చిత్రం: రంగస్థలం నటీనటులు: రామ్‌చరణ్.. సమంత.. ఆది.. ప్రకాశ్‌రాజ్.. జగపతిబాబు.. అనసూయ.. నరేష్.. రోహిణి.. రాజీవ్ కనకాల తదితరులు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు కూర్పు: నవీన్ నూలి కళ: రామకృష్ణ, మౌనిక పోరాటాలు: రామ్-లక్ష్మణ్ సాహిత్యం: చంద్రబోస్ రచన: తోట శ్రీనివాస్.. కాశీ విశాల్.. బుచ్చిబాబు.. శ్రీనివాస్ రంగోలి నిర్మాతలు: నవీన్ ఎర్నేని.. వై. రవిశంకర్.. మోహన్ చెరుకూరి దర్శకత్వం: సుకుమార్ బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్ …
Read More »అందరికి తెలుసు..రకుల్ ప్రీత్ సింగ్ చెప్పేవన్నీ పచ్చి అబద్దాలే..మాధవీలత
సినిమా వాళ్లను ఉద్దేశించి టీవీ 5 జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై మా అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అన్న పదానికే తావులేదని వ్యాఖ్యానించారు. రకుల్ వ్యాఖ్యలను నటి శ్రీరెడ్డి తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మరో నటి మాధవీలత కూడా స్పందించారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అన్న పదమే లేదని, అవకాశాల కోసం ఎవరూ ఏమీ త్యాగాలు …
Read More »సీఎం కేసీఆర్ తో ప్రకాష్ రాజ్ భేటీ ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ రోజు గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను కలిశారు.మొదటిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో ప్రకాష్ రాజు భేటీ అయ్యారు .అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు.ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ భేటీపై పలు ఉహాగానాలు …
Read More »భరత్ అనే నేను ఆడియో వేడుక ఎక్కడో తెలుసా..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత మహేష్-కొరటాల కాంబినేషన్‌లో మూవీ వస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ …
Read More »“ఎన్టీఆర్ “బయో పిక్ ఫస్ట్ లుక్ విడుదల..
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ సీనియర్ నటుడు ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు తేజ ఒక బయో పిక్ ను తెరకెక్కించనున్న సంగతి తెల్సిందే.ఎన్.బీ.కే ఫిల్మ్,వారాహి చలనచిత్రం ,విబ్రీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో ఎన్టీఆర్ తనయుడు ,స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ …
Read More »టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్ డెసిషన్…!
టీడీపీ పార్టీ అంటే అప్పటివరకు ప్రజలు విరక్తి చెంది ఉన్న కాంగ్రెస్ పాలనను అంతమొందించడానికి ..తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి చాటడానికి ..అప్పటివరకు ఉన్న రాజకీయాలపై అసహ్యం వేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా తన ప్రభావాన్ని చాటుతున్న కానీ తనను ఆదరించిన ప్రజల కోసం ఏమైనా చేయాలనే ఆశతో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ.అట్లాంటి పార్టీ వలన ఎంతోమంది రాజకీయ నేతలకే కాదు ఏకంగా …
Read More »నేను తలచుకుంటే బాబుకు డిపాజిట్ కూడా దక్కదు ..-మోహన్ బాబు ..!
టాలీవుడ్ సీనియర్ నటుడు ,హీరో ,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయ్యారు.ఇటివల టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఒక పక్క ఏపీ ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే మరోవైపు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఏసీ రూమ్లో కూర్చుంటూ ..కార్లలో తిరుగుతూ హీరోయిన్లతో కులుతున్నారు. See Also:టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్ డెసిషన్-చిక్కుల్లో …
Read More »వైసీపీలోకి సీనియర్ స్టార్ హీరో ..ఎంపీ సీటు ఖరారు …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏళ్ళుగా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ చేస్తున్న అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ..ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా కడిగిపారేస్తున్న వైసీపీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు,నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.అయితే తాజాగా మరో సీనియర్ నటుడు ,ఇండస్ట్రీలో …
Read More »డ్రెస్ లేకుంటే యోగా బాగా చేసేదాన్ని..శిల్పాశెట్టి..వీడియో వైరల్..!
యోగా అంటే మనదేశంలో ముందుగా గుర్తొచ్చే సెలబ్రిటీల్లో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ముందుంటారు. యువత యోగాపై మరింత ఆసక్తిని పెంచేందుకు శిల్పా శెట్టి యోగా అవగాహన తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. యోగాని ప్రమోట్ చేసే క్రమంలో స్వయంగా తాను చేసిన యోగాను వీడియోగా చేసి విడుదల చేశారు. అంతేకాకుండా యోగా శిక్షణపై రెండు పుస్తకాలను కూడా శిల్పా రాశారు. అయితే శిల్పాశెట్టి సరదాగా చేసిన వ్యాఖ్య ఇపుడు నెట్టింట్లో బాగా …
Read More »నన్నెందుకు వచ్చి అడగరు..నిన్నే ఎందుకు అడుగుతున్నారు..కరాటే కళ్యాణి..?
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతోంది అంటూ పలువురు నటీమణులు మీడియాకెక్కి రచ్చ చేయడంపై నటి కరాటే కళ్యాణి స్పందించారు. ఎక్కడైన ఎవరికైన టాలెంట్ ఉంటేనే ఎవరైనా అవకాశాలు ఇస్తారు, నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తున్నారంటే..ఈమెలో టాలెంట్ ఉంది, డైలాగ్ డెలివరీ బాగా ఉంటుంది అని వారు నమ్మారు కాబట్టే అని కళ్యాణి తెలిపారు.అంతేగాక నన్ను వాడుకున్నారు అని ఆరోపిస్తున్నా వారు…. అలాంటి అవకాశం …
Read More »