Home / LIFE STYLE (page 6)

LIFE STYLE

పురుషుల్లో సంతానలేమికి అసలు కారణం ఇదే..?

ప్రస్తుత బిజీబిజీ రోజుల్లో ఎక్కువ మంది పురుషుల్లో సంతానోత్పత్తికి కారణమైన 8 రకాల జన్యువులను CCMB సహా పలు రకాల ఇన్సిట్యూట్ల శాస్త్రవేత్తలు తొలిసారి కనుగొన్నారు. వీటి గురించి గతంలో తెలియదని చీఫ్ సైంటిస్ట్ త్యాగరాజ్ వెల్లడించారు. అలాగే వీటిలోని మ్యుటేషన్స్ వల్ల బలహీనమైన వీర్య కణాల ఉత్పత్తి జరుగుతుందని, ఇది సంతానలేమికి కారణమవుతోందని గుర్తించారు. ఈ అధ్యయన వివరాలు హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

Read More »

టీ తాగితే నల్లబడతారా…?

ఈరోజుల్లో ఎక్కువగా టీ తాగడం నార్మల్ అయింది. అయితే టీ తాగడం వల్ల నల్లబడతారని వార్తలు ప్రస్తుతం ఎక్కడ చూసిన వింటూనే ఉన్నాము. అయితే నిజంగా టీ తాగడం వల్ల నల్లబడటం అనేది అపోహా మాత్రమే. ఎందుకంటే చర్మం యొక్క రంగు చర్మం అకృతి… రూపు రేఖలపై ఆధారపడి ఉంటుంది. చర్మం రంగు టీ తాగడం వల్ల అయితే మాత్రం మారదు. టీ ..కేపీన్ లాంటి ద్రావణాలు తాగడం వల్ల …

Read More »

ఈ బెనిఫిట్స్‌ తెలిస్తే అరటిపండు ‘తొక్క’ కూడా వదలరు..

అందరికీ అందుబాటులో ఉండే ఫ్రూట్‌ అరటిపండు. ఆ పండుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాదండోయ్‌ దాని తొక్కలోనూ ఆరోగ్యానికి సంబంధించిన బోలెడు ఉపయోగాలు ఉన్నాయట. పరిశోధనల్లో వెల్లడైన వివరాల ప్రకారం.. అరటిపండులో ఉండే పోషకాలతో సమానంగా తొక్కలోనూ ఉంటాయట. అరటి తొక్కలో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌, బీ 6, బీ12, సి విటమిన్లు, పొటాషియం, ఫైబర్‌, మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంట. అరటి తొక్కలో పొటాషియం, డైటరీ …

Read More »

ఎవరు రసికులు..ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయి..?

సహజంగా శృంగారం అంటే మగవాళ్లకు ఎక్కువ కోరికలు ఉంటాయి. వాళ్ళే పెద్ద రసికులు అని అందరూ అంటారు. కానీ ఎవరు రసికులు.. ఎవరికి ఎక్కువగా ఆ కోరికలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము.. అయితే మన దేశంలో సహజంగా మగవాళ్లకే ఎక్కువగా అక్రమ సంబంధాలుంటాయని భావన అందరిలో ఉంది. అయితే ఒక తాజా సర్వేలో మగవాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువగా ఆ సంబంధాలుంటాయని తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేరుతో …

Read More »

ఉదయం లేచి లేవగానే మొబైల్ చూస్తున్నారా..?

టెక్నాలజీ కొత్త పరుగులెడుతున్న ప్రస్తుత రోజుల్లో   చాలామంది ఉదయం లేచి లేవగానే  వెంటనే మొబైల్ లో ఉన్న  వాట్సాప్, ఈ-మెయిల్ చూడటం చేస్తుంటారు. ఇలా లేవగానే ఫోన్ చూడడం మంచిదికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల మానసిక క్షోభ, ఆందోళన, మెడనొప్పి వంటి సమస్యలు అధికమవుతాయని అంటున్నారు. అంతేకాదు ఏకాగ్రత లేకపోవడం, తల బరువుగా అనిపించడం, సరిగ్గా ఆలోచించకపోవడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కావున ఉదయం లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు …

Read More »

ఈ రాఖీకి డిఫెరెంట్ గిఫ్ట్స్ ఇద్దామనుకుంటున్నారా..

ప్రతీ ఏడాది చెల్లి/అక్క రాఖీ కడితే డబ్బులో లేక కొత్త బట్టలో బహుమతిగా ఇస్తుంటారు కదా. ఈ సారి అలాకాకుండా కొంచెం కొత్తగా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా. ఇంకేందుకు ఆలస్యం ఈ గిఫ్ట్ ఐడియాలపై ఓ లుక్కేయండి.. * ఈ సారి మీ సోదరికి ఓ మంచి స్మార్ట్‌ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి. ఆమె చాలా సంతోషిస్తుంది. * కాఫీ కప్‌పై అందంగా మీరు మీ సోదరి …

Read More »

ప్రెగ్నెంట్స్ రాఖీ కట్టొచ్చా..?

రాఖీ పండుగ.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకరిమీద మరొకి ఉన్న ప్రేమను చాటుకునే పండుగ. రాఖీ అంటే రక్ష. సోదరుడు ప్రతి పనిలో విజయం సాధించాలని, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుతూ సోదరి అన్న, తమ్ముడు చేతికి రాఖీ కడుతుంది. రాఖీ కట్టించుకున్న సోదరుడు అన్నివేళలా తనకు రక్షణగా ఉంటానని ప్రామిస్ చేసినట్లు దీని అర్థం. అందుకే ఏ ఆడపిల్లా ఈ రక్షాబంధన్‌ను మిస్‌ అవ్వదు. అంతే కాకుండా ప్రెగ్నెంట్స్‌ …

Read More »

సోదరులకు ఎలాంటి రాఖీ కట్టాలి..?

సోదరులకు కట్టే రాఖీలు కొనేందుకు అమ్మాయిలు చాలా కష్టపడుతుంటారు. డిజైన్లు, రంగులు.. ఇలా చాలానే చూస్తారు. కొందరైతే వెండి, బంగారు రాఖీలు కొంటారు. కానీ నూలు దారం, దూది లేదా దారాలతో కలిపి చేతితో చేసిన రాఖీ కట్టడం మన సంప్రదాయమని పండితులు చెబుతున్నారు. పండుగ ఇలాగే మొదలైందట. ప్లాస్టిక్ షీట్లు, రంగుల్లోని రాఖీల ధర ఎక్కువేకాక అవి పర్యావరణానికి హాని చేస్తాయి. అయినా రాఖీ భావన రంగుల్లో కాదు …

Read More »

సీజనల్ వ్యాధులు ఏమి ఏమి ఉంటాయి?

సీజనల్ వ్యాధులు ఏమి ఏమి ఉంటాయి.. వాటి లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మలేరియా: చలి, జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు. డయేరియా: విరేచనాలు, కడుపునొప్పి, వికారం. టైఫాయిడ్: జ్వరం, నీరసం, కడుపునొప్పి. కలరా: నీళ్ల విరేచనాలు, వాంతులు, కాళ్లు లాగడం. డెంగీ: హఠాత్తుగా జ్వరం, తల, కండరాలు, కీళ్ల నొప్పులు, ఆకలి తగ్గిపోవడం, వాంతులు, ఒంటిపై ఎర్రటి మచ్చలు.  కామెర్లు: జ్వరం, అలసట, కడుపునొప్పి, మూత్రం …

Read More »

ప్రెగ్నెన్సీ సమయంలో ఈ టిప్స్ క‌చ్చితంగా పాటించాలి

సహజంగా మహిళలకు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయని మనకు తెల్సిందే. ఈ క్రమంలో  అండం పిండంగా మారే దశ నుంచి బిడ్డ పుట్టేంతవరకూ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాంతులు, వికారం, మలబద్ధకం, గుండెల్లో మంట, నడుం నొప్పితోపాటు కాలేయ సంబంధ రుగ్మతలు కూడా ఇబ్బంది పెడతాయి. వీటిని అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. › గర్భిణులను ఎక్కువగా వేధించే సమస్య అజీర్ణం. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat