మీరు సరిగా నిద్రపోరా..?. పడుకోవాల్సిన సమయం కంటే తక్కువ సమయం నిద్రపోతారా.?. అసలు నిద్రను నిర్లక్ష్యం చేస్తారా..?. అయితే ఇది మీలాంటి వాళ్ల కోసమే. అసలు విషయం ఏమిటంటే నిద్ర సరిగా పోకపోవడం వలన చాలా సమస్యలున్నాయని పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. తాజా సర్వేలో నిద్రలేమితో శరీరంలోని ఎముకలు బలహీనమవుతాయి. అవసరమైన దానికంటే తక్కువగా నిద్రపోయే వారిలో ఖనిజ సాంద్రత తగ్గి బోలు ఎముకలు బలహీనపడతాయని అమెరికాకు …
Read More »ఆడవారికి మాత్రమే..!
అందమంటే ఆడవారు. ఆడవారంటే అందం. మరి అంతటి గొప్పదైన అందాన్ని ఆడవారు కాపాడుకోవాలంటే ఏమి ఏంఇ చేయాలో తెలుసుకుందామా..? రోజు తాగే గ్రీన్ టీ బ్యాహ్ ను మూసి ఉంచిన కళ్ళపై ఉంచితే కంటి చుట్టూ ఉన్న నల్లమచ్చలు తగ్గుతాయి. బాదంనూనెతో లిప్ స్టిక్ సులభంగా తొలగిపోతుంది షాంపూ చేసే పదినిమిషాల ముందు కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే మీ కురుల అందానికి గింగిరాలు తిరగాల్సిందే. మృదువైన కాంతి వంతమైన …
Read More »చరిత్రలో ఈ రోజు…విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..?
నవంబర్ 8..ఈరోజు నాడు మనం తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి కొన్ని మనం తెలుసుకుందాం..! *నేడే అంతర్జాతీయ రేడియాలజీ దినం *జునాగఢ్ సంస్థానం 1947లో భారత్ లో విలీనం అయ్యింది. *1656 లో తోకచుక్కను కనుగొన్న ఎడ్మండ్ హేలీ జననం. *1948 లో గాంధీని హత్య చేసినట్లుగా గాడ్సే అంగీకరించాడు. *1927 లో బీజేపీ నేత LK అద్వానీ జననం. *1969 న కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ …
Read More »మీకు స్మోకింగ్ అలవాటు ఉందా..?
అన్నం తినే ముందు.. అన్నం తిన్నాక.. ?. టీ తాగుతూ.. స్నేహితులు కలిసినప్పుడు స్మోకింగ్ తాగే అలవాటు ఉందా..?. అయితే ఇది మీకోసమే. స్మోకింగ్ చేయడం వలన గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన పలు సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు శాస్త్రవేత్తలు.పొగతాగేవారు డిప్రెషన్ బారిన పడతారని వారు చేసిన అధ్యయానాల్లో తేలింది.యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన పరిశోధకులు యూకేకు చెందిన 4,62,690 మందికి సంబంధించిన బయోబ్యాంక్ డేటాను విశ్లేషించి ఫలితాలను వెల్లడించారు. ఈ …
Read More »ఇవి చేస్తే మీ బ్రతుకు ఆసుపత్రే
సహాజంగా అందరూ అన్నం తిన్న వెంటనే వేరే వేరే పనులు చేస్తారు . ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు. కానీ అన్నం తిన్న వెంటనే ఈ పనులను చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. మరి మరి ఏమి ఏమి పనులు చేయకూడదో ఒక లుక్ వేద్దాము. అన్నం తిన్న వెంటనే గ్రీన్ టీ తాగరాదు. దీనివలన శరీరంలో ఉండే ఐరన్ ను శరీరం గ్రహించదు.వెంటనే స్నానం చేయరాదు. దీనివలన ఆహారం సరిగా జీర్ణం …
Read More »పసుపుతో మీ జీవితం ఆనందం
ప్రతి రోజూ గోరు వెచ్చని నీటిలో పసుపు వేసుకుని కలుపుకుని తాగితే చాలా లాభాలున్నాయి. ఇలా తాగడం వలన కలిగే లాభాలు ఏమిటంటే..? గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది క్యాన్సర్ ను నివారిస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
Read More »స్టాబెర్రితో లాభాలెన్నో
స్టాబెర్రి తింటే రక్తప్రసరణ నియంత్రిస్తుంది గుండెపని తీరు మెరుగుపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం మాంగనీస్ ,సీ,బీ విటమిన్లు పుష్కలం కంటి చూపు సమస్యను నివారిస్తుంది ఎర్రరక్త కణాలను వృద్ధి చేస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది
Read More »జ్వరం లేకున్నా వస్తున్న డెంగ్యూ..ఇది మరింత ప్రాణాంతకం..!
తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంది..డెంగ్యూ సోకి రోజూ పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. హైకోర్ట్ కూడా డెంగ్యూ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది. డెంగ్యూ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప‌్రభుత్వాలకు సూచనలు చేసింది. అయితే మామూలుగా డెంగ్యూ విపరీతమైన జ్వరం, బాడీ పెయిన్స్‌తో మొదలై తీవ్రంగా మారుతుంది. డెంగ్యూ జ్వరం ముదిరిపోతే క్రమంగా రక్తంలో ప్లేట‌్‌లెట్ల సంఖ్య తగ్గి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అయితే …
Read More »దానిలో మహిళల కంటే మగవారే వీక్..!
ఆ విషయంలో మహిళలే మగవారికి బెస్ట్. మహిళల కంటే మగవారే ఆ విషయంలో వీక్. ఇంతకూ ఏ విషయంలో అని ఆలోచిస్తున్నారా..?. అయితే చదవండి ఏ విషయంలో మహిళలు మగవారి కంటే ఉత్తమం. మహిళల కంటే మగవారిలోనే సంతానలేమి సమస్య ఎక్కువగా ఉన్నట్లు ఏపీలో వైజాగ్ లో జరిగిన గైనకాలిస్టుల సమావేశంలో వైద్యులు తేల్చి చెప్పారు. సంతానలేమి వయస్సు 35 నుంచి 30 కి పడిపోయింది. మహిళల కంటే 1.5% …
Read More »నడకతో లాభాలెన్నో..?
నడకతో ఇటు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎక్కువకాలం జీవించడానికి అవసరమైన శక్తి ఉంటుంది. అలసిపోవడం నీరసం దరిచేరవు అంటున్నారు నిపుణులు. మరి నడిస్తే మరిన్నీ లాభాలెంటో ఒక లుక్ వేద్దాం. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒత్తిడి,ఆందోలన ,డిప్రెసన్ తగ్గుతుంది మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆల్జీమర్స్ ను అడ్డుకుంటుంది హైబీపీ,కొలెస్ట్రాల్ తగ్గుతాయి రక్తసరఫరా మెరుగవుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది కీళ్ల నొప్పులు,వెన్ను నొప్పులు తగ్గుతాయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది
Read More »