నందమూరి బాలకృష్ణ ల్యాండ్ మార్క్ సినిమాగా విడుదలై, సంచలనం సృష్టించింది గౌతమీ పుత్ర శాతకర్ణి. తండ్రికి తగ్గ తనయుడిగా, అన్ని జానర్లలోనూ సినిమాలు చేసిన ఏకైక హీరోగా, బాలయ్య ఈ సినిమాతో ఎన్నో ఘనతలు తన ఖాతాలో వేసుకున్నారు. తెలుగువారి ఘనచరిత్రను వెలికితీసి, ఒక అద్భుతమైన సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. తెలుగు వారి తొలి చక్రవర్తి అయిన గౌతమీ పుత్ర శాతకర్ణి గురించిన వాస్తవాలు మరుగున పడుతున్న …
Read More »టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్.. హిట్ పక్కా.!!
అవును, మీరు చదివింది నిజమే. టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. ఇంతకీ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏమిటనేగా మీ సందేహం. ఇటీవల కాలంలో హిట్ ట్రాక్ ఎక్కిన వెంకటేష్, ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోనే. అయితే, ఇప్పటికే ఈ క్రేజీ కాంబోను పట్టాలెక్కించే పనిలో పడింది హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాథాకృష్ణ. ఈ విషయాన్ని రేపు వెంకీ పుట్టిన రోజు సందర్బంగా అధికారికంగా …
Read More »”అజ్ఞాతవాసి” మరో రికార్డు..! ఈ సారి ఏకంగా..!!
పవర్ స్టార్ పవన్ కల్యాన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం అజ్ఞాతవాసి. ఇటీవల ఈ చిత్ర బృందం అజ్ఞాతవాసి టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు కూడా. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నా కూడా.. సినీ జనాలు ఈ చిత్రంపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం పవన్ …
Read More »మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత ఖైదీగా..
తెలుగు సినీ ఇండస్ట్రీని మకుటం లేని మహారాజులా ఏలిన మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల విరామం తర్వాత నటించిన సినిమా ఖైదీ నెంబర్ 150. మెగాస్టార్ కు కమ్ బ్యాక్ మూవీగా, ల్యాండ్ మార్క్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా 2017 సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచి, మెగాస్టార్ స్టామినాను మరోసారి అందరికీ గుర్తుచేసింది. 2008లో రాజకీయ రంగప్రవేశం చేసిన మెగాస్టార్, ఆ తర్వాత మేకప్ వేసుకోలేదు. ఫ్యాన్స్ …
Read More »బాలివుడ్ పద్మావతి.. టాలివుడ్ బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేస్తుందా..?
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా పద్మావతి. దీపికా పడుకోన్, షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. భారీ తనం, మేకింగ్ విలువలు, అద్భుతమైన గ్రాఫిక్స్, భావోద్వేగాలు, యుద్ధ సన్నివేశాలతో నిండిన ట్రైలర్‌తో విడుదలకు ముందే పద్మావతి చిత్రం భారీ హైప్ ను దక్కించుకుంది. చారిత్రక నేపథ్యమున్న సినిమాలు తీయడంలో.. బాలీవుడ్‌లో తనకు …
Read More »