తమలపాకు ఉపయోగాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటంటే..? ఆకలిని పెంచుతుంది కడుపు ఉబ్బరాన్ని పోగొడుతుంది తమలపాకు రసం నుదుటిపై రాస్తే తల నొప్పి తగ్గుతుంది డిప్రెషన్ ను తరిమికొడుతుంది కండరాల సమస్యలకు చెక్ పెడుతుంది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది దగ్గు నివారిణి గాయాల నొప్పి ఉన్నచోట తమలపాకును రాస్తే నొప్పి తగ్గిపోతుంది
Read More »రాగి జావతో ఉపయోగాలు ఎన్నో..?
రాగి జావతో ఉపయోగాలు ఏమి ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం నిద్రలేమిని నివారిస్తుంది ఎముకలను దృఢ పరుస్తుంది. కాలేయంలో కొవ్వును నిర్మూలిస్తుంది దంతాలు గట్టిపడేలా చేస్తుంది రక్తహీనతను నివారిస్తుంది క్యాన్సర్లను అడ్డుకుంటుంది గుండె ఆరోగ్యానికి మంచిది రక్తం ఉత్పత్తికి దోహదం చేస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది
Read More »ఉసిరితో లాభాలెన్నో..?
విరివిగా లభించే ఉసిరితో కాల్షియం లోపానికి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. ఉసిరిని ఎక్కువగా పచ్చడి రూపంలో తింటుంటాం. ఉసిరి పొడి వినియోగం కూడా పెరిగింది. ఇక.. ఉసిరిని జ్యూస్ గా, మురబ్బాగా, సిరప్ గా తీసుకోవచ్చు. కొంత మంది ఉసిరి కాయలను ఊరబెట్టి కూడా తింటారు. ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఉసిరిలో పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేద వైద్యంలోనూ ఉసిరిని విరివిగా …
Read More »భర్తకు బట్టతల ఉందని భార్య..?
భార్య దగ్గర బట్టతల విషయం దాచినందుకు ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. UPలోని ఘజియాబాద్ కు చెందిన ఓ జంటకు గతేడాది జనవరిలో పెళ్లయింది. ఆ వేడుక కోసం విగ్ పెట్టిన పెళ్లికొడుకు ఏడాది పాటు దాన్ని బాగానే కవర్ చేశాడు. అయితే ఇటీవలే నిజం బయటపడింది దీంతో తన భర్త మోసం చేశాడని భావించిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వారు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. …
Read More »ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగితే
ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగితే బీట్రూట్ చాలామందికి ఇష్టం ఉండదు. కానీ బీట్ రూట్లో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ జ్యూస్ అయినా రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలంటున్నారు నిపుణులు. రక్తహీనతకు బీట్ రూట్ జ్యూస్ తో ఫలితం ఉంటుంది నీరసంగా ఉండేవారు ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తో ఉత్సాహంగా ఉండవచ్చు దీంతో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. బరువు కూడా తగ్గుతారు ఇబీట్ రూట్ జ్యూస్ తో గర్భిణీల కడుపులో ఉండే బిడ్డకు …
Read More »కొబ్బరి నీళ్లు తాగితే
కొబ్బరి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటొ తెలుసుకుందాం ఇప్పుడు.. శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. డయాబెటీసను తగ్గిస్తుంది కిడ్నీలో రాళ్ల సమస్యను తగ్గిస్తుంది – గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది చాలాసేపు వ్యాయామం తర్వాత తాగితే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది వేసవి వస్తుంది కాబట్టి ఉపశమనం కోసం కొబ్బరి నీళ్లు తాగండి
Read More »కరివేపాకుతో బరువు తగ్గడం ఎలా..?
10-20 కరివేపాకు ఆకులను నీటిలో మరిగించి వడకట్టాలి. ఆ నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. రోజూ ఇలా చేస్తుంటే క్రమంగా బరువు తగ్గుతారు. ఇక కరివేపాకుతో నోటి అల్సరూ తగ్గించవచ్చు. కరివేపాకును పొడిగా చేసి అందులో కొంచెం తేనె కలిపి తాగాలి ఇలా చేస్తే 2-3 రోజుల్లో సమస్య దూరం అవుతుంది. పెదాలు, నోరు మండటం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి
Read More »మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకోబోతున్నారా..?. అయితే ఇది మీకోసమే..?
సాధారణంగా కరోనా వైరస్ నిరోధానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్లన్నీ రెండు డోసులుగా తీసుకునేవే. అయితే తొలిసారి కేవలం ఒక డోసుతోనే సమర్థంగా పనిచేసే టీకాను జాన్సన్ అండ్ జాన్సన్ అనే అమెరికా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెరికాలో టీకా అత్యవసర వినియోగానికి FDA విభాగం ఆమోదముద్ర వేసింది. మూడు ఖండాల్లో ప్రయోగించి ఫలితాలను అధ్యయనం చేశామని, టీకా 85% రక్షణ కల్పిస్తుందని ఆ కంపెనీ పేర్కొంది.
Read More »పిల్లలకు ఇవి తినిపించండి
పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు గింజలు, డ్రైప్రూట్స్ ఇవ్వండి సీజనల్ పండ్లు తినిపిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది పిల్లలు చాక్లెట్లు, కేకులు, చిప్స్, నూడుల్స్ లాంటి 3. చిరుతిళ్లు ఇష్టపడుతారు. వాటితో కొవ్వు శాతం పెరుగుతుంది. ఇంట్లోనే హెల్తీ స్నాక్స్ చేసి పెట్టండి . మీరు ఏం తింటారో చూసి పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి మీరు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి
Read More »అల్లం రసం తాగితే..?
అల్లం రసం తాగితే ఆరోగ్యం చాలా ఉపయోగాలు ఉన్నాయి తెలుసా…?. అవేంటో తెలుసుకుందాం ఇప్పుడు.. పీరియడ్స్ ప్రారంభమయ్యే ముందు అల్లం 3. రసం తాగితే రుతు సమయంలో వచ్చే నొప్పి కొంత తగ్గుతుంది ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులు, వాపులను తగ్గిస్తుంది రక్త సరఫరా మెరుగవుతుంది. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు తగ్గుతుంది 4. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి షుగర్ లెవల్స్ తగ్గుతాయి ఆహారం …
Read More »