సరిగ్గా ఏడాది క్రితం పరమపదించిన దాసరి నారాయణరావు సినిమా వాళ్లే కాదు.. ప్రేక్షకులు సైత మరిచిపోవడం అసాధ్యం. దాసరి నారాయణ రావు మృతి చెందింది అప్పుడే ఏడాది గడిచిందా అని అనిపించక మానదు. ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగే వాళ్లలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు అగ్రజుడు. ఆయన దర్శకత్వం వహించిన ఎన్న చిత్రాల్లో నటించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. మోహన్‌బాబుకు దాసరి నారాయణరావు అంటే అత్యంత ఇష్టం. నిరంతరం మీరు …
Read More »పెళ్లిపై త్రిష క్లారిటీ..!!
టాలీవుడ్, కోలీవుడ్‌లో మాంచి ఫేమస అయిన త్రిష ఇటీవల పెళ్లి చేసుకోనన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మధ్య వరుణ్ అనే వ్యక్తితో నిశ్చితార్ధం జరిగినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది రద్దయింది. ఇటీవల తమిళనాడుకు చెందిన ఒక బిజినెస్ మెన్‌తో త్రిష ప్రేమ వ్యవహారం నడుపుతుందనే వార్తలు వచ్చాయి. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలను త్రిష ఖండించింది. తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని …
Read More »సావిత్రికి మందు అలవాటు చేసింది ఎవరో తెలుసా..?
అలనాటి మేటి నటి సావిత్రి జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన మూవీ మహానటి. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతీ పాత్రను అద్భుతంగా చెక్కి సినిమాకు ప్రాణం పోశారు. సావిత్రిగా కీర్తి సురేష్, జెమినీ గణేషన్‌గా దుల్కర్, ఏఎన్ఆర్‌గా నాగచైతన్య, ఎస్వీఆర్‌గా మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్ తదితర నటీనటులు వారి వారి పాత్రల్లో జీవించేశారు. ఇంత మంది ఇన్ని పాత్రలు చేసిన మూవీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అయితే, అందరికంటే ఎక్కువ మార్కులు …
Read More »రాజుగాడు హిట్టా ..ఫట్టా -దరువు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ ..!
సినిమా పేరు: రాజుగాడు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజనా రెడ్డి కథ సహాకారం : ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ నటీనటులు: రాజ్‌తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, ప్రవీణ్, సితార తదితరులు ఛాయాగ్రహణం :రాజశేఖర్ సాహిత్యం:రామజోగయ్య శాస్త్రి /భాస్కర భట్ల ఎడిటర్ :ఎంఆర్ వర్మ సంగీత దర్శకుడు: గోపీ సుందర్ నిర్మాత: అనిల్ సుంకర సంస్థ : ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ విడుదల తేదీ: 01-06-2018 రేటింగ్: 3.25\5 టాలీవుడ్ …
Read More »మోహన్‌లాల్ ఛాలెంజ్ ను స్వీకరించిన ఎన్టీఆర్..!
కేంద్రమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ ప్రారంభించిన ‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ ఛాలెంజ్‌లో భాగంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో పాల్గొంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రముఖ నటుడు మోహన్‌లాల్..ఎన్టీఆర్‌కు సవాలు విసురుతూ ఇటీవల తన ఫిట్‌నెస్ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సవాలును ఇప్పుడు తారక్ స్వీకరించారు. తన ఫిట్‌నెస్ ట్రైలర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో తారక్ లెగ్ కర్ల్స్(కాళ్లతో …
Read More »వైఎస్ జగన్‌పై.. సూపర్ స్టార్ కృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తమ మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు కూడా జగన్‌తో కలిసి ప్రజా సంకల్ప యాత్రలో నడిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా ఇటీవల సినీ నిర్మాత, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ, అలాగే, పృథ్వీరాజ్ జగన్ …
Read More »ముగ్గురికి తలో లక్ష యాబై వేల రూపాయలిచ్చిన పోసాని కృష్ణమురళి ..!
ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ కథ రచయిత ..దర్శకుడు ..నిర్మాత ..నటుడు..అన్నిటికి మించి మంచి మనసున్న వాడు పోసాని కృష్ణమురళి .టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు కథ ,మాటలను అందించిన చాలా సినిమాలని తన దర్శకత్వంలో తెలుగు ప్రజలకందించడమే కాకుండా వందల సినిమాల్లో నటించారు.ఎవరన్న కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఉన్నఫలంగా స్పందించి అండగా ఉంటారు పోసాని . తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ సాక్షీలో ప్రసారమైన వెన్నుతడితే …
Read More »‘ఖుషీ’ సినిమా 27 సార్లు చూశా..సంజనా రెడ్డి
మన దగ్గర టాలెంట్ ఉంటె ఏ పనిలోనైన విజయం సాధించవచ్చు.రోజు రోజుకి సమాజం మారుతున్న ఈ రోజుల్లో తెలుగు సినిమాలు ఏ విధంగా వస్తున్నాయో మనందరికీ తెలిసిందే.తెలుగులో కొంతమంది మహిళలు మాత్రమే దర్శకులుగా పరిచయమావుతూ..తమ అభిరుచికి అనుగుణంగా కొత్త కొత్త కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా వారి జాబితాల్లోకి సంజనా రెడ్డి చేరిపోయారు.ఈ రోజు యువ నటుడు రాజ్ తరుణ్ హీరోగా ఆమె రూపొందించిన రాజుగాడు సినిమా …
Read More »అనసూయకు “ఐ లవ్ యూ” చెప్పిన హైపర్ ఆది ..!
మీరు చదివింది అక్షర సత్యం ..ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ అనసూయకు ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో ప్రతి గురువారం రాత్రి తొమ్మిదిన్నరకు ప్రసారమై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఐ లవ్ యూ అని చెప్పాడు .మరి దానికి యాంకర్ అనసూయ ఏమన్నారో తెలుసా . అయితే చదవండి మీరే తెలుసుకోండి ఏమి జరిగిందో .ప్రతిగురువారం మాదిరిగా నిన్న గురువారం రాత్రి హైపర్ ఆది స్కిట్ ప్రారంభానికి ముందు …
Read More »నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా పూర్తి కలెక్షన్లు ఇవే..!!
స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ,అను ఇమాన్యుయల్ జంటగా నటించిన చిత్రం నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా . ఈ మూవీ మే 4వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం విశాల్ -శేఖర్,నిర్మాత: లగడపాటి శిరీషా శ్రీధర్,రచన, దర్శకత్వం: వక్కంతం వంశీ వహించారు.అయితే నా పేరు సూర్య క్లోజింగ్ కలెక్షన్స్ ఈవిధంగా ఉన్నాయి. ఏరియా షేర్స్ (కోట్లలో) నిజాం 12.60 సీడెడ్ 6.80 నెల్లూరు …
Read More »