మీరు చదివింది నిజమే ..ఇటివల అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన సమంతా ఇటు వైవాహిక జీవితంలో అటు సినిమా జీవితంలో విజయవంతంగా దూసుకుపోతుంది.ఈ క్రమంలో సమ్మూ హీరోయిన్ గా ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..ప్రముఖ దర్శకుడు సుకుమార్ నేతృత్వంలో వచ్చిన మూవీ రంగస్థలం .. ఇటివల విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగోడుతుంది.ఈ …
Read More »మరోసారి శ్రీరెడ్డి పవన్ అభిమానులను హెచ్చరిస్తూ ఫేస్‌బుక్‌లో సంచలనమైన పోస్టు ..!
తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పేరిట మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గళమెత్తి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి..పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమెపై పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమెను దూషిస్తూ.. కించపరుస్తూ.. అవమానిస్తూ.. బెదరిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. పలువురు పవన్ అభిమానులు ఆమెకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. బిగ్‌బాస్ షో …
Read More »సంధ్య షాక్ న్యూస్.. జీవితా రాజశేఖర్ సంబంధించిన పక్కా ఆధారాలు, సాక్ష్యాలు ..!
జీవితా రాజశేఖర్ సంబంధించిన పక్కా ఆధారాలు, సాక్ష్యాలు ..సంధ్య తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదంపై పీవోడబ్ల్యూ నేత సంధ్య చేసిన తీవ్ర ఆరోపణలపై జీవితా రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే… అయితే జీవిత వ్యాఖ్యలపై చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు సంధ్య… నా దగ్గర జీవితకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు చాలా ఉన్నాయని… పోలీసు కేసు పెట్టింది కాబట్టి అక్కడే వివరాలు అందజేస్తానని ప్రకటించడం …
Read More »రాత్రి 11 గంటలకు శ్రీరెడ్డిని వెంటాడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..!
జూబ్లీహిల్స్‌లోని ఓ టీవీ ఛానెల్ నిర్వహించే డిబెట్ లో పాల్గొనేందుకు శ్రీరెడ్డి వచ్చిన విషయం తెలుసుకొన్న పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ అక్కడికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితి సృష్టించారు. శ్రీరెడ్డి ఇంటికి వెళ్తుండగా వాహనాన్ని వెంబడిచారు. చివరికి పోలీసులు జోక్యంచేసుకుని ఆమెను ఇంటి వద్ద దిగబెట్టారు. మంగళవారం రాత్రి శ్రీరెడ్డి టీవీ కార్యాలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో ఆ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు …
Read More »భరత్ అనే నేను సూపర్ హిట్..తేల్చేసిన ప్రముఖ క్రిటిక్..!!
తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతురతతో ఎదిరిచుస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో నటించగా..కైరా అద్వాని హిరోయిన్ గా నటిస్తుంది.అయితే మహేష్ ఒక పొలిటికల్ లీడర్ గా కనిపించడం ఇదే మొదటిసారి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్,పాటలు అభిమానులను ఎంతగానో …
Read More »“భరత్ అనే నేను”.. మహేశ్ అభిమానులకు శుభవార్త..!!
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కైరా అద్వాని హిరో యిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భరత్ అనే నేను.ఈ సినిమా రేపు విడుదల కానుంది.ఈ క్రమంలో మహేష్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది .ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల సందర్భంగా ఎనిమిది రోజులపాటు డైలీ ఒక ప్రత్యేక షో ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే వేసవి సెలవులు కావడం, సినిమాకు …
Read More »శ్రీరెడ్డికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాంచరణ్..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలపై మెగా ఫ్యామిలీ దాడికి దిగింది. పవన్ శ్రీరెడ్డి కి ఉచిత సలహా ఇవ్వడం, దీంతో ఆమె అతనికి ఘాటైన కౌంటర్ ఇవ్వడంతో గొడవ కాస్తా శ్రీరెడ్డి vs మెగా ఫ్యామిలీ అన్నట్లు తయారైంది. అయితే పవన్ పై శ్రీరెడ్డి చేసిన వాఖ్యలపై ఇప్పటికే పవన్ అన్నయ్య నాగబాబు ,వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ …
Read More »పవన్ కళ్యాణ్ ను ప్రేమించా -యంగ్ హీరోయిన్…
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రేమించాను అని షాకింగ్ కామెంట్స్ చేశారు ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోయిన్.ప్రస్తుతం ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు ఐదో వైఫ్ రెడీ అయిందని పోస్టులు పెడుతూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు .అసలు విషయానికి ప్రముఖ నటి శ్రీరెడ్డి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేస్తున్న సంగతి విదితమే.దీని …
Read More »నటి హేమ సంచలన వ్యాఖ్యలు..!!
తెలుగు ఇండస్ర్టీని నమ్ముకుని యాక్టింగ్ స్కూళ్లకు వేలకు వేలు దారపోసి నటనలో శిక్షణ తీసుకుని వచ్చిన తెలుగు వారికే ఎక్కువ శాతం అవకాశాలు ఇవ్వాలని నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం టాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. కాగా, నటి శ్రీరెడ్డి ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చిన క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఇవాళ నాగబాబు, నటి హేమ స్పందించారు. అయితే, మూడు పెళ్లిళ్లు చేసుకున్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ …
Read More »పవవన్ మూడు పెళ్లిళ్లపై నాగబాబు స్పందన..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై అతని అన్న, నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల కాలంలో పవన్‌కు మహిళలంటే గౌరవం లేదని, మహిళలంటే ఆటబొమ్మలా చూసే వ్యక్తిత్వం పవన్ కల్యాణ్‌ది అంటూ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, శ్రీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై నాగబాబు ఇవాళ స్పందించారు. see also :నాగబాబుపై సంచలన పోస్ట్ పెట్టిన …
Read More »