ప్రముఖ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ క్రిటిక్ ,ప్రముఖ నటుడు కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కత్తులు దూశారు.గత కొంతకాలంగా మౌనంగా ఉన్న కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద తాజాగా ట్విట్టర్ సాక్షిగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.అందులో భాగంగా కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ మొదట్లో భానిసత్వమే ఉంది.తాజాగా అది అవినీతి అక్రమాలు చేసే స్థాయికి …
Read More »కర్నూల్‌లో జరిగే ఎమ్మెల్యే ఫంక్షన్ కు ఎన్టీఆర్
నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ జోడీగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ‘ఎమ్మెల్యే’ విడుదలకు రెడీ కావడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేసింది. ‘ఎమ్మెల్యే’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు ఉపేంద్ర మాధమ్. ‘ఎమ్మెల్యే’ టైటిల్ పాటు టీజర్, సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ నెల 17 కర్నూల్‌లో జరిగే ఈవెంట్‌కు యంగ్ …
Read More »సీనియర్ సినీనటుడు సత్యనారాయణ మృతి..!
సీనియర్ సినీనటుడు వంకాయల సత్యనారాయణ (78) కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంకాయల సత్యనారాయణ అనేక చిత్రాల్లో క్యారెక్టర్ నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సీరియల్స్‌లోనూ నటించారు. see also..వైఎస్ జగన్ ను 2019 లో ముఖ్యమంత్రిని చెయ్యడంలో ప్రముఖ పాత్ర ఎవరిదో తెలిస్తే..టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళే ….! సత్యనారాయణ 1940వ సంవత్సరం, …
Read More »రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ రేష్మా…?
ప్రస్తుత రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయల్లోకి రావడం కొత్త ఏమి కాదు.మరి ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీను తీసుకుంటే మహానటుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అప్పట్లో టీడీపీ పార్టీ పెట్టిన తొమ్మిది నెలలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీ పెట్టిన వారు అంతగా విజయవంతం కాకపోయిన కానీ ఎంపీ ,ఎమ్మెల్యేలుగా రాణిస్తున్నారు.వీరి జాబితాలోకి చేరనున్నారు ఈ రోజుల్లో సినిమాతో తెలుగు సినిమా …
Read More »23 ఏళ్ల నటి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య
బెంగాలీ టీవీ సీరియల్ నటి 23 ఏళ్ల మౌమిత సాహా తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. దక్షిణ కోల్ కతా లోని రీజెంట్ పార్క్ ఏరియాలో ఉన్న తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం మధ్యాహ్నం నుంచి డోర్ ఓపెన్ చేయకపోవడంతో… ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడకు చేరుకున్న పోలీసులు, తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లారు. ఇంటిలోకి వెళ్లిన …
Read More »ఎన్టీఆర్ సినిమాలో ప్రియ ప్రకాష్ వారియర్ కు అవకాశం ..!
కేవలం ఒకే ఒక్క లుక్ తో దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత మదిని కొల్లగొట్టిన భామ ప్రియ ప్రకాష్ వారియర్ .పట్టుమని ముప్పై సెకండ్లు కూడా లేని ఆ వీడియోలో ప్రియ ప్రదర్శించిన హావభావాలతో రాత్రికి రాత్రే టాప్ రేంజ్ కు దూసుకుపోయింది అమ్మడు. ఆ ఒక్క వీడియోతో అమ్మడుకు మాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అంటూ తేడా లేకుండా వరస అవకాశాలు వస్తున్నాయి.అందులో భాగంగా టాలీవుడ్ లో …
Read More »బ్యాంక్ స్కాంలో.. హీరోయిన్ సింధు మీనన్..!
టాలీవుడ్ లో ‘చందమామ’హీరోయిన్ సింధు మీనన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. నకిలీ పత్రాలు సమర్పించి రుణం పొందడంతో పాటు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సింధు మీనన్‌తో పాటు ఆమె ముగ్గురు సోదరులపై బెంగళూరు ఆర్‌ఎంసీ యార్డ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జ్యుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రై.లి. సంస్థ పేరుతో ఆర్‌ఎంసీ యార్డ్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి మీనన్ రూ.36 లక్షలు రుణం తీసుకున్నారు. …
Read More »రానాతో లవ్ ఎఫైర్ పై రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ ..!
రకుల్ ప్రీత్ సింగ్ చక్కని అందంతో ..అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ.వరస విజయాలతో ఇటు కుర్రకారు అటు టాలీవుడ్ అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.అయితే ఇటివల ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది ముద్దుగుమ్మ .ఆ ఇంటర్వ్యూ లో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆరు అడుగుల పొడవు ..చక్కని అందంతో పాటుగా సాంప్రదాయ బద్ధమైన …
Read More »రవితేజకి నో చెప్పిన “కాజల్ “..!
కాజల్ అగర్వాల్ ఒకవైపు అందంతో మరోవైపు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న చందమామ.యంగ్ హీరోల పక్కన నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్రమక్రమంగా స్టార్ హీరోల పక్కన నటించే స్థాయికి ఎదిగి స్టార్ హీరోయిన్ పొజిషన్ కు ఎదిగింది. అయితే అమ్మడు టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజ కు బిగ్ షాకిచ్చింది .ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్తగా వస్తున్నా చిత్రంలో రవితేజ హీరోగా …
Read More »సాయిపల్లవి ప్రేమలో ఉందా ..!
సాయిపల్లవి ఫిదా అనే ఒక్క మూవీతో తెలుగు ఇండస్ట్రీలో వరస అవకాశాలను దక్కించుకున్న నేచురల్ బ్యూటీ.ఈ మూవీ తెలంగాణ యాష భాషలో డబ్బింగ్ చెప్పి కుర్రకారును తన బుట్టలో వేసుకున్న ముద్దుగుమ్మ.అయితే ఈ అమ్మడు ఏపీ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజతో ప్రేమలో మునిగితేలుతున్నట్లు సోషల్ మీడియా లో ,కొన్ని వార్త పత్రికల్లో ,ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తన తనయుడిపై వస్తున్నా …
Read More »