టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ క్రిటిక్ మహేష్ కత్తి సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ పవర్ స్టార్ ,జనసేన అధినేత ,ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ పై విరుచుకుపడుతూ పీకే ఫ్యాన్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తన కత్తికి పదును పెడుతున్న మహేష్ తాజాగా మరోసారి జనసేన అధినేత పై కత్తి దూశాడు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను.. పవన్ కల్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. ఇదే విషయం …
Read More »అర్ధరాత్రి యాంకర్ ప్రదీప్ కారులో మరో లేడి యాంకర్…ఎవరో తెలిసిపోయింది…!
నూతన సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వేకువ ఝాము వరకూ పోలీసుల డ్రంక్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఒక ప్రముఖ యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. తెలుగు టీవీ యాంకర్ ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకన్నాసంగతి తెలిసిందే అయితే ఆ సమయంలో …
Read More »లైంగిక వేధింపుల కేసులో గజల్ శ్రీనివాస్ అరెస్ట్..!!
ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను ఇవాళ పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. అయితే, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. తాను పంజగాగుట్టలోని వెబ్ రేడియోలో ప్రోగ్రాం హెడ్‌గా పనిచేస్తున్నానని, అయితే, తనను గజల్ గాయకుడు శ్రీనివాస్ తొమ్మిది నెలల నుంచి లైంగికంగా, …
Read More »నారా లోకేష్‌పై హైపర్ ఆది పంచ్ అదిరింది..!!
తెలుగు బుల్లితెర పై నెంబర్ వన్ ప్రోగ్రాంగా దూసుకుపోతున్న జబర్ధస్థ్ షో పై వివాదాలు కూడా ఎక్కువగా చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అనేక వివాదాలతో చుట్టుముట్టినా.. జబర్ధస్థ్ తీరు మాత్రం అసుల మార్చుకోవడం లేదు. అందులో ముఖ్యంగా టీమ్ లీడర్ హైపర్ ఆది వేసే పంచ్‌లు మాత్రం అనేక వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నాయి. అతి తక్కువ కాలంలోనే ఫేం కొట్టేసిన హైపర్ ఆది.. వేసే పంచ్‌లు రోజు రోజుకీ దిగజారి పోతున్నాయి.. …
Read More »మా పరువు తీయకమ్మా.. అంటూ అక్కినేని కోడలిపై ఫైర్..!!
నూతన సంవత్సర ప్రారంభం రోజున జరిగే వేడుకల గురించి చెప్పనక్కర్లేదు. ఇక సెలబ్రిటీస్ అయితే మరీను. నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాల నడుమ ఆహ్వానిస్తారు. ఆ సందర్భంలో దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పెడుతూ కామెంట్స్ కోసం ఎదురు చూస్తారు. అయితే, అక్కినేని వారింట ఇటీవల అడుగిడిన సమంత అలానే చేసిందట. తాను న్యూ ఇయర్ సందర్భంగా తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పెట్టిందట సమంత. అయితే, ఆ ఫోటో చూసేందుకు.. …
Read More »సమంత గురించి షాకింగ్ నిజాలు చెప్పిన అఖిల్..!!
గడిచిన గత సంవత్సరం 2017 సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. సమంత, నాగచైతన్య భార్యాభర్తలుగా ఒక్కటి కావడం, అలాగే, నాగార్జున తనయుడు అఖిల్ హలో చిత్రంతో హిట్ కొట్టడం అక్కినేని కుటుంబానికి కలిసొచ్చింది. అయితే, అఖిల్‌కు శ్రియాభూపాల్‌కు నిశ్చితార్ధం జరిగిన విషయం తెలసిందే. అయితే, నిశ్చితార్థం వరకు వచ్చిందేకానీ.. పెళ్లి కాలేదు. ఈ విషయం నాగార్జునను ఎంతో ఆవేదనకు గురి …
Read More »యాంకర్ ప్రదీప్ తల్లి మాటలు వింటే షాక్ అవుతారు..!!
ప్రముఖ యాంకర్ ప్రదీప్ న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి.. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే, ఈ విషయం కాస్త తెలుసుకున్న తన తల్లి తీవ్ర మనస్థాపానికి గురైందట. టీవీ రంగానికి రాకముందు ప్రదీప్‌కు మద్యం అలవాటు ఉండేది కాదని, ఎప్పుడైతే బుల్లితెరపై అడుగుపెట్టాడో అప్పట్నుంచి ప్రదీప్ కొంచెం.. కొంచెంగా మద్యం సేవించడం మొదలు పెట్టాడని తన సన్నిహితులతో చెప్పిందట. ఆ విషయం …
Read More »రేపు యాంకర్ ప్రదీప్‌కు పోలీసుల కౌన్సిలింగ్..!
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తప్పతాగిన ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత యాంకర్ ప్రదీప్.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో అడ్డంగా బుక్కయ్యాడు. తాగిన మైకంలో వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు ప్రదీప్ బ్రీత్ అనలైజ్ చేయగా.. టెస్ట్‌లో సాధారణంగా కంటే వంద పాయింట్లు ఎక్కువ.. 178 పాయింట్లు రావడంతో రేపు కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని పోలీసులు ప్రదీప్‌ను ఆదేశించారు. దీంతో …
Read More »ఎలా నమ్మేది ఈ చంద్రబాబును..? కత్తి మహేష్ సంచలన
వివాదాస్పద మూవీ క్రిటిక్ కత్తి మహేష్ టీ డీ పీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మరోసారి ఫేస్‌బుక్‌లో సంచలన పోస్ట్ పెట్టాడు . ఆంగ్ల సంవత్సరాది జరుపుకోకూడదని చంద్రబాబు చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ ఏకీపడేశారు.‘‘న్యూ ఇయర్ జరుపుకోకూడదని ఆర్డర్ జారీ చేస్తారు. తాను మాత్రం వేదపండితుల ఆశీర్వచనాలతో సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఎలా నమ్మేది ఈ నాయకుడిని? అంటూ ఫేస్‌బుక్‌లో కాసేపటి క్రితం మహేష్ కత్తి …
Read More »డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంకర్ ప్రదీప్…పక్క సీటులొ అమ్మాయి ఎవరు…?
నూతన సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వేకువ ఝాము వరకూ పోలీసుల డ్రంక్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఒక ప్రముఖ యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. తెలుగు టీవీ యాంకర్ ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకన్నారు. సాధారణంగా మద్యం తాగి వాహనం …
Read More »