అరటి పండు తినడం వలన చాలా చాలా లాభాలున్నాయంటున్నారు వైద్యులు. అరటి పండ్లు తినడం వలన చాలా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోజంతా చాలా ఉత్సాహాంగా..చురుకుగా ఉంటారని వారు చెబుతున్నారు. అయితే అరటి పండ్లు తినడం వలన లాభాలేంటో ఒక సారి తెలుసుకుందాం. ప్రతి రోజు తినడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. తరచుగా తినేవాళ్లకు హృద్రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ. బలమైన శక్తివంతమైన ఎముకలు తయారవ్వడానికి పిల్లలకు …
Read More »మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ..?
ప్రస్తుత బిజీ బిజీ రోజుల్లో సరిగా అన్నం తినకపోవడం.. సరిగా నిద్రపోకపోవడం తదితర అంశాలు కారణంగా మన ఆరోగ్యం పాడవుతుంది. ఇలాంటి తరుణంలో మన ఆరోగ్యం పాడవ్వకుండా ఉండాలంటే ఇవి పాటిస్తే చాలు. ఏమి చేయాలంటే “కీర దోస రసం తాగితే హార్ట్ లోని మంట,కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయ రసాన్ని గోరు వెచ్చని నీళ్లతో కల్పి తీసుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చు. సబ్జా గింజలు ,నిమ్మరసం కలిపి …
Read More »నేడు శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి..!
అవును..వట్టి కోట ఆళ్వారు స్వామి ..నిజమైన ప్రజల మనిషి..తన జీవితాన్ని తెలంగాణ ప్రజల కోసం అంకితం ఇచ్చిన అచ్చ తెలంగాణ మట్టిబిడ్డ.. వట్టికోట ఆళ్వారు స్వామి..పౌరుషాల గడ్డ, ఉద్యమాల ఖిల్లా నల్గొండ జిల్లాలోని నకిరేకల్ సమీపంలోని చెరువు మాదారం గ్రామంలో రామచంద్రాచార్యులు, సింహోదమ్మ దంపతులకు జన్మించారు. వట్టికోట బాల్యమంతా ఒడిదుడుకులతోనే సాగింది. చిన్ననాడే తండ్రిని కోల్పోయిన ఆయన ఉపాధ్యాయుడైన సీతారామారావు గారికి వంట చేస్తూ జీవనం సాగించేవారు. సూర్యాపేట గ్రంథాలయంలో …
Read More »చలికాలంలో ఈ ఆహారం తింటే..?
చలికాలంలో కింద పేర్కొన్న ఆహారాన్ని తీసుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. మరి ఏమి ఏమి తినాలో ఒక లుక్ వేద్దాం. * ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్ ,సీ ఫుడ్,బీన్స్ ,సోయా నట్స్ ను తినాలి * క్యారెట్లు,ముల్లంగి,బీట్ రూట్ ,మెంతికూర ,పాలకూర వంటి కూరగాయలు ఆకుకూరలు వీలైనంత ఎక్కువగా తినాలి * మలబద్ధకాన్ని నివారించే యాపిల్,కమలాలు ,జామకాయలను తినాలి * దాహాంగా లేకున్నా కానీ సరిపడా …
Read More »తెల్ల జుట్టు నలుపు కావాలంటే..?
ప్రస్తుత బిజీ బిజీ లైఫ్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి తల వెంట్రుకలు నలుపు పోయి తెల్లబడటం మనం చూస్తూనే ఉన్నాము. మరి తెల్ల వెంట్రుకలు నల్లబడాలంటే ఏమి చేయాలి.?. అసలు నల్లవెంట్రుకలు తెల్లగా ఎందుకు మారతాయో ఒక్క లుక్ వేద్దామా మరి.. * విటమిన్ లోపం తల జుట్టు నెరవడానికి ప్రధాన కారణం విటమిన్ లోపం అని వైద్యులు చెబుతుంటారు. రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ బి6,విటమిన్ బి12,బయోటిన్,డీ,ఈ విటమిన్లు …
Read More »2020లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పండగే పండగ..?
సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వీకెండ్ వస్తే చాలు పండగే పండగ అని చెప్పాలి. ఎందుకంటే వారమంతా కష్టపడే ఆ ఉద్యోగులకు శనివారం, ఆదివారం వీకెండ్ హాలిడేస్ గా ఇస్తారు. అలాంటిది శుక్రవారం కూడా సెలవైతే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. వచ్చే ఏడాది అదే జరగబోతుంది. నెలలో శుక్రవారాలు కూడా సెలవలు రానున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లిస్టులో బుదవారం, గురువారం కు సంబంధించి కూడా …
Read More »బరువు తగ్గాలంటే..?
నీళ్లు ఎక్కువగా త్రాగాలి గ్రీన్ టీని తప్పనిసరిగా తీసుకోవాలి వేడి నీళ్లల్లో తేనె కలిపి తీసుకోవాలి మొలకెత్తిన పెసలు రోజూ తినాలి అల్పాహారంతో అరటి పండు తినాలి ఆహారాన్ని నమిలి తినాలి వ్యాయమం తప్పనిసరిగా చేయాలి క్రాన్ బెర్రీ,ద్రాక్ష జ్యూస్ లు త్రాగాలి కూరగాయల జ్యూస్ లు త్రాగాలి
Read More »బీపీ మాత్రలు ఏ సమయంలో వేసుకోవాలి
సాధారణంగా బీపీ మాత్రలు ఉదయం పూట వేసుకుంటారు . కానీ స్పెయిన్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఎప్పుడు ఎలా ఏ సమయంలో బీపీ మాత్రలు వేసుకోవాలో తేల్చి చెబుతున్నారు . బీపీ మాత్రలు ఉదయం పూట వేసుకుంటే అంతగా ఉపయోగం ఉండదు . రాత్రి పడుకునే ముందు వేసుకుంటే ఎక్కువగా పని చేస్తాయని వారు చెబుతున్నారు . పడుకునే ముందు బీపీ మాత్రలు వేసుకుంటేనే బీపీ అదుపులో ఉంటుంది . …
Read More »దానిమ్మ తింటే లాభాలు..?
దానిమ్మ తినడం వలన రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది కీళ్లవాతం,ఆర్థరైటిస్ ను నయం చేస్తుంది గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తూ క్యాన్సర్ రాకుండా చేస్తుంది దానిమ్మలో ఉండే యాంటీ అక్సిడెంట్లు డయాబెటిస్ ను నివారిస్తుంది చిగుళ్లను బలపరిచి దంతాలను గట్టిపరుస్తుంది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అధిక బరువును నియంత్రిస్తుంది
Read More »పిల్లలను తల్లులు వేధిస్తే ఇక అంతే సంగతులు
తల్లులు తమ పిల్లలతో దురుసుగా ప్రవర్తిస్తే పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని న్యూయార్క్ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. తల్లులు తరచూ తిడుతూ వేధింపులకు గురిచేస్తే పిల్లల మెదడుల్లోని హిప్పోకాంపస్ ,అమిగ్దల భాగాలు కుచించుకుపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పైగా దురుసుగా ఉండే తల్లులకు దూరంగా ఉండేందుకు పిల్లలు మొగ్గుచూపుతున్నట్లు గుర్తించారు. దీనిపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని వారు చెబుతున్నారు.
Read More »