రాజ‌మౌళి, ఆర్ నారాయణ మూర్తితో పాటు పలువురు నటీనటులు హాజరయ్యారు. అయితే …

Read More »

మంత్రి కేటీఆర్ నా క‌ళ్ళు తెరిపించారు.. చిరంజీవి

2017 ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా ఇందులో కలిపి వారిచే ఈ మహాసభలలో సంగీత కచేరీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ తరలివచ్చారు. వచ్చిన తారలందరినీ తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈ సభలో సన్మానించారు. ఈ నేపథ్యంలోనే సన్మానాన్ని అందుకున్నమెగాస్టార్ చిరంజీవి ప్రసగించారు. తెలుగుని మాతృభాష అని ఎందుకు అంటారో ఆయన తెలిపారు. మన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat