ప్రస్తుతం యూత్ అంతా ప్రియా ప్రకాష్ జపం చేస్తోంది. దీని వెనక బలమైన కారణం ఉంది. కంటిచూపుతోనే ఆమె అలా ఊపేస్తోంది. అసలు ఎవరీ ప్రియా ప్రకాష్. ఎందుకు ఆమె ఇంత పాపులర్ అయింది.. ఒక్క రోజులోనే ఆమె నటించిన వీడియోను 40 లక్షల మంది వీక్షించాల్సినంత సత్తా అందులో ఏముంది.. అంటారా… అక్కడే ఉంది అసలు విషయం. ఇది అసలు వాలంటైన్స్ డే సీజన్. అబ్బాయిలు అమ్మాయిలకు…అమ్మాయిలు అబ్బాయిలకు …
Read More »లవర్స్‌డే ముందే.. నయా ట్రెండ్ సెట్ చేసిన ప్రియా..!
ఓ అందమైన అమ్మాయి తన ఓరచూపులతోనే ప్రియుణ్ని చూస్తూ.. కన్నుకొడుతున్న సన్నివేశం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రేమికుల రోజు వచ్చేస్తున్న నేపథ్యంలో.. ఆ దృశ్యం విపరీతంగా వైరల్ అవుతోంది. మలయాళంలో తెరకెక్కుతున్న ఒరు అదర్ లవ్ అనే చిత్రంలో ఒక కథానాయిక నటిస్తున్న ప్రియ ప్రకాశ్ వారియర్ ఆ చిత్రంలో.. హైస్కూల్ విద్యార్థినిగా నటిస్తోంది. అయితే ఆదివారం విడుదల చేసిన చిన్న క్లిప్‌లో ప్రియా ఎక్స్‌ప్రెషన్స్‌కి యువత ఫిదా అయిపోతున్నారు.దీంతో …
Read More »రంగస్థలం సమంత ట్రీజర్ పై వెన్నెల కిషోర్ షాకింగ్ కామెంట్స్ …
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ,అక్కినేని కోడలు సమంత హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు సుకుమార్ నేతృత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం.ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ చిత్రానికి చెందిన పాత్రలను ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త స్టైల్ ల్లో రీలీజ్ చేస్తున్నాడు సుకుమార్ . మొదట హీరో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా ఇండస్ట్రీను ఊపేసింది .తాజాగా …
Read More »సమంత దగ్గరికి అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు లాఠీచార్జ్
అక్కినేని వారి కొడలు హీరోయిన్ సమంతను చూసేందుకు వచ్చిన అభిమానులు దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సివచ్చింది. తమిళనాడు కృష్ణగిరి జిల్లా కేంద్రంలో సోమవారం ప్రైవేటు నగల దుకాణానికి విచ్చేసిన సందర‌్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ నగల దుకాణం ప్రారంభోత్సవానికి అంబాసిడర్‌గా ఉన్న సమంత వచ్చారు. ఈ విషయం తెలుసుకుని ఆమెను చూసేందుకు వేలాది మంది షాప్ ముందు గుమిగూడారు. దుకాణం ప్రారంభించిన అనంతరం బయటకు వచ్చిన …
Read More »నాటకాలు ఆడుతున్న పవన్ కల్యాణ్..కత్తి మహేష్ సంచలన వాఖ్యలు
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధినేత నాటకాలు ఆడుతున్నరు… ఈ మాటలు స్వయాన సినీ క్రిటిక్, బిగ్‌బాస్ షో (తెలుగు) తొలి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ అన్నవే. కాగా, గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు, కత్తి మహేష్‌కు ఫేస్‌బుక్ వేదికగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ టార్గెట్‌గా పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు కత్తి మహేష్. …
Read More »నక్క తోక తొక్కిన ఎయిర్ టెల్ పాప …!
సాషా చైత్రి ఎయిర్ టెల్ 4 జీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు.అంతగా ఈ నాషా ప్రాచుర్యం పొందింది ఎయిర్ టెల్ యాడ్ తో .అయితే అమ్మడు నక్క తోక తొక్కింది.నాషా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన మోడల్.పంతొమ్మిది ఏళ్ళ వయస్సు మాత్రమే ఉన్న ఈ పాప టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వినాయకుడు ,కేరింత లాంటి చిత్రలనుతీసిన సాయికిరణ్ అడవి తీస్తున్న లేటెస్ట్ మూవీలో హీరోయిన్ …
Read More »ఫేస్ బుక్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న వీడియో..ఎవరీ పిల్ల అంటూ హల్ చల్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు.. ఆమెకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరంటే ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడీ పేరుతో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వెతికేస్తున్నారు. ఇందుకు కారణం ఓ చిన్న వీడియో అంతే. ఒరు అడార్ లవ్ పేరుతో తెరకెక్కుతున్న ఓ మలయాళ చిత్రంలో అమ్మాయి తన ప్రియుడిని ఎక్స్ ప్రెషన్స్ తో పిచ్చెక్కిస్తున్న …
Read More »అలా కన్నుకొట్టింది.. ఇలా వైరల్ అయ్యింది..!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు.. ఆమెకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అది ఓ మలయాళ సినిమా ఒరు ఆడార్ లవ్ సినిమాకు సంబంధించిన వీడియో. అందులో ఓ అమ్మాయి అబ్బాయి మధ్య కళ్ళతో జరిగే చిన్న సంభాషణ అందరికీ తెగ నచ్చేసింది. అంతలా వైరల్ అయిన ఆ అమ్మాయి ఎవరని తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ వార్త మీకోసమే కేరళ లోని త్రిసూర్‌కు చెందిన …
Read More »వరుణ్ తేజ్ సీక్రెట్స్.. తెరవెనుక తొలిప్రేమ ఎవరితో..?
మెగా కాంపౌండ్ నుండి అప్‌లోడ్ అయిన మెగాబ్రదర్ తనయుడు వరుణ్‌తేజ్ వరుసగా ఫిదా, తొలిప్రేమ చిత్రాలతో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. పిబ్రవరి 10 శనివారం విడుదలైన ఈ చిత్రం తొలిరోజు 9కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. కెరీర్‌లో భారీ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో అభినందనలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుత హీరోలు పాటిస్తున్న మూస ధోరణికి దూరంగా.. కథల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శిస్తోన్న వరుణ్ తన …
Read More »”పవన్ కల్యాణ్‌తో ఎఫైర్”.. ఫోటో వైరల్.. ! కన్ఫాం చేసిన అనసూయ..!!
ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు పిల్లలకు తండ్రి అయిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు జల్సాలో తనతో నటించిన పార్వతీ మెల్టన్, అలాగే పూనమ్ కౌర్‌లకు మధ్య ఎఫైర్ ఉందంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియా కోడై కూసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, మరో వైపు కత్తి మహేష్ కూడా పవన్ కల్యాణ్ పార్వతీ మెల్టన్, పూనమ్‌కౌర్‌తోనే కాదని, మరో ఐదారుగురుతోనూ ఎఫైర్ ఉందని చెప్పిన …
Read More »