Home / Movies of 2017 (page 2)

Movies of 2017

డిసెంబర్ మా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చే నెల… అఖిల్

సైమా వేదికపై తన తాజా చిత్రం ‘హలో’ మూవీలోని ‘ఏవేవో కలలు కన్నా అనే పాట పాడి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు అక్కినేని వారసుడు అఖిల్. అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ సమర్పణలో ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్ల‌ర్‌ ‘హలో’. అఖిల్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానుల‌ను, సినీ ప్రేక్ష‌కులను …

Read More »

ఈ సినిమా ఆఖిల్ కు చాలా కీలకం..బెడిసికొడితే

కింగ్ నాగార్జున ఇప్పుడు అఖిల్ కెరీర్ మీద విపరీతంగా దృష్టి పెట్టి దగ్గరుండి మరీ తీయిస్తున్న సినిమా – హలో! ఈ సినిమాకి సంబంధించి కొన్ని కొత్త విశేషాలు తెలుస్తున్నాయి. అదిరిపోయే బిజినెస్ ఆఫర్ల దగ్గర నుంచి అమెరికాలో అఖిల్ ప్రమోషన్ల వరకూ చాలా విశేషాలతో ‘హలో’ మనల్ని పలకరిస్తోంది. అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ లాంటి మంచి హిట్ ఇచ్చి ఏయన్నార్ చివరి సినిమాగా ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకునే చిత్రాన్ని …

Read More »

మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ‘భరత్ అనే నేను’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే .ఈ సినిమాలో సూపర్ స్టార్ కి జోడిగా కైరా అద్వాని నటిస్తుంది . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షెడ్యుల్ హైదరాబాద్ మహానగరం లో పూర్తయింది.కాగా కొన్ని ముఖ్యమైన పాత్రలకు సంబంధించి సన్నివేశాలను కారైకుడి లో చిత్రీకరించనున్నారు..ఈ నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించి …

Read More »

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త.

గత కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ కోసం ఎదిరు  చూస్తున్నమెగా అభిమానులకు శుభవార్త.. ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. కొణిదెల కంపెనీ ప్రొడక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించాడు.ఈ చిత్రంలో చిరంజీవి పక్కన నయనతార …

Read More »

టాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్.. రంగస్థలం రీషూట్ క‌హానీ ఇదే..!

టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ చెక్కుతున్న‌ రంగస్థలం సినిమాకు సంబంధించి ఓ బ్రేకింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రంతో మెగా హీరో రామ్ చ‌ర‌ణ్‌.. అక్కినేని వారి కోడ‌లు స‌మంత న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే రంగస్థలం సినిమా నుంచి రావు రమేష్ ను తప్పించి.. ఆ స్థానంలో వెంటనే ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారనే న్యూస్ ఒక‌టి బయటికి వచ్చింది. అయితే రంగ‌స్థ‌లం …

Read More »

గరుడవేగ రిస్కీమూవీ ఆఫ్‌ ది ఇయర్‌..

1990లో యాంగ్రీ యంగ్ మేన్ గా వెండితెరపై రౌద్రాన్ని అద్భుతంగా పండించిన రాజశేఖర్ తర్వాత‌ కాలంలో కథానాయకుడిగా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయాడు. రాజశేఖర్ కు ఆఖరి సూపర్ హిట్ అంటే ఎవడైతే నాకేంటి అని చెప్పుకోవచ్చు. అటువంటి అవుట్ డేటెడ్ హీరో అయిన రాజశేఖర్ పై పది కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడానికే దర్శకనిర్మాతలు సంకోచిస్తున్న ఈ తరుణంలో గరుడవేగ నిర్మాతలు ఏకంగా 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. మరి …

Read More »

సంక్రాతి బ‌రిలో దిగిన మూడు చిత్రాల్లో.. బాక్సాఫీస్ విన్న‌ర్ టైటిల్ ఎవ‌రికి ద‌క్కింది..?

తెలుగు సినీ అభిమానులకు 2017 సంక్రాంతి పండగ ఇచ్చినంత మ‌జాను.. గ‌త కొన్నేళ్ళ‌గా మరే పండగ ఇవ్వలేదనే చెప్పాలి. దానికి కారణాలు కూడా అంద‌రికీ తెలిసిందే. సంక్రాంతి బరిలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీనెం150, నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, వంటి రెండు పెద్ద సినిమాలతో పాటు.. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శర్వానంద్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శతమానం భవతి.. …

Read More »

బాహుబలి ది కంక్లూజన్ మూవీ అఫ్‌ ది ఇయర్‌

బాహుబలి అన్న మాట గుర్తొచ్చినప్పుడు, అందరూ చెప్పే మాట ఒకటే. తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా అని. అది వాస్తవం. తెలుగు సినిమా అంటే దక్షిణాది సినిమా అని భావించే హిందీ ప్రేక్షకులకు, తెలుగు సినిమా అంటే ఇదిరా అని నిరూపించడమే కాక, భారతీయ సినిమా అంటే ఇది అని దేశదేశాల ప్రేక్షకులను తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసిందీ సినిమా. అత్యంత …

Read More »

శతమానంభవతి చిన్న సినిమాల బాహుబలి

నిండైన తెలుగుదనం ఉట్టిపడే సినిమా వచ్చి చాలా ఏళ్లైపోయింది. కుటుంబమంతా కలిసి కూర్చుని చూస్తూ హాయిగా నవ్వుకుంటూ, మనదైన తెలుగు సంస్కృతిని చూస్తూ ఆనందించే సినిమా రావాలని కోరుకున్న తెలుగు ప్రేక్షకులందరికీ సమాధానంగా వచ్చింది శతమానంభవతి సినిమా. సినిమాల ఎంపికలో ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని చూపిస్తున్న శర్వానంద్, దర్శకుడు సతీష్ వేగెశ్న కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి సూపర్ హిట్ గా నిలిచి, అద్భుతమైన కలెక్షన్లను సొంతం చేసుకుంది. …

Read More »

మోతాదుకు మించిన అర్జున్

సినిమా పరిభాషలో కల్ట్ మూవీస్ అన్న ఒక పేరు ఉంది. ఇది పలకడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ, ఆ స్థాయిని సాధించాలంటే మాత్రం అతి కష్ట సాధ్యం. ఎంతో అద్భుతంగా తీసిన సినిమాలు సైతం కల్ట్ మూవీగా పేరు తెచ్చుకోలేకపోయాయి. ఒక సినిమా ఆ స్థాయి సాధించాలంటే, కష్టపడితే సరిపోదు, క్రియేటివిటీ ఉంటే సరిపోదు, కలెక్షన్స్ వచ్చినా సరిపోదు. వీటిన్నింటికీ అది అతీతం. ఉదాహరణకు చెప్పాలంటే, రామ్ గోపాల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat