ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రం ఇంకా విజయవంతంతో దుసుకేల్లుతుంది. ఈ చిత్రాన్ని పలు రాష్ట్రాలలోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.అయితే ప్రిన్స్ కి తమిళంలోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దానిని దృష్టిలో పెట్టుకొని సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ రోజు భరత్ అనే …
Read More »విశాల్ న్యూ మూవీ ట్రైలర్ అదిరింది ..!
తమిళ హీరో విశాల్ కథానాయకుడిగా లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ అభిమన్యుడు.మిథున్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది .వచ్చే నెల ఒకటో తారీఖున ఈ మూవీను విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది . ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది .ఇందులో నాకు ఒక విషయం అర్ధం కావడంలేదు .మిలిటరీ వాడికి …
Read More »టీం ఇండియా ప్లేయర్ తో డేటింగ్ చేస్తున్న “నాగచైతన్య “భామ ..!
సినిమా వాళ్లతో క్రికెటర్లు ప్రేమలో పడటం..డేటింగ్ చేయడం మనం తరచుగా వింటూనే ఉన్నాం .ఇటివల టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో ప్రేమలో పడి వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా వీరి లిస్టులోకి మరో క్రికెటర్ చేరిపోయారా .. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటుస్తూనే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న భామతో టీం ఇండియా యంగ్ ప్లేయర్ ..ఇటివల ముగిసిన …
Read More »రమా రాజమౌళిపై వైరల్ న్యూస్..!!
బాహుబలి చిత్రంతో రాజమళి ప్రతిభ ఖండాంతరాలను దాటి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. రాజమౌళి ఏ సినిమా తీసినా అందులో ఫ్యామిలీ.. ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉంటుందన్న విషయం సినీ జనాలకు విధితమే. అందులోను రాజమౌళి భార్య రమదే కీలక పాత్ర అని చెప్పుకోక తప్పదు. రాజమౌళి ఏ సినిమా తీసినా అందులో కాస్టూమ్ డిజైనర్‌గా రమదే కీలక బాధ్యతలు. మగధీ, బాహుబలి చిత్రాలకు రమనే కాస్టూమ్ డిజైనర్‌గా వ్యవరించింది. ఇదిలా …
Read More »హీరో సునీల్ షాకింగ్ నిర్ణయం..!!
స్టార్ కమెడియన్‌గా టాప్ రేంజ్‌ను అనుభవిస్తున్న రోజుల్లోనే మర్యాద రామన్న చిత్రం ఇచ్చిన కిక్‌ను బేస్ చేసుకుని హీరోగా కంటిన్యూ అవుదామని నిర్ణయించుకున్నాడు నటుడు సునీల్. అయితే, నటుడు సునీల్ అలా అనుకున్నాడో లేదో హీరోగా చేసిన మొదటి రెండు మూడు సినిమాలు సక్సెస్ బాట పట్టినా.. ఆ తరువాత విడుదలైన చిత్రాలన్నీ బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇలా వరుస ప్లాప్‌లలో ఉన్న సునీల్ తన నిర్ణయాన్ని మార్చుకుని …
Read More »బిగ్‌బాస్ – 2 కంటెస్టెంట్లు లిస్ట్ ఇదే..!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి బుల్లితెరపై వ్యాఖ్యాతగా వ్యవహరించిన షో బిగ్‌బాస్. ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమైన ఈ షో అప్పట్లో మంచి పేరు, రేటింగ్స్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, మొదటి భాగం మొత్తం 70 రోజులపాటు సాగింది. చివరకు ఫైనల్‌లో నటుడు శివ బాలాజీ విజేతగా నలిచాడు. ఇక అప్పట్నుంచి సీజన్ -2పై మరింత ఆసక్తి పెరిగింది. అయితే, అనూహ్యంగా ఆ షోకు నేచురల్ స్టార్ …
Read More »రాజుగాడు మూవీకి యు/ఎ సర్టిఫికెట్..!!
యువహీరో రాజ్ తరుణ్ హీరోగా అమైరా దస్తూర్ హిరోయిన్ గా నటిస్తున్న చిత్రం ” రాజుగాడు “. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది.వచ్చే నెల ఒకటోతారీఖు విడుదల కాబోతున్నది.ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. మూవీ కి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. రాజ్ తరుణ్ తో ‘ఈడో రకం ఆడో రకం’, ‘అందగాడు ‘, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి మంచి విజయవంతమైన చిత్రాలనందించిన ఎ.కె.ఎంటర్ …
Read More »తెలంగాణ రుచులకు పలువురు సినీనటులు ఫిదా..!!
తెలంగాణ వంటకాలకు పలువురు ప్రముఖ సినీ నటులు ఫిదా అయ్యారు.ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో కొంతమంది ప్రముఖ సినీనటులు ఒకచోట చేరి సందడి చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్పైస్ కిచెన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో సినీ నటులు శ్రీకాంత్, తరుణ్, శివాజీరాజా, ప్రిన్స్, బెనర్జీ, హేమా తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు అభిమానులను అలరించారు. తెలంగాణ వంటకాల రుచులంటే చాలా ఇష్టమని …
Read More »‘మహానటి’ సినిమాలోని మరో డిలీటెడ్ వీడియో..!! సోషల్ మీడియాలో హల్‌చల్
లెజెండరీ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’.. ఈ సినిమా విజయవంతంగా దూసుకపోతోంది. అటు కొంతమంది విమర్శిస్తున్నా.. ప్రశంసలతోపాటు వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో అందంగా ఒదిగిపోయిన ప్రముఖ నటి కీర్తి సురేష్ సహా, ఈ చిత్రంలో పలు కీలక భూమికను పోషించిన ఇతర నటీనటులు, చిత్ర దర్శక నిర్మాతలు, సంగీత దర్శకుడితో పాటు ఇతర సిబ్బందిపై కూడా ప్రశంసంల వర్షం …
Read More »సూపర్ స్టార్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ ..!
సూపర్ స్టార్ రజనీ కాంత్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ కాలా .ప్రస్తుతం ఈ మూవీ విడుదల కోసం ఒక్క భారతదేశంలోనే కాదు ఏకంగా ప్రపంచం అంతటా ఎంతో ఉత్సకతతో ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదేమో ..అంతగా ఆయనకు అభిమానులున్నారు .అయితే ప్రస్తుతం రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి కూడా తెల్సిందే . ఈ క్రమంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రధాన సమస్య కావేరి …
Read More »