బాలీవుడ్ హిస్టారికల్ కథలను చెక్కడంతో పేరుగాంచిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పద్మావత్. దీపిక పడుకొనే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నా.. వివాదాలు మాత్రం ఆగడం లేదు.. ఇప్పటికే పద్మావత్ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. అయితే ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలు తాజాగా సుప్రీ కోర్టును ఆశ్రయించారు. అసలు మ్యాటర్‌లోకి వెళితే.. ఎన్నో వివాదాల నడుమ పద్మావతి కాస్త …
Read More »పవన్ కళ్యాణ్‌ని నా కాళ్ల దగ్గరికి చేర్చేది వాళ్లే.. కత్తి ఆఫ్టర్ ఫెస్టివల్ వార్నింగ్..!
పవన్ అండ్ ఫాన్స్‌తో జరుగుతున్న రచ్చకి సంక్రాంతి శెలవులు ప్రకటించిన కత్తి మహేష్.. మళ్ళీ పట్టాలు ఎక్కేశారు. పవన్ ఫ్యాన్స్‌తో ఏర్పడిన వివాదంలో తాను ఇప్పటికే ఒక మెట్టు దిగానని, మొదట పవన్ వచ్చి తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశానని, అనంతరం ఆయన ఒక ట్వీట్ చేస్తే చాలని చెప్పానని అన్నారు. తాను ఎన్నడూ పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా తిట్టలేదని, ఆయన అభిమానులు మాత్రం తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని …
Read More »కత్తి కదిలించాడు.. కోన కెలికేశాడు.. అసలు తెర వెనుక ఏం జరుగుతోంది..?
ప్రముఖ తెలుగు సినీ క్రిటిక్ కత్తి మహేష్.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫై అలాగే ఆయన అభిమానుల ఫై విమర్శలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎడతెగని టీవీ చర్చలకు, వాదప్రతివాదాలకు దారితీస్తూ.. ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో టాలీవుడ్ మాటల రచయిత కోన వెంకట్ రంగంలోకి దిగారు. ఈ నెల 15 వరకు వేచిచూడాలని, అప్పటివరకు ఇటు కత్తి మహేశ్.. …
Read More »పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకొని.. దండం పెట్టి వెళ్ళిపో మహేష్.. లైవ్‌లో హీటెక్కిన మరో రచ్చ..!
సంక్రాంతి అయిపోయే వరకు కామ్‌గా ఉంటానన్న ప్రముక క్రిటిక్ కత్తి మహేష్.. మరోసారి పీకే ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డారు. ఓ ప్రముఖ న్యూస్ చానల్ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో కత్తి మహేష్, పీకే అభిమానులతో పాటు, జనసేన నేతలతో కూడా పాల్గొన్నారు. ఇక ఈ చర్చలో జనసేన నేత రాజారెడ్డి మాట్లాడుతూ…మహేశ్ కత్తి కథలు చెబుతున్నాడని, పవన్ పై ఆరోపణలు చేసేందుకు తన దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని …
Read More »వర్మ పరిచయం చేసిన మరో సెన్షేషన్.. మియా మాల్కోవా గురించి.. సంచలన విషయాలు..!
ప్రస్తుత సమాజంలో కొనసాగుతున్న సిగ్గు, బిడియం, కట్టబాట్లను, హిపోక్రసీని తుంచేసి శృంగారానికి గౌరవం కల్గించడం కోసం మన మిస్టర్ జీనియస్ డైరెక్టర్ కంకణం కట్టుకున్నాడని తన షార్ట్ ఫిల్మ్ టీజర్ చూస్తే అర్ధమవుతోంది. ఇక ఆ చిత్రంలో నటించిన పోర్న్‌స్టార్ మియా ఒక దేహం కాదని.. విశ్వవ్యాపితమైన ఒక మోహన రూపమని… మియా ఒక స్త్రీ కాదని… స్త్రీ లైంగిక స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు ప్రతిరూపమని… కొన్ని యుగాలుగా అణచివేయబడ్డ స్త్రీ …
Read More »రాజకీయ నాయకుల్లోనే వైఎస్ జగన్ అంటే నాకు ఇష్టం…స్టార్ హీరో
హీరో హీరోయిన్లు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడికి మద్దతు తెలుపుతారో అస్సలు అర్థం కాదు. కొంతమంది అయితే ఏకంగా రాజకీయాల్లోకే వచ్చేస్తుంటారు. తమిళ, తెలుగు చిత్రసీమలో అలాంటివారు చాలామందే ఉన్నారు. అయితే తాజాగా ప్రముఖ తమిళ నటుడు సూర్య ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సక్సెస్ కావాలని ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్‌ను పంపాడు. ప్రజలకు ఏదో మంచి చేయాలన్న …
Read More »మిస్టేక్ ప్రోమో …
ఈ వర్షానికి స్పర్శ ఉంటే నీ మనసే తాకేనుగా… నీ ఎదలోని పేరే పలికేలే ఇవాళే ఇలా…!
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ హవా ప్రస్తుతం పీక్స్‌లో నడుస్తోంది. ప్రతి సినిమాకి మినిమం గ్యారెంటీ సాంగ్స్ ఇస్తూ.. ఒకవైపు మాస్ మరోవైపు క్లాస్ సాంగ్స్‌తో సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. ఇక తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కవే.. సిచ్యువేషన్‌ను బట్టి తమన్ బ్యాగ్రౌండ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇక తాజాగా మెగాహీరో వరుణ్ నటిస్తున్న తొలిప్రేమ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి …
Read More »రాజమౌళి రహస్య పూజలు.. అక్కడే ఎందుకు చేస్తున్నారు..?
టాలీవుడ్ జక్కన్న రాజమౌళికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో ట్రాల్ అవుతోంది. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రాజమౌళికి ప్రస్తుతం గ్రహాలు అనుకూలించడం లేదట. దీంతో ఆయన మంత్రాలయంలోనే కొద్దిరోజులుగా ఉంటున్నారని సమాచారం. తన గ్రహ స్థితి బాలేదని జ్యోతిష్కులు చెప్పగా మంత్రాలయంలో పూజలు చేస్తున్నారట. ప్రస్తుతం గ్రహ పూజలు చేస్తేనే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా హిట్ అవుతోందని పండితులు సూచించారట. అందుకే పూజలు …
Read More »అలాంటివి చేయాలంటే.. ఒక్క బాలయ్యకి మాత్రమే సాధ్యం.. ఎనీ డౌట్స్..!
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తప్పుకుండా ఊహలకు అందని విన్యాశాలు వుంటాయి. జై సింహాలో కూడా అలాంటి విన్యాశం ఒకటి ఉంది. ఈ సినిమాలో బాలయ్య బొలెరో కారును ఒంటి చేత్తో పైకెత్తే సన్నివేశం ఒకటి హైలైట్‌గా నిలిచింది. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోను విష్ణు చైతన్య అనే నెటిజన్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు ట్విటర్‌లో పంపించారు. మహీంద్ర సర్.. బాలకృష్ణ బొలెరో కారు ఎత్తుతున్న …
Read More »