బిగ్ బ్రేకింగ్: మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు..!! అవును, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కోర్టు నోటీసులు పంపించింది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా అలెర్ట్ అయింది. ఇంతకీ మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు పంపడమేంటి అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా..!! అసలు విషయానికొస్తే.. కూతురు శ్రీజ విషయంలో మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు పంపింది. అయితే, శ్రీజ మొదట ఓ వ్యక్తిని ప్రేమించి మెగా కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడమే …
Read More »షాక్ న్యూస్ ..బండ్ల గణేష్‌కు భయంకరమైన వ్యాధి..!
తెలుగు సినిమాల్లో చిన్న చిన్న కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ.. స్టార్ ప్రొడ్యుసర్ గా ఎదిగారు. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో వంటి చిత్రాలతో బండ్ల గణేష్ బడా నిర్మాతగా మారారు. అయితే ఆ హోదాను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయారు నిర్మాత బండ్ల గణేష్. వరుస వివాదాలతో నిరంతరం వార్తల్లో వ్యక్తిగా ఉంటూనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడిగా మారారు. …
Read More »దుమ్ములేపుతున్న రంగస్థలం లేటెస్ట్ సాంగ్..!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అక్కినేని కోడలు సమాంత జంటగా నటిస్తున్న చిత్రం రంగస్థలం .ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా తాజాగా మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.”రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ…పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు..” అంటూ మొదలయ్యే ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం.. మానసి గాత్రం.. దేవీ అందించిన బాణీ అందరిని …
Read More »మోడీ, చంద్రబాబు సర్కార్‌లకు సూపర్‌స్టార్ వార్నింగ్..!!
మోడీ, చంద్రబాబ్ సర్కార్‌లకు సూపర్‌స్టార్ వార్నింగ్..!! ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు వార్నింగ్ ఇచ్చాడు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. స్వయాన నెటిజన్లే. అయితే, ఈ మాటలు మేము అనడానికి కారణం కూడా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. నెటిజన్లు అలా అనడానికి కారణం ఏంటి..? ఇంతకీ మోడీ, చంద్రబాబులకు సూపర్‌స్టార్ మహేష్ బాబు …
Read More »నన్ను వాడుకుని వదలివేశారు..పవన్ కళ్యాణ్
2014 లో తనను రాజకీయంగా వాడుకుని వదలివేశారని భావిస్తున్నానని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.తన ఇంటిపై ఐటి అదికారులను కూడా పంపించారని ఆయన ఆరోపించారు. కేంద్రంతో గొడవ పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని ఆయన అన్నారు.టీడీపీ ఇతర పార్టీలు కేసులకు భయపడుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం గుజ్జర్లు, తెలంగాణ ఉద్యమం మాదిరి సాగాలని ఆయన అబిప్రాయపడ్డారు.పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. …
Read More »1990లో విజయశాంతి అలా చేసింది..2018లో నయనతార ఇలా..!
1990 లో ఎ. మోహన గాంధీ దర్శకత్వంలో సూర్య మూవీస్ పతాకంపై ఎ. ఎం. రత్నం నిర్మించిన చిత్రం కర్తవ్యం . ఇందులో విజయశాంతి, వినోద్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఓ నిజాయితీ గల పోలీసు అధికారిణి అంగబలం, అర్థబలం కలిగిన అవినీతి పరులను, రౌడీలను ఎలా ఎదుర్కొన్నదీ ఈ చిత్ర కథాంశం. ఇప్పుడు కర్తవ్యం టైటిల్‌తోనే నయనతార మార్చి 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లేడి సూపర్ స్టార్ …
Read More »జనసేన ఛాప్టర్ క్లోజ్..! జేపీ సంచలన వ్యాఖ్యలు..!!
రాజకీయాల్లో ముక్కుసూటితనంగా మాట్లాడగల వ్యక్తిగా పేరొందిన జయప్రకాష్ నారాయణ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలానే తయారవుతోందని పేర్కొన్నారు. అయితే, 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఓట్లు చీల్చేందుకు రాజకీయ రంగప్రవేశం చేసి చివరికి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ …
Read More »ప్రత్యేక హోదా సాధించే సత్తా ఒక్క జగన్‌కే ఉంది..! టాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు ..!!
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకురాగల సత్తా ఒక్క జగన్‌కు మాత్రమే ఉందని, రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటికీ ప్రత్యేక హోదాపై పోరాడుతున్న నాయకుడు ఒక్క జగనే అంటూ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు దాసరి అరుణ్. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాసరి అరుణ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి తెలుసని, జగన్ …
Read More »బాబును నమ్మడం కంటే జగన్ ను నమ్మండి-ప్రముఖ సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మద్దతు లభిస్తుందా..!.ఇప్పటికే ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీ ను శాసించి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ..ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలిగా..ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటంచేస్తున్న ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఒక్కరే పార్టీలో సినీ గ్లామర్ …
Read More »రకుల్ ప్రీత్‌సింగ్ ఎందుకు ఇంత బక్క చిక్కిందో తెలుసా..?
తెలుగులో అగ్ర హీరోలందరి సరసన సినిమాలు చేసి టాప్ చైర్ ని ఎంజాయ్ చేసిన రకుల్ ఈ మధ్య బాగా స్లో అయిపోయింది. ఇటీవల రీలీజ్ అయిన ‘స్పైడర్’ సినిమా తర్వాత రకుల్ ప్రీత్‌సింగ్‌కు తెలుగులో కంటే హిందీ, తమిళ చిత్రాల్లోనే నటించే అవకాశం వస్తున్నట్లు సమచారం. అయితే తెలుగులో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ జాగర్తగా అడుగులు వేసింది.అటు నటనని ఇటు గ్లామర్ ని కావలసినంత వాడుతూ ఆడియన్స్ …
Read More »