Home / LIFE STYLE (page 72)

LIFE STYLE

రాత్రి పుట నిద్ర సరిగ్గా ప‌ట్ట‌డం లేదా..? ఇలా చేయండి..!

నిత్యం వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, అనారోగ్యాలు… తదితర అనేక కారణాల వల్ల చాలా మందికి రోజూ నిద్ర సరిగ్గా పట్టడం లేదు. దీంతో వారు రోజూ యాక్టివ్‌గా ఉండలేక‌పోతున్నారు. స‌రిగ్గా పనిచేయలేక‌పోతున్నారు. దీంతో నిద్ర‌లేమి వ‌ల్ల‌ డిప్రెషన్ బారిన కూడా ప‌డుతున్నారు. అయితే అలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండాలంటే కింద ఇచ్చిన పలు సూచ‌న‌లు పాటిస్తే నిద్రలేమి స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. దీంతో …

Read More »

ఉదయాన్నే అరటిపండును తినచ్చా..?

ఉదయాన్నే మనం తీసుకునే అల్ఫాహారం శరీరంలోని మినరల్స్ స్థాయిని సమత్యుల పరిచి ,శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయాన్నే తీసుకునే అల్ఫాహారం విషయంలో ఆశ్రద్దను కనపరుస్తున్నారు.మనలో చాలా మంది ఉదయం అల్పాహారానికి బదులు ఒకటో రెండో అరటి పండ్లతో సరిపెడుతున్నారు.అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లను తీసుకుంటూ ఉంటారు.అయితే ఖాళీ కడుపుతో అరటిపడ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఏమంతా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు …

Read More »

రోజూ ఉదయాన్నే అల్లం రసం తాగితే కలిగే అద్భుతమైన లాభాలివే..!

సాధారణంగా మనం రోజు వంటల్లో అల్లం వాడుతూ ఉంటాం.అల్లం వంటలకు రుచినిచ్చే పదార్థంగానే కాక ఇది మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది . ఈ క్రమంలోనే నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఒకటి రెండు టీస్పూన్ల అల్లం రసం సేవిస్తే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం రసం రోజు పరగడుపునే త్రాగడం వలన వయస్సు మీద పడడం కారణంగా వచ్చే …

Read More »

బెస్ట్ టిప్స్..ఈ విషయాలు మీకు తెలుసా..?

బెస్ట్ టిప్స్..ఈ విషయాలు మీకు తెలుసా..?    కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే తొందరగా పెరుగు పాడవదు. బిస్కెట్లు మెత్తబడకుండా ఉండేందుకు బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలో ఉంచండి. బ్రెడ్ ప్యాకెట్ లో బంగాళదుంప ముక్కలు ఉంచితే త్వరగా పాడవకుండా ఉంటాయి. క్యాబెజిని ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే పాత్రలో ఒక అల్లం ముక్క వెయ్యాలి. పచ్చి మిరప కాయల ముక్కలను ( తోడిమలను ) తిసి ఫ్రిజ్ లో …

Read More »

రోడ్లపై ఉండే చెరుకురసం త్రాగే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం

చెరుకు రసంలో అద్భుతమైన శక్తి దాగి ఉంది .అధిక దప్పికను తగ్గించడంతో పాటు అప్పటికప్పుడు జీవకణాలకి శక్తినిచ్చే పానీయం చెరుకు రసం అని చెప్పవచ్చు.శరీరానికి పలు రకాలుగా మేలు చేసే చెరుకు రసం త్రాగడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. వేసవికాలంలో శరీరం ఎక్కువ శాతంలో నీటిని నష్టపోతుంది.మన శరీరంలో ఉన్న వ్యవస్థలు పనిచేయడానికి నీరు చాలా అవసరం.చెరుకు రసాన్ని తీసుకోవడం వలన తక్షణ శక్తిని పొందటమే కాకుండా …

Read More »

వేరీ ఇంట్రస్టింగ్..అమెరికాలో అల్లం టీ అమ్మి 227 కోట్ల సంపాధ‌న‌..!!

సాధారణంగా మనం తల నొప్పి ఉన్నప్పుడు ,బాగా మత్తుగా ఉన్నప్పుడు వేడివేడిగా ఒక కమ్మని అల్లం టీ త్రాగితే ఎలాంటి మ‌జా వ‌స్తుందో మనందరికి తెలిసిందే. అల్లం టీ అంటే తెలియని వారు ఉండ‌రు. అలాంటి టీ ఒక్కసారి త్రాగితే ఎంతటివారైన ఫిదా కావాల్సిందే. అయితే మ‌నం త‌యారు చేసే అల్లం టీకి ఆ అమెరికా దేశం మ‌హిళ ఫిదా అయిపోయింది. దీంతో ఆ టీని త‌న స్వ‌దేశంలో తాను …

Read More »

మెంతులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనలా..!!

సాధారణంగా మన ఇంట్లో సోంపు సామాను పెట్టెలో తప్పకుండ కనిపించేవి మెంతులు.రోజు మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతూ ఉంటాం.అయితే మెంతులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.మెంతులను అనేక పచ్చళ్లలోనే కాకుండా సౌందర్య లేపనంగా దీనిని వాడుతుంటారు.జుట్టు రాలడం,చుండ్రు లాంటి అనేక సమస్యలనుండి కాపాడటానికి మెంతులు అద్భుతంగా పని చేస్తాయి.మెంతుల వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రి పూట పడుకునే ముందు …

Read More »

కొవ్వును కరిగించే నల్లమిరియాలు..!!

ఆహారానికి ఘటుతో కూడిన రుచిని తీసుకురావడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను మిరియాలు అందిస్తాయి.మిరియాలలో పోషకాలు,యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణా లు మరియు యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉన్నాయి.మిరియాల పై పొరలో పైటో న్యుత్రియంట్ సమ్మేళనాలు ఉంటాయి.ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వల్ని విచ్చిన్నం చేయడంతో పాటు కొత్త కొవ్వు కణ నిర్మాణాన్ని నిరోధిస్తుంది.అంతేకాకుండా నల్ల మిరియాలు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ యొక్క సాంద్రతను పెంచుతాయి. see also :శృంగారానికి ముందు …

Read More »

రాగి కంకణం ధరించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

చాలా మంది భారతీయులకు రాగి కంకణాలు ధరించే అలవాటు ఉంటుంది .రాగి ఆభరణాలు ధరించడం వలన శరీరం పై మంచి ఆరోగ్య ప్రభావం ఉంటుందని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు.శరీరంలో రోగనిరోధకతను పెంచడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు రాగి కంకణాలు ధరించడం వలన కలుగుతాయి.రాగి కంకణాలు ధరించడం వలన పట్టేసినట్లు ఉండే కిళ్ళ కండరాలకు ఉపశమనం కలుగుతుంది.ఆస్టియో అర్థరై టిస్ ,రుమటాయిడ్ అర్ధారైటిస్ వంటి కిళ్ళ నొప్పులతో బాధపడేవారికి …

Read More »

శరీరాన్ని ఆయిల్ తో మర్ధన చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!!

నువ్వుల నూనె ,కొబ్బరి నూనె ,ఆముదం ,ఆవు నెయ్యి మరియు ఇతర ఔషధ గుణాలున్న తైలంతో తల ,శరీరం అంతట మర్ధన చేసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు .కనీసం వారంలో ఒక్కసారైనా ఆయిల్ తో మర్ధన చేసుకుంటే కలిగే లభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.తైలంతో తలకు మర్ధన చేసుకోవడం వలన కంటి,జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గు ముఖం పడతాయి.జుట్టుకు నూనెను అప్లయ్ చేసి మృదువుగా మసాజ్ చేయడం ద్వార …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat