Home / LIFE STYLE (page 39)

LIFE STYLE

పరగడుపున వెల్లుల్లి తింటే..?

వెల్లులితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇక ఉదయం పరగడుపున వెల్లుల్లి తింటే మరిన్ని లాభాలుంటాయంటున్నారు. వెల్లుల్లి శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గిస్తుంది వెల్లుల్లితో గుండెపోటు ముప్పును తప్పించుకోవచ్చు డయాబెటీస్ రోగులకు రక్తం చిక్కగా మారకుండా వెల్లుల్లి నివారిస్తుంది అవెల్లుల్లి వల్ల జలుబు, ఫ్లూ, జ్వరం, విరేచనాలు తగ్గుతాయి ఆ పరగడుపున వెల్లుల్లి యాంటీబయాటిక్ గా పని చేస్తుంది

Read More »

అజీర్ణం.. గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారా..?

అజీర్ణం.. గ్యాస్.. ఇవి రెండు చుక్కలు కనిపిస్తాయి అయితే, సహజసిద్ధమైన పదార్థాలతోనే గ్యాస్, అజీర్ణం సమస్యలను తగ్గించుకోవచ్చు ఇఐదారు తులసి ఆకులు నమిలి రసాన్ని మింగాలి. ఇపుదీనా నమిలినా, మరిగించి తాగినా ఫలితముంటుంది “కరివేపాలను పచ్చిగా తిన్నా జీర్ణ క్రియ మెరుగు పడుతుంది అజీర్ణ సమస్య అయితే కొన్ని తమలపాకులను నమలాలి ఇవాము ఆకులను నమిలినా గ్యాస్ట్రిక్ సమస్యల నుంచిబయట పడవచ్చు

Read More »

పరిగడుపున టీ/కాపీ తాగుతున్నారా ఐతే మీకోసమే..?

పరిగడుపున కొన్ని ఆహారపదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవేంటంటే. ద్రాక్ష, నిమ్మ నారింజ, బేరి వంటి పుల్లని పండ్లు తినకూడదు. వీటిలో విటమిన్-C ప్రక్టోజ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పరిగడుపున ఇవి తింటే అనారోగ్యం. టీ, కాఫీలు తాగితే ఆసిడిటీ వస్తుంది. చిలగడదుంపలు తింటే గ్యాస్ట్రిక్ సమస్యలొస్తాయి. మసాలా ఆహారాలకు దూరంగా ఉండండి. అరటి, టమాటా, స్వీట్లను ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తినకండి, సోడా తాగకండి.

Read More »

మీ ముఖం అందంగా ఉండాలంటే..?

విటమిన్-E, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా-3 ఫ్యాటీయాసిడ్లు అధికంగా ఉండే బాదం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా బాదాన్ని పేస్టులా చేసి తేనె, పాలు కలిపి ముఖానికి రాసి స్క్రబ్ చేస్తే.. బ్లాక్ హెడ్స్ పోయి చర్మం సాఫ్ట్ అవుతుంది. అదే బాదం పేస్టులో అరటిపండు, గులాబీ వాటర్ కలిపి రాస్తే.. ముఖం తాజాగా కనిపిస్తుంది. ఇక బాదం పేస్టులో సెనగపిండి, పెరుగు కలిపి.. దానితో మర్దనా చేసుకుంటే ముఖానికి మెరుపు …

Read More »

భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే

భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఇవి తప్పనిసరిగా చేయాలి..! ఒకరికొకరు అభిప్రాయలను గౌరవించండి భాగస్వామికి సమయం కేటాయించండి వాళ్లతో గడిపేటప్పుడు ఫోన్ వాడకండి అప్పుడప్పుడూ బయటకు వెళ్లండి మంచి పనిచేసినప్పుడు మెచ్చుకోండి ఎక్కువగా సలహాలు ఇవ్వకండి విభేదాలు ఉంటే పరిష్కరించుకోండి అప్పుడప్పుడు సర్‌ప్రైజెస్ ఇవ్వండి ఏ నిర్ణయాన్నైనా కలిసి తీసుకోండి

Read More »

సబ్సిడీ సిలిండర్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్

సబ్సిడీ సిలిండర్ ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.25 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు బుధవారం రాత్రి నిర్ణయించాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. దీంతో సిలిండర్(14 కేజీల) ధర రూ.846.50కు పెరిగింది. FEBలో మొత్తం మూడు సార్లు గ్యాస్ ధరలు పెరగ్గా.. రూ. 100 మేర భారం పడింది. 4వ తేదీన రూ. 25,15న రూ.50 సహా తాజాగా రూ.25 పెంచడంతో …

Read More »

ద్రాక్షతో లాభాలెన్నో..?

చర్మసౌందర్యాన్ని పెంచుకోవడానికి పైపైన మెరుగులు దిద్దితే సరిపోదు. చర్మపు ఆరోగ్యాన్ని పెంచి, మెరుపును అందించే పదార్థాలకు ఆహారంలో చోటివ్వాలి. ఇందుకు ద్రాక్ష సూపర్ గా తోడ్పడుతుందట. సూర్యరశ్మిలోని UV కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పించి.. స్కిన్ డ్యామేజ్ ని నియంత్రించే పాలీఫినాల్స్ అనే సహజసిద్ధ గుణాలు ద్రాక్షలో ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు ద్రాక్ష రసాన్ని స్కిన్ లోషన్ గానూ రాసుకోవచ్చని చెబుతున్నారు.

Read More »

ఏపీలో గాడిద మాంసానికి ఫుల్ డిమాండ్

ఏపీలో గాడిద మాంసానికి విపరీతమైన డిమాండ్ నడుస్తోంది. ఇది తింటే బలమని.. శృంగార సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతున్నారు. దీంతో గాడిదలను అక్రమంగా వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి మరీ ఒక్కో గాడిదను రూ 5వేల వరకూ అమ్ముతున్నారు. గాడిదను తినే జంతువుగా ప్రభుత్వం గుర్తించలేదు. గాడిద వధ చట్ట ప్రకారం నేరం, కాగా ముఠాలుగా ఏర్పడి బహిరంగ మార్కెట్లోనే గాడిద మాంసం విక్రయిస్తున్నారు.

Read More »

మీరు ఆయిల్ ఫుడ్ తింటున్నారా..?

మీరు అతిగా ఆయిల్ ఫుడ్ తింటున్నారా..?. అయితే ఇది ఖచ్చితంగా మీలాంటి వాళ్ల కోసమే..  ఆయిల్ ఫుడ్ తిన్నాక ఉపశమనం కలగాలంటే కింద చెప్పిన చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. వేడినీటిని తాగండి గ్రీన్ టీ తీసుకోండి చెంచా సోంపును లీటర్ నీటిలో వేసి వేడిచేసి తాగండి మర్నాడు ఉదయం ఫైబర్ ఉండే బ్రేక్ ఫాస్ట్ తినండి మర్నాడు ఉదయం పండ్లు, కూరగాయలు తినండి ఆయిల్ ఫుడ్ తర్వాతి భోజనం తేలికగా …

Read More »

బ్రౌన్ రైతో లాభాలెన్నో..?

బ్రౌన్ రైతో ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. తక్షణ శక్తి లభిస్తుంది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది త్వరగా బరువు తగ్గుతారు మతిమరుపుని నివారిస్తుంది మధుమేహాన్ని అదుపు చేస్తుంది ఎముకలను దృఢంగా చేస్తుంది కిడ్నీల్లో రాళ్లను నివారిస్తుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat