Home / MOVIES (page 580)

MOVIES

పవన్ అజ్ఞాతవాసి అయితే నేను బహిరంగ వాసిని -వర్మ సెటైర్

టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి .ప్రస్తుతం ఈ మూవీ డిజార్డ్ అంటున్నారు సినీ విశ్లేషకులు .అయితే నిత్యం వివాదాలతో వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అజ్ఞాతవాసి మూవీ గురించి స్పందిస్తూ “నేను పులిని మాత్రమే చూశాను . కోరలు పంజాలేని పులిని ఇప్పటివరకి చూడలేదు .చారలు మారడం నన్ను …

Read More »

ఆచారి అమెరికా మూవీ ఫస్ట్ లుక్ విడుదల ..

టాలీవుడ్ యంగ్ హీరో ,మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్సకత్వంలో వచ్చిన కంచె మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ .ఒకవైపు అందం మరోవైపు చక్కని అభినయం ఉన్న అమ్మడుకి ఇండస్ట్రీలో వరసపెట్టి మరి అవకాశాలు వస్తున్నాయి . అందులో భాగంగా టాలీవుడ్ సూపర్ హీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ఓం వేంకటేశాయ మూవీలో …

Read More »

అభిమానుల దెబ్బ‌కి.. కాళ్లుప‌ట్టుకున్న స్టార్ హీరో..!!

సినిమా న‌టులంటేనే ప్ర‌జ‌ల‌కు అదో అభిమానం. ఎందుకంటే సినీ న‌టులు తెర‌మీదే త‌ప్ప‌.. ప్ర‌త్య‌క్షంగా క‌న‌బ‌డ‌ర‌నో.. లేక వారి న‌ట‌న‌, గ్లామ‌ర్‌, వారి బాడీ లాంగ్వేజ్ కార‌ణాలై ఉండొచ్చు. ఇక సినీ హీరోల అభిమానుల గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. కుదిరితే గుడిక‌ట్టేస్తారు కూడా. అలాగే, త‌మ అభిమానుల‌పై సినీ న‌టులు చూపించే ప్రేమ కూడా అలానే ఉంటుంది. వీరి మ‌ధ్య ఉన్న‌ది సినీ సంబంధ‌మే అనుకుంటే.. పొర‌పాటే.. అంత‌కు మించి సంబంధం …

Read More »

ట్విట్టర్ సాక్షిగా పవన్ ను ఏకిపారేసిన వర్మ ..

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ సాక్షిగా టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మరోసారి ఏకి పారేశాడు .మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా లేటెస్ట్ గా వచ్చిన మూవీ అజ్ఞాతవాసి.ఈ మూవీ గురించి రాంగోపాల్ వర్మ ట్విట్టర్ సాక్షిగా స్పందిస్తూ నేను ఒక పులిని మాత్రమే చూశాను . కోరలు ,పంజాలేని పులిని ఇప్పటివరకు చూడలేదు .పులి …

Read More »

ఆర్జీవి న‌యా షార్ట్ ఫిల్మ్‌.. ఈసారి మొత్తం విప్పేశాడు…

మిస్ట‌ర్ వివాద్ ఫుల్ జీనియ‌స్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. అయితే ఈసారి ఏకంగా తెల్లపిల్ల‌ని రంగంలోకి దించాడు వ‌ర్మ‌. అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఒక షార్ట్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్టుగా జ‌మానాలో ప్ర‌క‌టించాడు ఆర్జీవి. త‌ర్వాత ఆ చిత్రం గురించి అప్‌డేట్స్ ఏం లేక‌పోవ‌డంతో అంద‌రూ మ‌ర్చిపోయారు. అయితే వ‌ర్మ మాత్రం ఆ షార్ట్ ఫిల్మ్ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేసి …

Read More »

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌,సోదరులపై అట్రాసిటీ కేసు..!

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌, అతడి సోదరుడు శివబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సురేందర్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన డాక్టర్‌ దిలీప్‌చంద్రకు ఫరూఖ్‌నగర్‌ మండలం, బూర్గుల శివారులో భూములు, పౌల్ర్టీలు ఉన్నాయి. వాటిని బండ్ల గణేశ్‌ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఆస్తులపై ఉన్న బ్యాంకు రుణాలను చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనేది ఒప్పందంలో భాగం. సరైన సమయంలో రుణాలు …

Read More »

2018లో ప్ర‌భాస్ షాకింగ్ డెసీష‌న్ ఇదే..!!

అవును. 2018 సంవ‌త్స‌రంలో ప్ర‌భాస్ స‌రికొత్త నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. అయితే, ఈ నిర్ణయం త‌న పెళ్లి గురించే అయి ఉంటుందిలే అనుకుంటే పొర‌పాటేనండోయ్‌. బాహుబ‌లి (పార్ట్ వ‌న్‌, పార్ట్ – 2) చిత్రాల‌తో రికార్డుల మోత మోగించిన రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు సాహోతో అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. అయితే, 2018 సంవ‌త్స‌రంలో అభిమానుల‌ను అల‌రించేందుకు ప్ర‌భాస్ షాకింగ్ డెసీష‌న్ తీసుకున్నాడ‌ట‌. అయితే, అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న …

Read More »

”అలాగే నాశ‌న‌మైపోతాడు”.. క‌త్తి మ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అవును. అత‌ను అలాగే నాశ‌న‌మైపోతాడు. ఇప్ప‌టికైనా అత‌ను క‌ళ్లు తెర‌వాలి. లేకుంటే.. ప్రాపంచిక జ్ఞానం కూడా లేని ఆ వ్య‌క్తి ఎటూ కాకుండా పోతాడు అంటూ క‌త్తి మ‌హేష్ మ‌రో సారి విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించాడు. అస‌లు విష‌యానికొస్తే.. సినీ క్రిటిక్‌, బిగ్ బాస్‌(తెలుగు) మొద‌టి సీజ‌న్ పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ మ‌రోసారి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విరుచుకుప‌డ్డాడు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చుట్టూ ఇప్పుడు భ‌జ‌న …

Read More »

పాపం.. ఆ నిర్మాత ప‌రిస్థితేంటిప్పుడు..?

టాలీవుడ్‌లో వాళ్ల‌తో సినిమాలు చేస్తే కోట్ల‌కుపై చిలుకు లాభాలు వ‌స్తాయి. లెక్క‌లేని అభిమానుల సంఖ్య వారి సొంతం. కాబ‌ట్టి వారితో ఒక్క సినిమా తీస్తే చాలు నిర్మాత‌కు కాసుల‌పంట పండిన‌ట్లే. అప్ప‌టి వ‌రకు ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్ని న‌ష్టాలు వ‌చ్చినా వాళ్ల‌తో ఒక్క సినిమా చేస్తే చాలు డ‌బ్బులే.. డ‌బ్బులు అని అనుకునే ప‌రిస్థితి నిర్మాత‌ల‌ది. అలా అనుకునే ఇప్పుడు బొక్కా బోర్లా ప‌డుతున్నారు. ఇంత‌కీ ఆ హీరోలు …

Read More »

భయపెడుతున్న అనుష్క శర్మ ..

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మెప్పిస్తూనే మరోవైపు చిత్ర నిర్మాతగా డబుల్ రోల్ పోషిస్తూ అందరిచేత వహ్వా అనిపించుకుంటుంది బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ .తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుండగా ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ పరి .ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను అనుష్క శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది .టీజర్ లో అనుష్కా బాధగా చూస్తూ అందర్నీ భయపెట్టే విధంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat