రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కగా .అందాలను ఆరబోస్తూ చక్కని అభినయాన్ని ప్రదర్శించే టాప్ హీరోయిన్.ఇంతటి టాప్ హీరొయిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కోసం ఏకంగా ఐటెం సాంగ్ లో నటించడానికి ముందుకొచ్చింది ముద్దుగుమ్మ.ప్రముఖ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెర్రీ నటిస్తున్న సంగతి విధితమే.తనదైన స్టైల్లో మాస్ క్లాస్ ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.అందులో భాగంగా చెర్రీ సరసన …
Read More »రేణు దేశాయ్ కి ఎంగేజ్ మెంట్ ..!
నిన్న మొన్నటిదాకా తను పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి..పవన్ అభిమానులు ఇప్పటికి కూడా ఆమెను మా పవన్ అన్న భార్య అని పిలుచుకునేవారు.కొంతమంది అయితే ఏకంగా వదిన నువ్వు మరల పెళ్ళి చేస్కోవద్దని బ్రతిమిలాడారు కూడా. తాజాగా ఒకప్పటి నటి అయిన రేణు దేశాయ్ సంచాలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ క్రమంలో ఆమె తన జీవితానికి సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేయగా అది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఆ …
Read More »ఇద్దరు భామలతో “ప్రేమకథా చిత్రం-2” ..!
గతంలో విడుదలైన ప్రేమకథాచిత్రం ఎంతో ఘనవిజయం సాధించిన సంగతి విధితమే.సుధీర్ బాబు హీరోగా ,నందిత హీరోయిన్ గా నటించిన మూవీలో కామెడీ,హర్రర్ లను మిళితం చేస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే ఈ మూవీకి సీక్వెల్ రెడీ అయింది.ప్రముఖ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోగా హరికిషన్ మొదటిసారిగా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ప్రేమకథా చిత్రానికి నిర్మాతగా వ్యహారించిన సుదర్శన్ రెడ్డి ఈ సీక్వెల్ కు నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.ఈ మూవీలో …
Read More »సెక్స్‌రాకెట్‌పై క్లారిటీ ఇచ్చిన మాధవీలత..!
అమెరికాలోని సెక్స్‌రాకెట్‌లో హీరోయిన్ మాధవీలత పేరు కూడా ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తుండటంతో మాధవీ లత ఆవేశం కట్టలు తెంచుకుంది. దీంతో అదే సోషల్ మీడియా వేదికగా మాధవీ లత బూతులు తిట్టేస్తోంది. టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి విన్నాను. అయితే, అందులో నేను కూడా ఉన్నట్టు కొంత మంది ప్రచారం చేస్తున్నారు. అలాంటి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మాధవీలత ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. ఆ …
Read More »మళ్లీ ఒకే వేదికపై చిరంజీవి, బాలకృష్ణ..!
ఇటీవల కాలంలో మెగా, నందమూరి హీరోల మధ్య మంచి సాన్నిహిత్యం పెరిగింది. ఒకరు నిర్వహించిన కార్యక్రమాలకు మరొకరు హాజరవుతూ అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. ముఖ్యంగా మెగా వపర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల మధ్య స్నేహం ఎంత వరకు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అసలు విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం విజేత. మాళవికా నాయర్ హీరోయిన్‌గా …
Read More »హీరో ధనుష్‌కు తీవ్ర గాయాలు..!
2015లో ధనుష్ హీరోగా రూపొందిన మారీ చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. సన్నివేశంలో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశంలో పాల్గొంటుండగా ధనుష్‌కు తీవ్ర గాయాలయ్యాయని చిత్ర బృందం ప్రకటించింది. ధనుష్ కుడికాలు, ఎడమ చేతికి బలమైన గాయాలు అయినట్టు వారు తెలిపారు. శరీరానికి తీవ్ర గాయాలైనప్పటికీ ధనుష్ వాటినేమీ లెక్క చేయక షూటింగ్‌ను పూర్తి …
Read More »మెగా వారసురాలికి మరో పరీక్ష..!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక మీరోయిన్ నిహారిక. టాలీవుడ్‌లో పాపులారిటీ దక్కించుకునే క్రమంలో నిహారిక తొలి అడుగుల్లోనే ఉంది. ఆమె హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా ఒక మనస్సు బాక్సాఫీస్‌ను ఆకట్టుకోలేక పోయింది. తరువాత తండ్రి నాగబాబుతో కలిసి నాన్నకూచీ వెబ్‌సిరీస్‌లో కలిసి నటించి ఆకట్టుకుంది. అంతకు ముందు కెరీర్‌లో మొదటగా ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్‌లోనూ నటించింది. నిహారిక నటించిన రెండు వెబ్ సిరీస్‌లను డైరెక్ట్ చేసింది …
Read More »సమ్మోహనం బ్యూటీకి.. క్రేజీ ఆఫర్స్..!
టాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోయిన్ల కొరత ఉన్నట్టు కనిపిస్తున్నా కొంత మంది హాట్ బ్యూటీలో ఆ కొరతను కవర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య అతిధిరావ్ హైదరి పేరు టాలీవుడ్‌లో గట్టిగానే వినిపిస్తోంది. ఇటీవలె ఆమె నటించిన సమ్మోహనం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ సినిమా యూఎస్‌లో మంచి టాక్‌తో డాలర్స్‌ను రాబడుతోంది. ఇక అసలు విషయానికొస్తే.. అతిధి హైదర్‌కు టాలీవుడ్‌లో లక్కీ ఆఫర్‌ను దక్కించుకున్నట్టు చిత్ర పురి కాలనీ …
Read More »నీ బరువు ,బాధ్యత ఎప్పుడూ నాదే మేడం..!!
అర్జున్ రెడ్డి సినిమాతో నటుడు విజయ్ దేవరకొండ యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ క్రమంలోనే మరో ప్రేమకథా చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆలరించడానికి విజయ్ రెడీ అవుతున్నాడు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గీత గోవిందం’ . ఈ సినిమాలో ‘ఛలో’ సినిమా నటి రష్మిక మంథన కథానాయికగా నటిస్తోంది. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. అయితే ఈ …
Read More »రకుల్ తో సహా 36మంది పేర్లను బయటపెట్టిన శ్రీరెడ్డి ..
చికాగో సెక్స్ రాకెట్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ చేస్తున్న ప్రధాన అంశం ..ఈ రాకెట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోయిన్ల వరకు …జూనియర్ యాంకర్ నుండి సీనియర్ యాంకర్ వరకు కొంతమంది పాత్ర ఉందని వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాడుతూ వార్తల్లో నిలిచిన ప్రముఖ నటి శ్రీరెడ్డి మరోసంచలనానికి కేంద్ర బిందువైంది.ఈ క్రమంలో ఆమె ఒక ముప్పై ఆరు …
Read More »