Home / LIFE STYLE (page 30)

LIFE STYLE

ఉల్లితో కలిగే ప్రయోజనాలెన్నో

ఉల్లితో కలిగే ప్రయోజనాలెన్నో ఉన్నాయని వైద్యులు అంటున్నారు.మరి ఉల్లి చేసే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? ఉల్లిపాయలో విటమిన్-C, B6, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరస్ ఉంటాయి. ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపౌండ్లు బ్లడ్ షుగర్ను తగ్గిస్తాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఉల్లి మంచి  ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం మెరుగుపడటానికి ఉపకరిస్తుంది. ఉల్లిపాయను తరచుగా తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మ …

Read More »

బాల్యం జీవితానికి గొప్ప పునాది-Special Story

మనిషి సంఘ జీవి . చీమలు, చెదలు, తేనెటీగలు లాంటి జీవులు కూడా పరస్పర చర్య కొనసాగిస్తూ సంఘాలుగా వ్యవస్తీకృతం అయివుంటాయి కానీ వాటి సంఘ జీవనానికి ఆలంబన సహాజిత ప్రవర్తన . మానవ సమాజం దేహం అయితే అందులోని ప్రాణం సంస్కృతి . సంస్కృతి లేనిదే సమాజం లేదు . సమాజం లేకుండా సంస్కృతికి మనుగడ లేదు . సాంస్కృతి అనేది నేర్చుకొన్న లేదా అనుకరించే ప్రవర్తన . …

Read More »

పోర్న్ స్టార్స్ కు HIV/AIDS ఎందుకు రాదో తెలుసా..?

సహజంగా అక్రమ సంబంధాలు, ఒకరికన్నా ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొంటే హెచ్ఐవీ వస్తుందని ఎప్పుటి నుంచో వింటున్నాం. ఒక్కరి కన్నా ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొన్న సురక్షితంగా ఉండాలంటే కండోమ్ వాడాలని చెబుతుంటారు. మరీ విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొనే పోర్నో స్టార్స్ కు హెచ్ఐవీ ఎందుకు రాదూ? ఈ డౌట్ మీకు చాలాసార్లు వచ్చింది కదూ? ఐతే అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పోర్న్ స్టార్స్ వీడియో …

Read More »

బీట్ రూట్ జ్యూస్ తో అనేక లాభాలు

బీట్ రూట్ జ్యూస్ తో అనేక లాభాలున్నా యంటు న్నారు నిపుణులు.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? బీపీని నియంత్రిస్తుంది. నీరసం తగ్గిస్తుంది  రక్తహీనతకు చెక్ పెడుతుంది గుండె జబ్బులను అరికడుతుంది చెడు కొవ్వును కరిగిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది  చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది

Read More »

పల్లీలు బెల్లం కలిపి తింటే..?

పల్లీలు బెల్లం కలుపుకుని తింటే మజా ఉంటుందని అంటున్నారు వైద్యులు..అలా తినడం వలన లాభాలెంటో తెలుసుకుందాం.. ప్రతిరోజూ పల్లీ చక్కీలు తింటే రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనత సమస్య తీరేందుకు బాగా సహాయపడుతుంది. రక్త సరఫరా పెరిగి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ ఎదుగుతున్న పిల్లలకు పల్లీలు, బెల్లం కలిపి ఇస్తే రోజంతా హుషారుగా ఉంటారు.  చర్మం తాజాగా మారుతుంది. …

Read More »

చెరుకు రసంతో లావు తగ్గుతారా..?

ప్రస్తుత రోజుల్లో పొట్ట తగ్గడం, బరువు తగ్గడం ఈ రోజుల్లో చాలా మందికి పెద్ద సమస్యలుగా మారాయి. ఫైబర్, ముఖ్యమైన పోషకాలతో ఉండే చెరుకు రసం బరువు తగ్గించగలదు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించగలదు. అంతేకాదు, ఇందులోని ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనోలిక్ కాంపౌండ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చేస్తాయి. సో.. రోజూ ఓ గ్లాస్ చెరుకు రసం తాగేయండి. హెల్తీగా ఉండండి.

Read More »

మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్నారా?

మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే వీటిని పాటించండి.. ప్రతిరోజూ నీరు ఎక్కువగా తాగాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఒకే సమయానికి నిద్రపోవాలి ఉదయం బ్రేక్ ఫాస్ట్ మిస్ కానీయవద్దు కంప్యూటర్/ల్యాప్టాప్ ముందు పనిచేసే వారు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి కాఫీ ఎక్కువగా తాగకండి స్మోకింగ్, ఆల్కాహాల్కు దూరంగా ఉండాలి ఈ యోగా, మెడిటేషన్ చేయాలి.

Read More »

వాల్ నట్స్ తింటే

వాల్ నట్స్ తింటే కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయంటున్నారు నిపుణులు..మరి ఆ లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం చెడు కొవ్వును కరిగిస్తుంది.. రక్తంలో చక్కెరస్థాయిలను తగ్గిస్తుంది. రొమ్ము క్యాన్సర్ను అడ్డుకుంటుంది.. గా రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.. బీపీని అదుపులో ఉంచుతుంది.. బరువు తగ్గుతారు, జీర్ణక్రియ మెరుగవుతుంది.. డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.. ఎముకలు, దంతాలు దృఢంగా అవుతాయి..

Read More »

ఖర్జూరం తింటే

ఖర్జూరం తింటే అనేక లాభాలున్నాయి… గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది దంతక్షయాన్ని నిరోధిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.  ఎముకలను దృఢపరుస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రేచీకటిని నివారిస్తుంది. శరీరానికి ఐరన్ అందిస్తుంది. ఆ పెద్ద పేగు సమస్యలు తగ్గిస్తుంది.

Read More »

వేడి వేడి టీ తాగితే…?

చాలా మందికి పొద్దున్నే టీ తాగనిదే పొద్దు గడవదు. అయితే మరీ హాట్ ఛాయ్్న తాగొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి వేడి టీ వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని చెప్తున్నారు. 30 నుంచి 79 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై తొమ్మిదేళ్లు పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు… పొగ తాగడం, ఆల్కహాల్ అలవాట్లతో పాటు రోజూ వేడి వేడి టీ లేదా కాఫీ తీసుకునేవారిలో క్యాన్సర్ అవకాశాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat