కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రం జై సింహా లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించింది. అయితే, సోమవారం ఈ చిత్ర యూనిట్ జై సింహా …
Read More »పూనమ్ కౌర్ చేనేతే బ్రాండ్ అంబాసిడర్ పోస్టింగ్ లో సంచలనాత్మక ట్విస్ట్..
పూనమ్ కౌర్ ప్రస్తుతం అటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ అండ్ హాట్ టాపిక్.ప్రముఖ తెలుగు సినిమా క్రిటిక్ అయిన కత్తి మహేష్ ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ …
Read More »రజనీకాంత్‌కు రాజకీయ ముప్పు… ఈ జన్మలో సీయం కాలేడు..
రాజకీయ ప్రవేశంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టతను ఇచ్చారు. రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని ఆయన ప్రకటన చేశారు. అంతేకాదు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని పెట్టి పోటీ చేస్తానని రజనీ చెప్పారు. ఈ మేరకు చెన్నైలో జరుగుతున్న అభిమానుల సమావేశంలో స్పష్టతను చెప్పారు. అయితే రాజకీయాల్లోకి రజనీ రావాలని ఎప్పటినుంచో అభిమానులు అనుకుంటున్నారు. జయలలిత చనిపోయిన తరువాత ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ అభిమానులు డిమాండ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇన్ని …
Read More »కత్తి రాజేసిన క్షుద్రపూజలకి.. మహేష్ బాబుకి ఉన్న లింకేంటి….
కత్తి మహేష్ రాజేసిని క్షద్రపూజల రచ్చ.. రంబోలాలా తయారైంది. తను వేసిన ప్రతి ప్రశ్న వెనుక ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని చెప్పిన కత్తి మహేష్, దానికి సంబంధించిన అంశాలను క్లుప్తంగా తెలిపారు. ముఖ్యంగా పవన్ – త్రివిక్రమ్ లు కలిసి క్షుద్రపూజలు నిర్వహించారని చెప్పిన కత్తి, దానికి సంబంధించిన వీడియో కూడా తన వద్ద ఉందని స్పష్టం చేసారు. అందులో పవన్, త్రివిక్రమ్‌లు స్పష్టంగా కనపడుతున్నారని తెలిపారు. ఆ పూజలు …
Read More »జగన్ అన్నకే మా ఓటు.. పవన్‌కి మాత్రం ఓటు వేయమని.. తేల్చేసిన పీకే ఫ్యాన్స్…
మీరు చదివింది నిజమే ..గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడానికి ప్రధాన కారణమైన ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు .అసలు విషయానికి పవనన్నకు ప్రాణమిస్తాం…జగనన్నకు ఓటు వేస్తాం… అనే స్లోగన్ తో ఉన్న ఒక ఫ్లెక్సీ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అజ్ఞాతవాసి సినిమా విడుదల సందర్భంగా రజక, …
Read More »కత్తి దూకుడుకి ఎవరూ ఊహించని బ్రేక్ వేసిన వివేక్ …
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ అండ్ ఫ్యాన్స్ పై ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ కొనసాగిస్తున్న దండయాత్రకి ఊహించని బ్రేక్ అడిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా తన డిబేట్స్ తొను సొషల్ మీడియా పొస్టింగ్స్ తొను పవన్ ఫ్యాన్స్ తొ పాటు సాధారణ ప్రజానికానికి విసుగు కలిగిస్తూ అటు టీవీల్లోనూ.. యూట్యూబ్‌లోనూ చేసిన కత్తి రచ్చకి ఒక కామన్ మ్యాన్ షాక్ ఇవ్వడంతో నయా హాట్ …
Read More »సోనమ్ గుండెల్లో దాచుకున్న సీక్రెట్స్ అన్నీ లీక్..!
ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్.. ప్రశ్నలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ తిరుపతిలో ఒకే గోత్ర నామాలతో ఎందుకు పూజలు జరిపించుకున్నారు.. పూనమ్ కౌర్ సూసైడ్ ప్రయత్నం ఎందుకు చేసుకుంది.. ఆ హాస్పిటల్ బిల్లు ఎవరు కట్టారు.. పూనమ్ తల్లికి పవన్ కళ్యాణ్ ఏమని ప్రామిస్ చేశారు… వీటి పై ఆధారాలు తన దగ్గర ఉన్నాయని… అవసరం వచ్చినప్పుడు బయటపెడతానని… మీకు దమ్ముంటే …
Read More »సోషల్ మీడియాలో సంచలన సృష్టిస్తున్న పూనమ్ ట్వీట్ ..త్వరలోనే పవన్ తో ..?
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో కత్తి మహేష్,పవన్ కళ్యాణ్ ,పూనమ్ కౌర్ మధ్య వార్ హాట్ టాపిక్ .అందులో భాగంగా పవన్ కత్తిల మధ్య నెలకొన్న వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో అర్ధం కాక ఇటు పవన్ ఫ్యాన్స్ అటు కత్తి మద్దతుదారులు తలలు పట్టుకుంటున్నారు.అయితే తాజాగా ఆదివారం హైదరాబాద్ మహానగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన కత్తి మహేష్ పెద్ద దుమారాన్నే లేపాడు.దీనిపై పూనమ్ కౌర్ …
Read More »పూనమ్ గుండెల్లో దాచుకున్న సీక్రెట్స్ అన్నీ లీక్..!
ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్.. పవన్ కళ్యాన్ అండ్ పీకే ఫ్యాన్స్‌కి మధ్య జరుగుతున్న రగడలోకి ఎంట్రీ ఇచ్చి కత్తికి బుక్కైన పూనమ్ సీక్రెట్స్‌ని ఒక్కొకటిగా బయట పడుతున్నాయి. మరి తాజాగా బయటకి వచ్చిన పూనమ్ సెన్షేషనల్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. మరి ఆ మ్యాటర్ ఏంటో తెలియాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే..!
Read More »కౌన్సెలింగ్ కు హాజరైన ప్రదీప్..
డిసెంబర్ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రముఖ యాంకర్ మాచి రాజు ప్రదీప్ ఎట్టకేలకు పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు.డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి దొరికిన తర్వాత.. జనవరి 5వ తేదీలోపు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు . మరింత సమయం కోరిన ప్రదీప్.. జనవరి 8వ తేదీ సోమవారం మధ్యాహ్నం గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్ కు హాజరయ్యాడు. …
Read More »