Home / MOVIES (page 5)

MOVIES

చిరు పక్కన 5గురు హీరోయిన్లు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెల్సిందే.  అయితే ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ మెగా156 అని ఖరారు చేశారు చిత్రం యూనిట్. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారు అని ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో మృణాల్ ఠాకూర్, అనుష్క శెట్టీ లు ఉన్నట్లు సమాచారం . మరోవైపు  …

Read More »

ఓటీటీలోకి స్కంద

టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ పోతినేని , మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీనివాస్‌  కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం స్కంద ది అటాక‌ర్. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా మిగిలింది. వినాయక చవితి లాంగ్ వీకెండ్‌లో ఊహించని రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఆ తర్వాత పూర్తిగా సైలెంట్‌ అయిపోయింది. లాంగ్‌ వీక్‌ను క్యాష్ చేసుకుని హాఫ్ సెంచరీ కొట్టిన స్కంద‌.. ఆ …

Read More »

అమెజాన్ ప్రైమ్ వీడియోలో పెదకాపు 1

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల  ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా చిత్రం పెదకాపు 1. అఖండ సినిమా నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి బావమరిది విరాట్ కర్ణ  ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. సెప్టెంబరు 29న విడుద‌లైన ఈ చిత్రం తొలి షో నుంచే నెగటివ్ రివ్యూలు రావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్టార్‌గా మిగిలింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat