Home / MOVIES (page 480)

MOVIES

అది ఓ బ్రాండ్‌.. చేయాలంటేనే భ‌య‌మేస్తోంది..!

కొన్ని క‌థ‌ల‌కు సీక్వెల్స్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. న‌ట రుద్రుడు ఎన్టీఆర్ కెరీర్‌లో అదుర్స్ చిత్రం కూడా అలాంటి క‌థే. ఈ సినిమాకు సీక్వెల్ వ‌స్తే చూడాల‌ని అభిమానులు వేచి చూస్తున్నారు. వినాయ‌క్ కూడా ఈ చిత్రంపై స్పందించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సైతం అదుర్స్ -2పై మ‌న‌సు విప్పాడు. మ‌రి ఇంత‌కీ యంగ్ టైగ‌ర్‌కు అదుర్స్ సీక్వెల్‌పై ఇష్టం ఉందా..? వినాయ‌క్ చెప్పినా ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా..? ఇక అస‌లు విష‌యానికొస్తే.. …

Read More »

రిలీజ్ డేట్‌ల‌ను ఫిక్స్ చేసిన చిత్రాలివే..!

ఏ చిత్ర బృంద‌మైనా.. ముందే విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తే చాలా లాభాలు ఉన్నాయి. రిలీజ్ డేట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందాలు చాలా అలెర్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటాయి. మ‌రో సినిమా ఇదే రోజున రాకుండా క‌ర్చీఫ్ వేసేసుకుంటుంది. రెండు సినిమాల రిలీజ్ డేట్స్ క్లాస్ కాకుండా ముందే జాగ్ర‌త్త ప‌డొచ్చు. ఇలా ఖ‌ర్చీఫ్ వేసిన టాలీవుడ్ సినిమాలేమిటో తెలుసా..? అయితే, వ‌రుణ్ తేజ్‌, అతిధిరావు, హైద‌రి జంట‌గా ఘాజీ ఫేమ్ సంక‌ల్ప్‌రెడ్డి …

Read More »

స్టార్ హీరోయిన్‌కు..త‌ప్ప‌ని క‌ష్టాలు..!

ఆమె స్టార్ హీరోయిన్ మాత్ర‌మే కాదు… నెం.1 కూడా. అక్క‌డ ఎంత క్రేజ్ ఉన్నా సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు రావ‌డం లేదు. కానీ, రీసెంట్‌గా రిలీజైన సాంగ్ త‌న‌కు బంప‌ర్ ఆఫ‌ర్ తీసుకొస్తుంద‌ని చెప్పి ఆశ‌గా ఎదురు చూస్తోంది ఈ భోజ్‌పురి హీరోయిన్‌. ఇంత‌కీ ఎవ‌రా హీరోయిన్‌…? ఏమిటీ ఆ స్టోరీ..? అంటే..! అమ్రాపాలి.. తెలుగు తెర‌కు ప‌రిచ‌యం లేని పేరిది. అయితే, భోజ్‌పురిలో మాత్రం ఈమె పేరు …

Read More »

ఆస్పత్రిలో చేరిన అనుపమ పరమేశ్వరన్..

వరస హిట్లతో తెలుగు సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్.ఒకవైపు చక్కని అభినయంతో మరోపక్క చూస్తే మతి పోయే సోయగంతో కుర్రకారును మత్తెక్కించిన మళయాల భామ అనుపమ. అయితే తాజాగా అనుపమ ఆస్పత్రిలో చేరారు. ప్రముఖ హీరో ధనుష్ కు జోడీగా నటిస్తున్న మూవీ కోడి.అంతే కాకుండా పలు మళయాల ,తెలుగు సినీమాల్లో నటిస్తున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఒక మూవీలోని …

Read More »

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి

టాలీవుడ్‌ సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు వినోద్‌(అసలు పేరు అరిసెట్టి నాగేశ్వర రావు) మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. వినోద్‌ 1980లో కీర్తి కాంత కనకం సినిమాతో సినీ రంగప్రవేశం చేశారు. 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. 28 తమిళ సినిమాలు, రెండు హిందీ సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు. తెలుగు …

Read More »

చిరంజీవిని ముప్పుతిప్ప‌లు పెడుతున్న వ‌రుణ్‌..!

కొన్నిసార్లు ఎంతో ప‌క్కాగా ప్లాన్ చేసుకున్నా లాస్ట్‌మినిట్‌లో ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. ప్ర‌స్తుతం సైరా యూనిట్ ప‌రిస్థితి అలానే ఉంది. 40 రోజుల షెడ్యూల్‌కు ప్లాన్ చేశారు. కొన్ని రోజులు అలానే ముందుకు వెళ్లారు. కానీ, ఆ త‌రువాత ఊహించ‌ని స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. దీంతో తారాగ‌ణం సెట్ వ‌ర‌కు వ‌చ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. ఇక అస‌లు విష‌యానికొస్తే..వ‌ర్షం వ‌ల్ల చిరు ప్లాన్ అంతా డిస్ట‌ర్బ్ అవుతోంది. మ‌రో వైపు మిగ‌తా …

Read More »

క‌మ‌ల్ v/s న‌య‌న్‌..!

న‌య‌న‌తార‌లో ధైర్యం చూసి కోలీవుడ్ ఆశ్చ‌ర్య‌పోతోంది. చేతినిండా సినిమాల‌తో బిజీ హీరోయిన్‌గా మారిన న‌య‌న్ త‌న సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలో తానే నిర్ణ‌యిస్తోంది. మోస్ట్ వెయిటెడ్ మూవీ కొల‌మావు కోకిల చిత్రాన్ని ఎవ‌రూ ఊహించ‌ని డేట్‌కు విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. కోలీవుడ్ ప్ర‌స్తుతం కొల‌మావు కోకిల గురించే మాట్లాడుకుంటుంది.ఈ సినిమా ట్రైల‌ర్ చూసి స‌మంత కూడా ఇంప్రెస్ అయింది. సినిమా విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్టు చెప్పుకొచ్చింది. …

Read More »

అమెరికాకు చెక్కేస్తున్న‌మెగా మేన‌ల్లుడు..!

వ‌రుస అప‌జ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వ‌తున్న సాయిధ‌రమ్‌తేజ్ మంచి నిర్ణ‌యం తీసుకున్నాడు. నెక్ట్స్ సినిమాను వెంట‌నే మొద‌లు పెట్ట‌కుండా ప్రెష్‌గా క‌నిపించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అనుకున్న‌తే త‌డ‌వుగా మేకోవ‌ర్ కోసం, త‌న కెరియ‌ర్‌ను చ‌క్క‌బెట్టుకునేందు కోసం విదేశాల‌కు వెళ్లాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీమ్, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఇలా వ‌రుస‌గా హిట్స్ అందుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం అప‌జ‌యాల‌తో క‌ష్ట‌కాలంలో ఉన్న విష‌యం తెలిసిందే. మాస్‌లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న యువ …

Read More »

ఈ బుడ్డోడికి విజయ్ దేవరకొండ ఫిదా..!!

అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మరీనా విజయ్ దేవరకొండ తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన యాక్ట్ చేస్తుంది .ఈ క్రమంలోనే ఈ చిత్రంలోని ‘ఇంకేం ఇకేం కావాలే’ అనే పాటను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ఈ పాటకు యూత్ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.ప్రస్తుతం ఎక్కడ చూసినా …

Read More »

లారెన్స్ నా నడుము..ఇతర శరీర భాగాలు చూపించమన్నాడు..శ్రీరెడ్డి సంచలన పోస్ట్

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై నటి శ్రీరెడ్డి పోరాటం చేస్తూ సంచలనం సృష్టించింది. హీరో పవన్‌ కళ్యాణ్‌, నాని సహా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రీరెడ్డి కోలీవుడ్‌ ఇండస్ట్రీలోని ప్రముఖులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌పై ఆరోపణలు చేయగా, తాజగా తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా ప్రముఖ దర్శకుడు, నృత్య దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat